10-11-2020, 11:24 PM
(09-11-2020, 09:28 AM)పులి Wrote: ప్రోత్సహం లేక పొతే ఏమి చెయ్యగలను. కూడు పెట్టె వ్యాపకం ముందుగా ముఖ్యం. అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను, ఎంతోమంది చదువుతారు, ఉచితం అయినా లైకులు ఇవ్వరు రెపుటేషన్స్ ఇవ్వరు. అందుకే, ఎదో ఆనందం కొద్దీ అప్డేట్ చేస్తూ ఉంటాను కానీ ఆ కసి ఆ పొగరు ఉండదు. దానికి తోడు ఒక దరిద్రుడు పోస్ట్ పెట్టాడు, ఎందుకు మీ రచయితలకు ఇంత కామెంట్స్ మీద కోరిక అని, మేమేమన్న కథలు రాయమని అడిగామా, ఎదో మీ దూల కొద్దీ రాస్తున్నారు అని పోస్ట్ వేరొకటి. ఆ దరిద్రుడికి చెప్పండి మనం కథలు రాయకపోతే ఈ సైట్ లేదు అని. నా వ్యాపారం నాకు ముఖ్యం, అది అయ్యాకే మిగతా పని చేయగలను.
అప్డేట్ అదిరిపోయింది సోదర వంకాయ కమిలిపోయెలావుంది
ఇక మనం మనకి టైం దొరికి మనకి ఆనందం కావాలి అనుకున్నప్పుడు అప్డేట్ రాయాలి కామెంట్స్ REP యాడ్ చేయనివాళ్ళని మనం ఏమి అనగలం
నువ్వు మాత్రం నీకు ఆనందం కావాలి అనుకున్నప్పుడు అప్డేట్ రాయి అంతే