09-11-2020, 10:28 AM
(09-11-2020, 09:28 AM)పులి Wrote: ప్రోత్సహం లేక పొతే ఏమి చెయ్యగలను. కూడు పెట్టె వ్యాపకం ముందుగా ముఖ్యం. అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను, ఎంతోమంది చదువుతారు, ఉచితం అయినా లైకులు ఇవ్వరు రెపుటేషన్స్ ఇవ్వరు. అందుకే, ఎదో ఆనందం కొద్దీ అప్డేట్ చేస్తూ ఉంటాను కానీ ఆ కసి ఆ పొగరు ఉండదు. దానికి తోడు ఒక దరిద్రుడు పోస్ట్ పెట్టాడు, ఎందుకు మీ రచయితలకు ఇంత కామెంట్స్ మీద కోరిక అని, మేమేమన్న కథలు రాయమని అడిగామా, ఎదో మీ దూల కొద్దీ రాస్తున్నారు అని పోస్ట్ వేరొకటి. ఆ దరిద్రుడికి చెప్పండి మనం కథలు రాయకపోతే ఈ సైట్ లేదు అని. నా వ్యాపారం నాకు ముఖ్యం, అది అయ్యాకే మిగతా పని చేయగలను.బాగా చెప్పారు మిత్రమా
మీలాంటి రచయితలు లేేకపోతే మాలాంటి పాఠకులకు కథలే ఉండవు . మనం చదివే కథల రచయితలకు గౌరవం ఇవ్వకపోయినా పర్లేదు కానీ అగౌరవపరచకుండా ఉంటే మంచిది అని నా అభిప్రాయం. లైకులు రెప్యుటేషన్లు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు కానీ ఇచ్చిన అప్డేట్ నచ్చితే నచ్చిందని చెప్పడం గానీ లేకపోతే మనకు తోచిన సలహాలు గానీ సూచనలు గానీ తెలియజేయడం ద్వారా రచయితలు కథలను మరింత రసవత్తరంగా రాయడానికి ఉత్తేజపరచవచ్చు అని నా అభిప్రాయం