09-11-2020, 11:48 AM
సరే అని తల ఊపుతూ రమేష్ తో బయటకి వెళ్ళాను.టికోట్టు దగ్గరికి పోయి ఇద్దరం సిగిరేట్ వెలిగించుకుంన్నాం.ఇప్పుడు చెప్పరా మామా ఏంటి రా ఊరిలో విశేషాలు అని అడిగాను.ఎం ఉన్నాయిరా శేఖర్ గాడికి పెళ్లి ఐపోయింది,పవన్ గాడికి వచ్చే నెలలో పెళ్లి ఇంకా మన మురళి గాడు mla అయ్యాడు రా , ఇద్దరమే మిగిలాము రా మన బ్యాచ్ లో అన్నాడు .పెళ్లికి అప్పుడే తొందరేముందిరా ముందు జీవితంలో సెటిల్ అవ్వాలి తరువాతనే ఏం చేసినా అని అన్నాను. మామా సిటీ లో బాగా ఎంజాయ్ చూసావా రా అన్నాడు.ఏమి ఎంజాయ్ రా అన్నాను .అదే మామా సిటీలో కత్తి లాంటి ఫిగర్స్ ఉంటారు కదరా అన్నాడు.ఎదో అలా అలా చేసాను రా అన్నాను.ఆ చేసే వుంటావులే అసలే బాగా పొడవుగా చూడటానికి బాగా అనతావు ఎవత్తి ఊరుకుంటుంది లే అన్నాడు .ఈ లోపు ఆ పక్క నుండి కార్ లో వెళ్తూన్న మురళి నన్ను చూడగానే కార్ ఆపేసి దిగి వచ్చి నన్ను హూగ్ చేసుకున్నాడు . రమేష్ కి కూడా హయ్ చెప్పి ఇంకేంటి మామా విశేషాలు అన్నాడు . నా దగ్గర ఏముంది రా చదువు ముగించుకొని ఈరోజే వచ్చాను అన్నాను . ఏరా ఒకప్పుడు ఆస్తులు పోయి అప్పుల్లో వుండి మళ్ళీ నువ్వు mla అయ్యావు అంటే సంతోషంగా ఉందిరా అన్నాను .సరే మామా రండి అలా వెళ్తూ మాట్లాడుకుందాం అని కార్ దగ్గరికి తీసుకొని వెళ్ళాడు . మేము కార్ ఎక్కగానే కార్ కదిలి వెళ్తు పావుగంట ప్రయాణించి ఒక ఇంటి ముందు ఆగింది .రండి మామ ఇది మన గెస్ట్ హౌస్ లే లోపలికి రండి అన్నాడు .లోపలికి వెళ్లినాక కూర్చోమని బ్రాందీ ఆర్ విస్కీ అన్నాడు . ఈ టైం లో ఏంటి రా అన్నాను . చాలా రోజుల తరువాత కలిసాము నా కోసం అన్నాడు . సరే కానివ్వు నీ ఇష్టం అన్నాను . బ్రాందీ గ్లాస్ ల్లో పోసి అందించాడు .ఒక సిప్ తాగి ఇప్పుడు చెప్పు మామా అన్నాను . ఏంటి అన్నాడు మురళి . అదేరా నువ్వు ఎలా mla అయ్యావు పోయిన ఆస్తులు మొత్తం ఎలా రా అన్నాను . మామా అది ఒక పెద్ద కథ లేరా అన్నాడు . నీ ఇష్టం రా చెప్తే చెపు లేకుంటే లేదు అన్నాను . సరే మామా అంటూ చెప్పడం మొదలు పెట్టాడు .మురళి ఎలా mla అయ్యాడో వాడి మాటల్లోనే .నా పేరు మురళి . నాకు అమ్మ చెల్లి ఉన్నారు . అమ్మ పేరు విజయలక్ష్మి చెల్లి పేరు పూజ . మా అమ్మ చేసే పనులకు చెల్లి అడ్డుగా ఉంటుందని చెల్లిని హాస్టల్ లో ఉంచి చదివిస్తుంది .