Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ప్రేమ+పగ=జీవితం (కథ సమాప్తం.) & Closed
#65
Update-7:

బార్గవ్: నేను ఏసీపీ బార్గవ్‌ని మాట్లాడుతున్నాను. (అవతలి వ్యక్తి చెప్పిన విషయం విన్న బార్గవ్) ఏమిటీ? ఎప్పుడు? ఎక్కడ? సరే నేను ఇప్పుడే అక్కడికి వస్తున్నా.
అని ఫోన్ పెట్టేసి ఆ ఫోన్ చేసిన వ్యక్తి చెప్పిన ప్లేస్‌కి వెళ్తాడు.


అక్కడకు వెళ్ళి చూస్తే అక్కడ ఒక శవం ఉంది, అది బార్గవ్‌కి వాట్సాప్‌లో వచ్చిన వీడియోలో ఉన్న అమ్మాయిది. అక్కడ ఉన్న కానిస్టేబుల్‌ని పిలిచి
బార్గవ్: ఎలా తెలిసింది? ఎప్పుడు జరిగింది?
కానిస్టేబుల్: సర్, నాకు ఒక గంట క్రితం ఫోన్ వచ్చింది, ఇలా ఈ ప్రదేశంలో ఒక శవం కనిపించింది అని. దీనికి దగ్గరలోనే నేను ఉండడంతో వచ్చి చూసి మీకు ఫోన్ చేసాను సర్.
బార్గవ్: Clues Team వాళ్ళు ఏమన్నారు?
కానిస్టేబుల్: వాళ్ళు ఇందాకే వచ్చారు సర్.
బార్గవ్: సరే నేను వాళ్ళతో మాట్లాడుతా.
కానిస్టేబుల్: సరే సర్ నేను వెళ్ళి మీడియాని క్లియర్ చేస్తా.
బార్గవ్: సరే.
(బార్గవ్ Clues Team వాళ్ళ దగ్గరకు వెళ్తుంటే వీరూ ఫోన్ చేస్తాడు.)

వీరూ: బార్గవ్ ఇప్పుడు నీతో మాట్లాడొచ్చా?
బార్గవ్: సోరీ అన్నయ్య, ఇప్పుడు కుదరదు. నేనే మళ్ళీ మీకు ఫోన్ చేస్తా, అప్పటి వరకు కొంచెం నాకు ఫోన్ చేయొద్దు. స్వేచ్చకు కూడా చెప్పండి.
వీరూ: సరే, నీకు కుదిరినప్పుడే చేయి.

(Clues Team వాళ్ళు బార్గవ్‌తో)

Clues Team: సర్, ఈమెను చంపేసాక రేప్ చేసారు.
బార్గవ్: ఎలా చెప్పగలుగుతున్నారు?
Clues Team: ఈమేను ఇక్కడ పడవేయకముందు అంటే ఒక రెండు లేదా మూడు గంటల క్రితం ఈమేను రేప్ చేసారు, ఎందుకంటే గాయాల దగ్గర రక్తం గడ్డ కట్టింది కానీ ఈమే మర్మాంగంలో ఉన్న వీర్యం అట్టకట్టలేదు. ఆమే చనిపోయక బాడీ చల్లపడిపోతుంది అలాగే బాడీ గడ్డకట్టుకుపోతుంది కనుక అక్కడ నుండి ఇంక లోపలికి వెళ్ళదు, అలాగే పూర్తిగా బయటకు కూడా కారలేదు. గాలి తగలకపోవడంతో అక్కడ ఇంకా తేమగానే ఉంది.
బార్గవ్: మరి ఈమే ఎన్నింటికి చనిపోయిందో చెప్పగలరా?
Clues Team: సుమారు ఒక 3 లేదా 4 గంటలు అయ్యి ఉండవచ్చు.
బార్గవ్: మరి ఎలా చనిపోయింది?
Clues Team: సర్, ఈ బాడీని మేము పూర్తిగా పరిసీలిస్తేగానీ మీకు పూర్తిగా ఏమి చెప్పలేము. సో, మేము ఈ బాడీని తొందరగా ఇక్కడనుండి లాబ్‌కు తీసుకెళ్ళి టెస్ట్ చెయ్యాలి.

