13-11-2020, 08:16 AM
విన్ చేసిన హత్యలు గురించి తన నోటి ద్వారా చెప్పించాలి అంతకంటే ముందు వాడు చంపిన వాళ్ళకి వాడికి ఏంటి సంబంధం తెలుసుకోవాలి అని హైదరాబాద్ వెళ్లాడు అరుణ్, అప్పుడు రవి, జెస్సిక పని చేసే కంపెనీ కీ వెళితే ఆ కంపెనీ నే లేదు దాని ముందు అందరూ ఉద్యోగులు ధర్నా చేస్తూ ఉన్నారు అప్పుడు అది చూసిన అరుణ్ ఆ కంపెనీ ceo ఫోటో తీసుకొని వెతకడం మొదలు పెట్టారు అప్పుడు ఒక ట్రాఫిక్ సిగ్నల్ దెగ్గర ఆగితే ఒకడు వచ్చి డూప్లికేట్ Rolex వాచ్ లు అమ్ముతున్నాడు అప్పుడు వాడిని చూసి అరుణ్ తన చేతిలో ఉన్న ఫోటో వైపు చూశాడు ఇద్దరు ఒక్కడే దాంతో అరుణ్ "మా ఫ్రెండ్ పెళ్లి ఉంది అక్కడ అందరూ తీంగరోలు వాళ్ళకి ఈ మాల్ నేను చెప్పినట్లు అమ్మితే వచ్చిన దాంట్లో నీకు 80 నాకూ 20 సరేనా" అని అడిగాడు దాంతో డబ్బుకు ఆశపడి వాడు ఒప్పుకున్నాడు అరుణ్ కార్ ఎక్కాడు వాడిని ఒక సెక్యూరిటీ అధికారి స్టేషన్ కీ తీసుకుని వెళ్లాడు అక్కడ వాడిని కట్టెసి కోట్టే లోపే వాడు "సార్ ఏమీ కావాలి అన్న చెప్తా సార్ కొట్టోదు" అన్నాడు దాంతో అరుణ్ తన డౌట్ లు అడిగితే అసలు నిజం చెప్పాడు "ఈ కంపెనీ పెట్టింది రవి, జెస్సిక, మున్నా (విన్) అని వాళ్ల మీద ఇన్కమ్ టాక్స్ ప్రాబ్లమ్స్ రాకుండా తనకు డబ్బు ఇచ్చి అక్కడ ceo గా బిల్డ్ అప్ ఇవ్వాలి అని చెప్పి అక్కడ పెట్టారు అని చెప్పాడు కాకపోతే ఆ ఎసి గదుల్లో టైట్ సూట్ లో ఇబ్బంది పడలేక పారిపోయాడు అని ఈ మధ్య సిటీ కీ వచ్చాడు"అని చెప్పాడు దాంతో అరుణ్ కీ మళ్లీ క్లూ మిస్ అయ్యింది దాంతో వాడిని వదిలేసి రవి చెల్లి నీ పిలిపించాడు ఆ అమ్మాయి చెప్పిన దాని బట్టి ఆ న్యూస్ నీ యూట్యూబ్ లో వెతికి పట్టుకుని హఫీజా మర్డర్ గురించి తెలుసుకున్నాడు అరుణ్.
(బెంగళూరు)
విన్ షాప్ లో తన పనిలో తాను ఉండగా అప్పుడు వర్ష చీర కట్టుకుని అందంగా రెడీ అయ్యి వచ్చింది విన్ తనని చూసిన పట్టించుకోకుండా తన పని లో తాను ఉన్నాడు అప్పుడు వర్ష అతని పిలిస్తే ఏంటి అని సైగ చేశాడు దానికి వర్ష "ఈ రోజు నా బర్త్ డే" అనింది దాంతో విన్ "రేయ్ ఆ చాక్లెట్ కేక్ ఒక kg దీ తీసుకోని దాని మీద హ్యాపీ బర్త్ డే వర్ష అని రాసి తీసుకోని రా బిల్ వద్దు తనకి బర్త్ డే గిఫ్ట్" దానికి వర్ష "చీ చీ నేను దాని కోసం రాలేదు నాకూ మైసూర్ లో అమ్మ వారికి మొక్కు ఉంది వెళ్లాలి నువ్వు హెల్ప్ చేస్తావా" అని వయ్యారంగా అడిగింది అప్పుడే కేక్ తెచ్చిన వెయిటర్ "ఓయ్ క్లబ్ లో తన ఫ్రెండ్స్ ముందు, రోడ్డు మీద జనం ముందు రెండు సార్లు మా బాస్ నీ కొట్టి ఇప్పుడు నువ్వు రా అని పిలిస్తే రావడానికి మా బాస్ నీ పెంపుడు కుక్క అనుకున్నావా" అని వాడి మాట పూర్తి కాకముందే విన్ వాడిని కాలుతో తన్నాడు "నీ అబ్బ పోయి పోయి నను పెంపుడు జంతువుల తో పోలిస్తావా రేయ్ ఈ నెల వీడికి సాలరీ కట్" అని చెప్పి వర్ష వైపు తిరిగి "ఇక్కడి నుంచి 20 అడుగులు వేస్తే బస్ స్టాప్ ఉంది 122c ఎక్కితే మెజిస్టిక్ బస్ స్టేషన్ కీ వెళ్లుతావ్ అక్కడ 14 ఫ్లాట్ ఫారం లో అర గంట కీ ఒక బస్ ఉంది" అని చెప్పాడు.
