08-11-2020, 10:28 AM
(This post was last modified: 08-11-2020, 10:29 AM by సోంబేరిసుబ్బన్న. Edited 1 time in total. Edited 1 time in total.)
(08-11-2020, 08:22 AM)Pk babu Wrote: somberisubbanna
ఒక్కటే చెప్పదలుచుకున్నా...
పుష్పక విమానం సినెమా చూసీ చూసీ... సాఫ్ట్వేర్ లో పని చేసీ చేసీ... ఒక్కటే అర్ధం అయ్యింది... "EVEN IF YOU DELIVER SHIT, DELIVER IT IN A NEAT PACKING SO THAT CLIENT DOES SIGN OFF SMOOTHLY".
సాఫ్ట్వేర్ లో మురికి కి కూడ అందంగా సోకులు చేస్తాం. నీ కధ ఐతే చాల బాగుంది. నీది టాప్ లేపే కధ అనే అనుకుంటున్నా. దీనికి ఫాంటులు రంగులు అద్దితే ఇంకెంత టాపు లేపిద్దో ఆలోచించు జెర.
ఫాంటులు రంగులు అద్దితే ఇంకా అదిరిద్ది. ఆలోచించు.
గురువు గారు. ఇది low బడ్జెట్ సూపర్ హిట్ స్టోరీ. మీ స్టోరీ లా భారీ బడ్జెట్ స్టోరీ కాదు. Thank u sir.
కధకి లో బడ్జట్ హై బడ్జట్ అని ఉండవు సోదరా... ఫ్లాపు, హిట్టు, సూపర్ హిట్టు ఇండస్ట్రీ బ్లాకు బస్టర్లు మాత్రమే ఉంటాయి...
మనకి బాహుబలి రేంజ్ కధలు 5/6 ఉన్నయి ప్రస్తుతం సాగుతున్నవి అంతే...
మన కధలను కూడా ఆ రేంజ్ కి తీసుకెళ్ళాలి అంటె మనమూ గ్రాఫిక్స్ వాడాలి తప్పదు. అదేమీ పెద్ద పని కూడా కాదు..
కింద "POST REPLY" పక్కనే "PREVIEW POST" ఉంటది. అది కొడితే చాలు, కావలసిన రంగులు అద్దుకోవచ్చు. కావలసిన ఫాంటు వాడొచ్చు...
లేదూ అదీ భద్దకమే అంటావూ...
సింపుల్ ఈ కింద ఇచ్చిన లింకులో చెప్పిన టాగ్స్ వాడితే చాలు.. పనైపోద్ది.
లింకు:= ఫోర్మాటింగ్ స్టయిల్స్
-మీ సోంబేరిసుబ్బన్న