బార్గవ్: సరే, తీసుకెళ్ళండి. కానీ నాకు ఎంత తొందరగా వీలయితే అంత తొందరగా రిపోర్టులు కావాలి.
Clues Team: సరే సర్.
అని వాళ్ళు బాడీనీ తీసుకుని వెళుతుంటారు. అదే సమయానికి బార్గవ్‌కి ఒక ఫోన్ వస్తుంది.

అవతలి వ్యక్తి: సర్! ఆ వీడియో xxx ప్రాతంలో తీసారు సర్, ఉదయమే తీసారు సర్ ఆ వీడియో. వాళ్ళు వీడియో తీసిన లోకేషన్ మీకు వాట్సాప్ చేసా సర్. మీకు వీడియో పంపిన నంబరు లోకేషన్ చివరిగా అక్కడే చూపిస్తోంది సర్.
బార్గవ్: చాలా thanks xxxxx. నేను ఇప్పుడే అక్కడకు వెళ్ళి ఏమన్నా clues దొరుకుతుందేమో చూస్తా.
అవతలి వ్యక్తి: సరే సర్. మీరు మీ ఫోన్‌లో లొకేషన్ ఆన్‌లో వుంచండి సర్. దాని ద్వారా మీరు ఎక్కడ ఉన్నది నాకు తెలుస్తుంది.
బార్గవ్: సరే అలాగే ఆన్ చేసి ఉంచుతా.

అవతలి వ్యక్తి: సర్! అలాగే నేను మీకు ఇచ్చిన bug కూడా మీతో తీసుకెళ్ళండి సర్. అక్కడకు వెళ్ళగానే మీ ఫోన్‌లో నేను చెప్పిన ఆప్‌ని ఓపెన్ చేసి bug enable చేస్తే నేను అక్కడ జరిగేది వింటా. ఒకవేళ ఎమన్నా అనుకోనిది జరిగితే నేను వెంటనే control roomకి ఫోన్ చేసి inform చేస్తా.
బార్గవ్: సరే అలాగే.
బార్గవ్ ఇంటికి వెళ్ళి ఆ bug తీసుకుని వాట్సాప్‌కి వచ్చిన లొకేషన్‌కి వెళుతాడు. అది ఒక పాడుబడిన గొడౌను. అక్కడికి వెళ్ళి ఎంత వెతికినా ఏమీ ప్రయోజనం ఉండదు. అక్కడ ఎవరూ ఉండరు. ఎన్నిసార్లు నెతికినా ఏమీ దొరకకపోయే సరికి కోపంతో దగ్గరలో ఉన్న రాడ్‌ని దూరంగా విసిరే సరికి, అది ఒక వైరుకి తగిలి ఒక డ్రమ్ లాంటిది కిందకు పడడంతో వెంటనే అక్కడకు వెళ్ళి చూస్తే, అందులో ఒక వ్యక్తి చేతులు, నోరూ కట్టేసి ఉంటాడు. అతను ఎవరో కాదు. తనకు ఆ ముగ్గురి గూరించి ఎప్పటికప్పుడు inform చేసే informer రాహుల్. వెంటనే తనని అక్కడనుండి తీసుకుని hospitalకి వెళ్ళి join చేస్తాడు. అతని మొకానికి చాలా లోతుగా గాయాలు అవ్వడంతో plastic surgery compulsory అని doctorలు చెప్తారు. అందుకు బార్గవ్ guardianగా sign చేసి operation చెయ్యమని చెప్తాడు. 

