10-11-2020, 08:39 AM
రాత్రి 12 అవుతున్న జెస్సిక ఇంకా ఇంటికి రాకపోవడంతో తన భర్త జాన్ ఆఫీస్ దగ్గరికి వెళ్లాలి అని బయలుదేరాడు తను ఆఫీసు కీ వెళ్లే సరికి అక్కడ సెక్యూరిటీ ఆఫీసర్లు ఒక శవం నీ బిల్డింగ్ పై నుంచి శవం కిందకు దించడం చూశాడు వెళ్లి చూస్తే అది జెస్సిక శవం చూసి వెళ్లి ఆ శవం పైన పడి ఏడ్వడం మొదలు పెట్టాడు ఆ తర్వాత బాడి పోస్ట్ మార్టం కీ పంపారు ఆ తర్వాత ఆఫీసు లో cctv లో ఏమీ లేకుండా మొత్తం డిలీట్ అయి ఉంది కాకపోతే ఆ నల్ల గులాబీ ఒకటే క్లూ కింద వచ్చింది దాని చూసి రెండు వారాల క్రితం జరిగిన రవి హత్య లో కూడా ఇలాగే పువ్వు ఉండటం తో సెక్యూరిటీ ఆఫీసర్లు ఈ రెండు కేసులకు ఏమైన సంబంధం ఉందా అని ఆలోచిస్తూ ఉన్నారు అప్పుడు ఈ న్యూస్ టీవీ లో వచ్చింది అప్పుడు ఆ నల్ల గులాబీ గురించి వచ్చేసరికి అరుణ్ షాక్ అయ్యాడు దాంతో వెంటనే మనీ కీ ఫోన్ చేశాడు, దాంతో భయపడిన మనీ ఏది ఏమైనా వాడు వచ్చి చూడడు కదా అని తను విన్ నీ చూస్తూనే ఉన్నా అని అబద్ధం చెప్పాడు దాంతో అరుణ్ నేను ఇప్పుడే వస్తున్నా అని మంత్రాలయం బయలుదేరాడు దాంతో మనీ కూడా కర్నూల్ నుంచి హడావిడి గా బయలుదేరాడు, ఉదయం 4:30 కీ అరుణ్ మంత్రాలయం చేరుకున్నాడు అప్పటికే మనీ కూడా అక్కడికి వచ్చి ఉన్నాడు చారి తో కలిసి టి తాగుతూ ఉంటే అరుణ్ అతని గురించి అడిగితే విన్ ఫ్రెండ్ అని చెప్పాడు మనీ ఆ తర్వాత గుడి లో ఉన్న వాళ్లు అంతా స్నానం చేయడానికి బయటికి వచ్చారు వచ్చిన వాళ్ళని ఒక్కొక్కరిని చూసి పంపిస్తూ ఉన్నాడు అరుణ్ ఆ జనం లో విన్ లేడు దాంతో ఆవేశము తో గన్ తో చారి మీదకు వచ్చాడు, దాంతో చారి భయపడిన మనసులో ఆ రాఘవేంద్ర స్వామి నీ గట్టిగా తలుచుకున్నాడు అరుణ్ దగ్గరికి రాగానే గుడి లోపల గంట గట్టిగా మోగింది అప్పుడు పండితులు అంతా ఒకటే కంఠం లో మంత్రాలు చదువుతుంటే విన్ ఒక గజపూల మాలతో స్వామి వారిని అలంకరించాడు అది చూసి అరుణ్ గన్ లోపల పెట్టి స్వామి కీ నమస్కారం పెట్టి పక్కకు వెళ్లాడు దాంతో చారి ఊపిరి పీల్చుకున్నాడు.
