09-11-2020, 11:47 AM
అంటీ ని వెనుక చూస్తూ దినెమ్మ ఇది కూడా పెంచేసింది ఒకప్పుడు పుల్లలాగా ఉండేది అనుకుంటూ అంటీ ఎక్కడ రమేష్ అని అడిగాను . వాడు మార్కెట్ కి వెళ్ళాడు ఈపాటికి వచేస్తుంటాడు నువ్వు కూర్చో నేను ఇప్పుడే వస్తాను అంటూ వంటరూమ్ లోకి వెళ్ళింది . కాఫీ తీసుకొచ్చి ఇవ్వడానికి వంగింది . అంటి పైట జారిపోయింది , నేను అలానే చూస్తుండీపోయాను . ఆంటీ నా చూపులు ఎక్కడున్నాయో పసిగట్టి పైటని సరిచేసుకుంటు బాగా పెద్దవాడివి అయ్యావురా తప్పు కదా అలా చూడడం ఇంతకు ముందు ఇంటికి వస్తే అసలు తలెత్తి చూసేవాడివి కూడా కాదు ఇప్పుడు అలానే చేస్తున్నావ్ కాలెజ్ లో ఇవే నేర్పుతున్నారా పట్నం వెళ్లి బాగా చెడిపోయావు అంటూ నవ్వుతూ లోపలికి వెళ్ళింది . ఈలోపు రమేష్ గాడు వచ్చి మామా ఎప్పుడు వచ్చావురా చూసి చాలా రోజులు అయ్యింది అంటూ దగ్గరికి వచ్చి కూర్చున్నాడు . ఈరోజు పొద్దునే వచ్చాను రా నిన్ను చూద్దాం అని , సరే రా అలా బయటకు వెళ్దాం అంటూ వాడిని పిలిచాను . ఒక్క నిముషం రా డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తా అంటూ లోపలికి వెళ్ళాడు . లలిత అంటి వచ్చి సతీష్ నువ్వు ఇక్కడే ఉంటావా లేక మళ్ళీ పట్నం తిరిగి వెళ్లిపోతావ అంది . ఏమో అంటీ ఇంకా ఏది ఆలోచించలేదు అన్నాను . రమేష్ గాడు డ్రెస్ వేసుకొని బయటకు వస్తూ ఇంకా వెళ్దాం పద మామా అంటూ బయటకు నడిచాడు . సరే అంటి నేను కూడా వెళ్తాను అని చెప్పాను . అప్పుడప్పుడు వస్తూ ఉండు బాబు అని చెప్పింది