ఇది జరిగిన తరువాతి రోజున ఆ రాహుల్‌కు స్పృహ వస్తుంది. వెంటనే బార్గవ్ వెళ్ళి ఏమి జరిగిందో చెప్పి, తనను సాంత పరచి అసలు ఏమి జరిగిందో చెప్పమని అడగ్గా.
రాహుల్‌: సర్! ఆ వీడియోలో ఉన్నది నా చెల్లెలు సర్. నేను ఎవరినో అక్కడకు తెస్తున్నారు అని తెలిసి, వాళ్ళు వచ్చే ఒక నిమిషం ముందు వీడియో ఆన్ చేసి నేను అక్కడి నుండి దూరంగా వచ్చేసా. ముందు ఏవో శబ్దాలు వస్తే, ఏదొ సెటిల్‌మెంట్ అనుకున్నా. తీరా వెళ్ళి చూసే సరికి అక్కడ నా చెల్లి స్పృహ లేకుండా ఉండే సరికి, తనని అక్కడ నుండి తీసుకెళ్ళి పోదాం అని ఫోన్ పెట్టిన ప్లేస్‌కి వెళ్ళి వీడియో ఆపేసి, ముందు మీకు పంపి నా మొబైల్‌లో డిలీట్ చేసేసి చెల్లి దగ్గరకు వెళ్ళి తనను బయటకు తెస్తుంటే ఎవరో నా తలపై గట్టిగా రాడ్‌తో కొట్టారు. తరువాత ఏమి జరిగిందో తెలియదు. నేను కళ్ళు తెరిచింది ఇప్పుడే.
బార్గవ్: నిన్న మద్యాహ్నానికి నువ్వు పంపిన వీడియో అడ్రస్ తెలిసి, అక్కడకు వచ్చి నెతగ్గా అతి కష్టం మీద నువ్వు కనపడ్డావు.

రాహుల్: సర్! నా చెల్లి ఎలా ఉంది సర్.
బార్గవ్: Sorry రాహుల్. నీ చెల్లిని చంపేసి xxx placeన పడేసి వెళ్ళారు.
రాహుల్: Nooo.... నా చెల్లి లేకుండా నేను బ్రతికి ప్రయోజనం లేదు. నేను చచ్చిపోతా. నాకు నా చెల్లి తప్ప ఇంకెవరూ లేరు సర్.
బార్గవ్: పిచ్చి పట్టిందా. నీ చెల్లిని చంపిన వాళ్ళని చంపకుండా చచ్చిపోతావా.
రాగుల్: సర్?
బార్గవ్: అవును. వాళ్ళని లేపేయ్యడానికి నేను ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నా. కానీ సరైన సాక్షం దొరకలేదు. ఇప్పుడు దొరికింది కదా, వాళ్ళని ఆ అమ్మాయి ద్వారా ఉరికంబం ఎక్కిద్దాం అంటే ఆమేనే లేకుండా చేసారు.
రాహుల్: నేను ఒక్కడినే ఏమి చెయ్యగలను సర్ వాళ్ళని.

బార్గవ్: నువ్వు ఒప్పుకుంటే నేను నీకు సాయం చేస్తా. వాళ్ళని కోర్టు ద్వారా శిక్షిద్దాం అన్నా వాళ్ళు, వాళ్ళ పలుకుబడితో బయటకు వచ్చే chance ఎక్కువ ఉంది.
రాహుల్: మరి ఇప్పుడు ఏమి చేద్దాం సర్.
బార్గవ్: నా దగ్గర ఒక plan ఉంది. కాకపోతే కొంచెం సమయం పడుతుంది, అలాగే నీ ప్రాణాలకి కూడా ముప్పు ఉండే చాన్సులు ఎక్కువ ఉన్నాయి.
రాహుల్: సర్ అది ఏమిటొ చెప్పండి సర్.
బార్గవ్ తన plan మొత్తం వివరించి చెబుతాడు. అది విని
రాహుల్: సర్ దీనికి నేను సిద్దం. ఎప్పుడు మొదలు పెడదాం సర్.
బార్గవ్: ఇది మొదలు పెట్టాలంటే, ముందు నువ్వు తొందరగా కోలుకోవాలి. అలాగే నీకు కొత్త identity సృష్టించాలి, నువ్వు నీ బాడీని స్ట్రాంగ్‌గా చేసుకోవాలి.
రాహుల్: సరే సర్. అలాగే చేద్దాం.