అరుణ్ స్నానం చేసి గుడిలోకి వెళ్లాడు కానీ విన్ నీ మాటలాడించడానికి సమయం దొరక లేదు అప్పుడు చారి వచ్చి "సార్ ఈ రెండు రోజులు వాడిని వదిలేయండి మీరు ప్రయత్నం చేసిన వాడితో మాట్లాడలేరు" అని చెప్పాడు అప్పుడు అరుణ్ బెంగళూరు వచ్చిన వెంటనే తనను కలవాలి అని చెప్పు అన్నాడు, ఆ తర్వాత మనీ తో కలిసి హైదరాబాద్ బయలుదేరాడు అక్కడ జెస్సిక కేసు గురించి అడిగాడు మర్డర్ స్పాట్ లో దొరికిన వాటిని చూసి అక్కడ ఉన్న బ్లాక్ రోస్ నీ చూసి షాక్ అయ్యాడు అరుణ్ "ఇలాంటి పువ్వు ఇంక వేరే ఏదైన కేసు లో ఏమైనా దొరికిందా" అని అడిగాడు దాంతో రవి కేసు గురించి చెప్పారు అప్పుడు అరుణ్ కీ ఈ రెండు కేసులతో పాటు తాజ్ హోటల్ కేసు కీ కూడా ఏదో సంబంధం ఉంది అని అర్థం అయ్యింది అప్పుడు కమిషనర్ కీ ఫోన్ చేసి ఈ రెండు కేసులు కూడా సిబిఐ కీ ట్రాన్స్ఫర్ చేయించమని అడిగాడు దానికి ఆయన కూడా సరే అన్నాడు, అప్పుడే రవి కీ మున్నా కీ మధ్య జరిగిన గొడవ గురించి హైదరాబాద్ సెక్యూరిటీ ఆఫీసర్లు చెప్తే ఆ ఆఫీసు స్టాఫ్ నీ పిలిచి ఎంక్వయిరీ చేయడం మొదలు పెట్టాడు అప్పుడు అందరూ చెప్పడం ఏంటి అంటే మున్నా రవి గర్ల్ ఫ్రెండ్ తో రవి మంచివాడు కాదు వదిలేయమని చెప్పి తనను రోజు harassment చేశాడు అని దాని వల్ల గొడవ జరిగింది అని చెప్పారు, ఆఫీసు డాటా లో ఎక్కడ మున్నా కీ సంబంధించిన ఒక ఆధారం కూడా దొరకలేదు దాంతో విన్ ఫోటో తన దెగ్గర ఉంది అని గుర్తుకు వచ్చింది అప్పుడు తన ఫోన్ లో తెరిచి చూస్తే తన మేమొరి మొత్తం డిలీట్ అయ్యి ఉంది.
(అరుణ్ గుడికి వెళ్లడానికి స్నానం చేయడానికి వెళ్లినప్పుడు ఫోన్ కార్ లో వదిలేసి వెళ్లాడు అప్పుడు చారి విన్ ఇచ్చిన ఒక చీప్ నీ ఆ ఫోన్ లో పెట్టమని చెప్పాడు అప్పుడు అది పెట్టిన తరువాత ఆ ఫోన్ లో ఉన్న డాటా మొత్తం తను clowning చేసి ఆ ఫోన్ లో తనకు సంభవించిన విషయాలు అని జిల్లాని తో హ్యక్ చేయించి డిలీట్ చేయించాడు విన్) ఇలా చేతికి దొరికినట్టు దోరికి మిస్ అయ్యే సరికి అరుణ్ చాలా ఫీల్ అయ్యాడు అప్పుడు ఏదో దేవుడు కరుణించినట్టు ఒక మ్యాజిక్ క్లూ దొరికింది అది ఏంటి అంటే కీర్తి అరుణ్ కీ ఫోన్ చేసింది.
కీర్తి : హలో అరుణ్ గార
అరుణ్ : అవును మీరు ఎవరూ
కీర్తి : సార్ నా పేరు కీర్తి నను ఒకరు కిడ్నాప్ చేశారు కానీ నేను తప్పించుకోని వచ్చా సార్ మిమ్మల్ని అర్జంట్ గా కలవాలి మీరు వెతికే హంతకుడు నాకూ తెలుసు అని చెప్పింది.
అరుణ్ : సరే మీరు ఎక్కడ ఉన్నారు నేను సాయంత్రం కల్లా బెంగళూరు వస్తా ఈలోగా నా టీం నిన్ను సేఫ్ ప్లేస్ కీ తీసుకుని వెళ్లతారు అని చెప్పాడు.
ఇది అంతా జిల్లాని చారి పెట్టిన చీప్ ద్వారా మొత్తం విని వినయ్ కీ జరిగింది అంతా మెసేజ్ చేశాడు.