09-11-2020, 11:50 AM
తెల్లవారే ఝాముకు నేను అమ్మ చెల్లితో సిటీ కి ట్రైన్ లో చేరుకున్నాను .అలా ట్రైన్ దిగి ఫ్రెష్ అయ్యి స్టేషన్ బయటకు వచ్చాము . రైల్వే స్టేషన్ దగ్గరే టిఫన్ తినేసాము . టైం చూస్తే 8 గంటలు అవుతుంది . ఒక తాకట్టు కొట్టుకు వెళ్లి అమ్మ గాజులు నగలు తాకట్టు పెట్టి డబ్బు తీసుకొని మళ్ళీ డబ్బులు రాగానే విడిపించుకుంటాం అని చెప్పి బయటకు వచ్చాము తాకట్టు కొట్టునుండి. అమ్మ చెల్లితో ఒక ఫేమస్ కాలేజ్ లోకి వెళ్లి చెల్లిని ఆ కాలెజ్ లో జాయిన్ చేసి ఆ కాలేజ్ లొనే హాస్టల్ కూడా జాయిన్ చేసి చెల్లికి జాగర్తలు చెప్పి బయటకి వచ్చాము అమ్మ నేను . ఎక్కడ ఉండాలో తెలియక లాడ్జి కి వెళ్ళాము . లాడ్జి లో దిగి రూమ్ లోకి వెళ్లి రెస్ట్ తీసుకుంటుంటే ఎవరో తలుపులు కొడుతుంటే తీసాను . ఎదురుగా సెక్యూరిటీ ఆఫీసర్లు నన్ను తోసుకుని లోపలికి వచ్చి నన్ను అమ్మను పద మన్నారు ఎక్కడికి అన్నాను నేను . సెక్యూరిటీ అధికారి స్టేషన్ కి అన్నాడు .నేను ఎందుకు మేమేమి తప్పుచేసాము అని అంటే అన్ని తెలుస్తాయి పదండి అంటూ నన్ను అమ్మని జీప్ లో ఎక్కించారు , మాతో పాటు కొందరు ఆడవాళ్లు ని ఎక్కించారు . జీప్ స్టార్ట్ చేసి పోనిస్తున్నారు . అందులో ఒక ఏడాది కలిపించుకొని ఫ్రెష్ గా నలగని పువ్వులా ఉన్నావు ఏమిటి కొత్తనా అంది . నేను మధ్యలోకి దూరి ఏంటి కొత్త అని అన్నాను . వ్యభిచారం అంది . నాకు అప్పుడు అర్థం అయ్యింది సెక్యూరిటీ ఆఫీసర్లు ఎందుకు తీసుకెళ్తున్నారో . నేను ఇంకా అప్పులు ఎగ్గొటేసాము అని అప్పులవాళ్ళు కంప్లెయింట్ ఇస్తే తీసుకొచ్చారు అనుకున్నాను . వాళ్ళ మాటలకి జవాబు ఇవ్వకుండా కామ్ గా ఉన్నాము అమ్మ నేను . సెక్యూరిటీ అధికారి స్టేషన్ కి తీసుకొని వెళ్లారు . అందర్నీ లోపలికి తీసుకొని వెళ్లారు ఒక పక్కాగా నుంచున్నాం అమ్మ నేను . ఒక్కొకరిగా కేసులు పైల్ చేస్తున్నాడు రైటర్ . మా వంతు వచ్చింది అమ్మని పేరు అడిగాడు రైటర్ సార్ మేము అలాంటి వాళ్ళము కాదు అమ్మ కొడుకులం అని వాపోతున్న పట్టించుకోలేదు . అప్పుడే అటుగా సిఐ వస్తూ మమ్మల్ని చూసి దగ్గరికి వచ్చి ఏంటి విషయం అని అడిగాడు . నేను విషయం చెప్పగానే సిఐ రైటర్ మీద కేకలు వేసి తప్పు ఐపోయింది మీరు అంత వెళ్లిపోవొచ్చు అన్నాడు . నేను చాలా థాంక్స్ సార్ అన్నాను .అయ్యో ఇంత మాత్రానికేనా నేను అసలు ఈ పొజిషన్ లో ఉన్నాను అంటే కారణం మీ తాతయ్య మీ నాన్నగారు పుణ్యమే బాబు అంటూ అమ్మకి నమస్కారం చేసాడు . నువ్వు పరమశివం కదూ అంది అమ్మ అవునన్నటు తలుపాడు సిఐ . సరే బాబు మీరు వెళ్ళండి మీకు ఏదయినా ప్రోబ్లం వస్తే నాకు కాల్ చేయండి అని ఫోన్ నెంబర్ ఇచ్చాడు . నేను నెంబర్ తీసుకొని బయటకు వస్తుంటే చాలా థాంక్స్ బాబు మీ రుణం ఉంచుకోలేము అంటూ నమస్కరించారు వ్యబిచారులుగా మాతో పాటు వచ్చిన ఆడవాళ్ళు .