రాహుల్‌తో మాట్లాడిన సాయంత్రం వీరూకి ఫోన్ చేసి విరా, వీరూల కామన్ పాయింట్‌కు రమ్మని చెప్పి వీరూ వచ్చాక జరిగిందంతా చెబుతాడు బార్గవ్. అంతా విన్న వీరూ
వీరూ: సరే, నేను కూడా మీతో పాటు ఉంటా. నా ప్రాణం పోయినా పర్లేదు, ఇంకొక చెల్లికి ఇటువంటి పరిస్తితి రాకూడదు.
బార్గవ్: అన్నయ్య, మీరు కూడా చాలా risk చేస్తున్నారు.
వీరూ: అది వదిలెయ్. మొన్న నీకు ఫోన్ చేసిన రోజున నాకు స్వేచ్చ ఫొటో, స్వేచ్చకు నా ఫొటో పంపారు. మేము ఇద్దరం ఓకే చెప్పేసాం. వచ్చే నెలలో పెళ్ళి. నువ్వు పెళ్ళి రోజు మాత్రం ఎటువంటి పనులు పెట్టుకోకు.
బార్గవ్: సరే అన్నయ్య. నేను ఆ రోజు ఎటువంటి ప్రోగ్రాం పెట్టుకోను. ఇప్పుడే లీవ్ అప్లై చేస్తా.
వీరూ: ఇంక నువ్వు స్వేచ్చకు ఫోన్‌లు ఏమీ చెయ్యకు. నాకు మాత్రమే చెయ్యి. తను tension పడుతుంది.

బార్గవ్: సరే అలాగే.
వీరూ: రాహుల్ పూర్తిగా కోలుకున్నాక ఒకసారి చెప్పు. తనతో మాట్లాడాలి.
బార్గవ్: సరే అన్నయ్య.
వీరూ: ఈ మూడు వారాల పాటూ మాకు ఫోన్ ఏమీ చెయ్యకు. Project final stageలో ఉంది. అది అయిపోతే ఇంక free అవ్వవచ్చు.
బార్గవ్: సరే అన్నయ్య. అలాగే చేద్దాం. (అప్పుడే బార్గవ్‌కి clues team నుండి message వస్తుంది reports వచ్చాయి అని) అన్నయ్య reports వచ్చాయి, నేను ఒకసారి clues teamని కలవాలి.
వీరూ: సరే అయితే! ఏమి జరిగింది అన్నది నాకు చెప్పు మర్చిపోకుండా.




ఇప్పటికి ఇంతే, తరువాతి భాగం మరొక రెండు రోజుల్లో ఇస్తాను. ఈ సారి చెప్పిన సమయానికి ఖచ్చితంగా ఇస్తాను.

నచ్చితే ఒక లైక్, ఒక కామెంట్, రెప్యుటేషన్ పాసిటివ్ ఇవ్వండి. నచ్చకపోతే మాత్రం ఖచ్చితంగా కామెంట్‌లో చెప్పండి, దాని ద్వారా నేను ఎక్కడ తప్పు చేసానో తెలుస్తుంది.
Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. Smile

My first story:       ప్రేమ+పగ=జీవితం
Like Reply


Messages In This Thread
RE: ప్రేమ+పగ=జీవితం - by Joncena - 12-11-2020, 12:43 AM



Users browsing this thread: 2 Guest(s)