వర్ష : అయ్యో నాకూ బస్ జర్ని పడదు
విన్ : ఎమ్ పర్లేదు బస్ స్టేషన్ కీ ఎదురుగా రైల్వే స్టేషన్ ఇప్పుడు టైమ్ 10 ఇంకో గంటన్నర అంటే 11:30 కీ ఒక ట్రైన్ ఉంది
వర్ష : నాకూ రోడ్డు ట్రిప్ లో వెళ్లాలి అని ఉంది
విన్ : నా బైక్ లేదు వాడిది పంచర్ అయ్యింది అని నాది డెల్లీవరీ కీ తీసుకుని వెళ్లాడు
వర్ష : కార్ లో వెళ్లదాం
విన్ : నాకూ కార్ లేదు
వర్ష : మా అన్నయ్య నీ అడుగుదాం
విన్ : వదిలేలా లేవు సరే అని సుధాకర్ కీ ఫోన్ చేసి కార్ తెప్పించాడు
అలా ఇద్దరు కార్ లో వెళ్ళుతుంటే వర్ష అడిగింది "నీకు పెట్స్ అంటే ఎందుకు అంత కోపం" అని దానికి విన్ "నేను హైదరాబాద్ అకాడమీ లో ఉండగా నాకూ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది తనకి ఒక కుక్క ఉండేది ఆ కుక్క రోజు నా బైక్ పైన పాస్ పోసేది ఒక రోజు చిరాకు వేసి దాని కోట్టా దాంతో ఆ పిల్ల బ్రేక్ అప్ చెప్పి పోయింది" అని చెప్పాడు దానికి వర్ష నవ్వుతుంటే "ఇది కామిడీ గా ఉండొచ్చు కానీ మనుషులు సాటి మనిషిని ప్రేమించడం మానేశారు ఎందుకంటే వాళ్ళు విశ్వాసం గా ఉండడం లేదు ప్రేమ పంచడం లేదు అని అంటున్నారు అలా అయితే ఆ నోరు లేని జీవి నువ్వు తిండి పెట్టే వరకు విశ్వాసం చూపిస్తూంది ఒడిలో ఎక్కించుకోని ముత్తి నాకించుకుంటే అది ప్రేమ చూపిస్తుంది అనుకుంటారు కానీ అది దానికి మన అసలు ఆప్యాయత అర్థం కాదు ఇప్పుడు ప్రతి ఒక్కడు కాస్టలీ పెంపుడు జంతువులను తెచ్చి పెంచుతున్నాడు దానికి పెట్టే కర్చు బదులు దాని నెల నెల పోషించే బదులు అదే ఖర్చు నెలకు ఒక అనాధాశ్రమం లో ఇస్తే వంద మంది పిల్లలు కడుపు నిండా తిండి తింటారు అందుకే నాకూ పెంపుడు జంతువులు అన్న వాళ్ళని ప్రేమించే వాళ్లు అన్న కోపం" అని చెప్పాడు.
ఆ తర్వాత వాళ్లు గుడికి వెళ్లి తిరిగి వస్తుండగా వర్ష "i love you" అని చెప్పింది దానికి విన్ షాక్ అయ్యి వర్ష వైపు చూసి కార్ ఒక పక్కకు ఆపి బయటకు దిగి తను విన్నది నిజమ కాదా అని ఆలోచిస్తూ ఉంటే వర్ష వెనుక నుంచి వచ్చి "I love you" అని చెప్పింది దాంతో వర్ష నీ గట్టిగా కౌగిలించుకున్నాడు అప్పుడు వర్ష విన్ తో "కానీ ఒక నిజం తెలియాలి నువ్వు నిజంగా ఏ తప్పు చేయలేదని నా మీద మీ అమ్మ నాన్న మీద ఒట్టు వేసి నిజం చెప్పు" అనింది దాంతో విన్ వేరే దారి లేక ఇంక నిజం చెప్పాడు తనే ఆ హత్యలు చేశాడు అని దానికి వర్ష ఏమీ మాట్లాడలేదు వెళ్లి కార్ లో కూర్చుని ఉంది తిరిగి ఇంటికి వెళ్లే వరకు ఏమీ మాట్లాడలేదు.
మరుసటి రోజు ఉదయం కాఫీ షాప్ బాగ హడావిడి గా ఉంది అప్పుడు అరుణ్, అనిత తో కలిసి వచ్చాడు వచ్చి లవర్స్ స్పెషల్ అని ఉన్న ఒక స్పెషల్ కాఫీ ఆర్డర్ ఇచ్చి ఈ రోజు అందరి బిల్ తనే కడుతా అన్నాడు విన్ కీ ఏదో అనుమానం గా ఉంది అప్పుడు అరుణ్, విన్ దగ్గరికి వచ్చి "మాకు పెళ్లి ఫిక్స్ అయ్యింది అందుకే ఆనందం లో అందరికీ పార్టీ ఇచ్చా కాకపోతే నాకూ బాగా సంతోషం ఇస్తున్న విషయం తెలుసా" అని తన ఫోన్ లో నిన్న వర్ష తో తను చెప్పిన విషయాలు ఒక వీడియో రూపంలో ఉంది.
(ఆ రోజు రాత్రి స్టేషన్ లో తన సస్పెండ్ ఆర్డర్ తీసుకోని వెళ్లుతున్న అరుణ్ నీ వర్ష కలిసి విన్ మీద తనకు డౌట్ ఉంది అని చెప్పింది దాంతో ఇద్దరు ఇలా ప్లాన్ చేసి విన్ నోటి నుంచే నిజం చెప్పించారు)