12-11-2020, 10:59 AM
(12-11-2020, 06:43 AM)Sachin@10 Wrote: Superb update waiting for next update
ధన్యవాదాలు మిత్రమా. అసలు అప్డేట్ ఇంకొంచెం పెంచుదాం అనుకున్నా కానీ, అప్పటికే చాలా ఆలస్యం అవ్వడం వల్ల, అలాగే పొద్దున్న నుండి పని చేసి ఉండడంతో నిద్ర వస్తుంది. ఆ నిద్రలో ఎక్కడ తప్పులు టైప్ చేస్తానో అని అక్కడతో ఆపేసా. రేపు సాయంత్రం 9కల్ల అప్డేట్‌తో ఉంటా.
Respect everyone . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them.
My first story: ప్రేమ+పగ=జీవితం
My first story: ప్రేమ+పగ=జీవితం