12-11-2020, 04:58 PM
(12-11-2020, 11:10 AM)Joncena Wrote: వీరూ, స్వేచ్చ పెళ్ళికి ఎందుకు ఒప్పుకోవలసి వచ్చింది? అలాగే విరాజిత ఏమయింది అన్నది మీకు తరువాతి అప్డేట్‌లో తెలుస్తుంది. మీకు కొంచెం క్లారిటీ ఇచ్చేదమనే ఉంది, కానీ క్లారిటీ ఇచ్చేస్తే మొత్తం ఇప్పటివరకూ ఉన్న suspense పోతుంది. రేపటి అప్డేట్‌లో మీకు ఒక క్లారిటీ వస్తుంది. రేపటి వరకూ కొంచెం ఓపిక పట్టండి మిత్రమా.
Wil wait for the update.... keep going