Thread Rating:
  • 16 Vote(s) - 3.44 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అన్ని మాట్లాడుకుందాము
#66
(10-11-2020, 02:10 AM)Draman Wrote: Mee anubhavam prakaram enduku aadavallu vere vallatho affairs pettukuntaru...

Alaage oka aadamanishi oka magadi nundi em korukuntundi thanani artham cheskovadama thanaki kavalsinavi ivvadamaa leka ekkuva sex if sex aithe sex lo em korukuntundi rough sex or romantic sex...
If thanaki kavalsinavi ivvadamante emi isthe aadavaru ekkuvaga happy ga feel avtharu...
If artham cheskuvodam ante aela undali...
Waiting for ur reply

చాలా పెద్ద టాపిక్ అడిగారు కానీ నాకు తెలిసిన కొన్ని రాస్తాను ఇక్కడ 

సహజంగా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయాక ఇంట్లో చెప్పుకోటానికి అంటూ ఎక్కువ పనులు వుండవు ఆ సమయం లో మొలిచే పిచ్చి పిచ్చి ఆలోచనలు కారణంగా మధ్యవయసు స్త్రీలు ఇలాంటివి చేస్తారు 

ఇక ఆఫీస్ ల్లో ఎక్కువ గంటలు ఉండటం వల్ల కలిగే ఆకర్షణవల్ల, లేదా ప్రమోషన్ లు పొందాలనే కోరికతో కొందరు (ఇలాంటివారి సంఖ్య తక్కువే )
మరికొందరు వాళ్ళ పనులు జరగనప్పుడు ఇలాంటి సంబంధాలు పెట్టుకుంటారు 
ఇక ఆడవాళ్ళకి కావాల్సింది ఇది అంటూ ప్రత్యేకంగా వుండవు కొంచం అటెంషన్ కొంచం ప్రేమ కావాల్సినంత పడక సుఖం దానితో పాటు ఒక ప్రశాంతమైన జీవితం, ఇక మిగితావి మనిషి మనిషి కి మారతాయి 

[+] 2 users Like srinivaspadmaja's post
Like Reply


Messages In This Thread
RE: అన్ని మాట్లాడుకుందాము - by srinivaspadmaja - 10-11-2020, 11:12 PM



Users browsing this thread: 11 Guest(s)