09-11-2020, 11:52 AM
చెల్లి ప్రశాంతంగా అమ్మ మాటలు వింటూ ఉంది . ఈ తల్లి కూతుర్ని అడగా కూడనిది అడుగుతున్నాను అంది అమ్మ . ఓస్ ఇంతేనా నువ్వు అడుగుతాను అన్నది అంది చెల్లి . అమ్మ షాక్ తో చూస్తుండిపోయింది . ఒక్కసారిగా మత్తు వదిలినట్టు అంటే నువ్వు కన్యవి కాదా అంది అమ్మ . 100%కన్యనే మీరు నన్ను చూసుకున్న దానికి ఇదెంత అమ్మ .నువ్వు చేసిన దాని కంటే ఎక్కువ ఇది . నాన్న చేసిన అప్పులు కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు . నాన్న పోయిన రోజు కూడా అప్పుల వాళ్ళు వదలలేదు కదా .ఆ రోజు నువ్వు ఎంత బాధ పడ్డవొ నాకు తెలుసు అమ్మ . నేను కూడా ఆరోజు ఎంత ఏడ్చానో , మీరు నాకు తెలియకూడదని చాలా కష్టపడ్డారు. నేను కూడా ఏమి తెలినట్టే ఉన్నాను అమ్మ అంటూ అమ్మని కౌగిలించుకొని ఏడ్చింది .