15-11-2020, 05:23 PM
(15-11-2020, 03:02 AM)The Prince Wrote: మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు,
చాలా రోజుల తర్వాత మళ్లీ ఆన్లైన్ లోకి వచ్చాను. సైట్ లో మార్పులు బాగున్నాయి.
ఈనెల 11 వ తేదీన నా వివాహం జరిగింది.
మరో పది లేదా పదిహేను రోజుల్లో కొత్త అప్డేట్ ఇవ్వటానికి ప్రయత్నిస్తాను.
all d best bhayya...kotta life start chestunnaru.....anta manche jaragali