Thread Rating:
  • 7 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery మన్మధ సామ్రాజ్యం - మినీ శృంగార కథలు
#67
ఇంటికి తీసుకొచ్చాక ఇద్దరు మత్తులో పడి ఉన్నారు...కానీ కాసేపటికి శ్రీను కి మెలుకువ వచ్చింది....రజిత కి మాత్రం ఒళ్ళు కాలిపోతూ ఇంకా అపస్మారక స్థితి లో ఉంది...దగ్గరలో ఉన్న డాక్టర్ ని పిలిపించి ఇంజెక్షన్ వేసి ...సలైన్ ఎక్కించారు ..బహుశా  భయపడి ఉంటది అని అనుమాన పడ్డారు...2-3 గంటల తర్వాత రజిత కి మెలుకువ వచ్చింది..


అందరూ చుట్టూ చేరారు...రజిత మెలుకవ రాగానే...కానీ తను మాత్రం ఏదో మాట్లాడుతుంది ...కేవలం పెదాలు కదుపుతూ....కనురెప్పలు ఇంకా తెరవలేదు...కను గుడ్డు మాత్రం చాలా వేగంగా అటూ ఇటూ తిరుగుతున్నది...ఏదో ఆందోళన లో ఉన్నట్టు ఉంది....సడెన్ గా పైకి లేచి కూర్చుంది......ఆఆ ఆఆ ఆఆ ఆఆ అంటూ గట్టిగా పొలికేక పెట్టింది...ఆమె స్వరం లో ఆడతనం కన్నా గద్గద స్వరం తో భీకరంగా ఉంది....ఒక్కసారి చుట్టూ ఉన్న వాళ్ళు ఉలిక్కి పడ్డారు ఆ శబ్దానికి....ఏమయిందమ్మ ఏమయిందమ్మా తల్లి అంటూ వాళ్ళ నాన్న పట్టుకుని అడుగుతున్నాడు.....
ర : ఆ ఆ ఆ ఆ ఆ.....ఎవర్రా మీరంతా..... హహ్.....ఆఆ విక్రమసేనుడు ఎక్కడా...వాడి దుష్ట శరీరాన్ని ఖండ ఖండాలుగా నరికి నా పంతం అందుకోవాలి.... ఓరీ విక్రమసేన...ఎందుల దాక్కున్న వచ్చి నీ మృత్యువు చూసేద.....ఈ మణి మంజరి నుండి తప్పించుకోలేవు రా .....
అని బలంగా అక్కడున్న సామాన్లు కుర్చీలు అన్ని విసిరికొట్టింది...ఖచ్చితంగా అమ్మాయికి దెయ్యం పట్టింద ని అందరూ గుస గుస లాడారు..
ఇంట్లో వాళ్ళు అలాగే అనుకోవడం తో మందులు డాక్టర్లతో తీరే సమస్య కాదిది అని అర్థం చేసుకుని...పక్క ఊరిలో ఉన్న శ్రీపురం ఆశ్రమానికి రజిత ను అతి కష్టం మీద పట్టుకుని తీసుకెళ్లారు...అక్కడ ఉన్న జయేంద్ర సిద్ధాంతి మంచి పేరు ఉన్న దైవజ్ఞులు...రజిత రాక తో నే ఆయనకి అపాయ ఘంటికలు మోగాయి...ఆయన కున్న శక్తులతో ఆమె లో ఉన్న సమస్య ని పసిగట్టాడు...

చె : స్వామి...మా అమ్మాయి రజిత...
జయేంద్ర : హ్మ్మ్ ....నీ అమ్మాయి ని ఒక ప్రేతాత్మ పట్టి పీడిస్తుంది...
చె : ఒహ్ స్వామీ ....మీకెలా ముందే తెలుస్తుంది...
జ : మీ పుత్రిక అడుగు పెట్టగానే ఆశ్రమం అంత ప్రతికూల శక్తి (నెగటివ్ ఎనర్జీ) చుట్టింది అప్పుడే అనుకున్నాము మీ పుత్రిక లో ఏదో ప్రేతాత్మ చేరిందని...అది తన ఆఖరి కోరిక తీర్చుకోవాలని తపిస్తుంది...
చె : అయ్యో నా కూతురి ని మీరే ఎలాగైనా కాపాడాలి స్వామి...అసలు ఆ ఆత్మ కి ఏమి కావాలి ....నా కూతురి నోట ఏవేవో పేర్లు వినిపించాయి.... మణి మంజరి అని... విక్రమసేనుడు అని ...ఏదో పేర్లు చెబుతుంది...
జ : అది మీ గ్రామంలో ఉన్న ఆ మహల్ కి సంబంధించినవి....ముందు మీకు ఆ మహల్ చరిత్ర తెలియాలి ...నేను మా పూర్వీకుల నుండి విన్న కథనం ప్రకారం...

1700 వ సంవత్సరం...అప్పటి విజయనగర సామ్రాజ్యం అస్తమించిన తర్వాత... విక్రమసేనుడు మయూరపురం (ఇప్పటి నెమళ్ళ పాలెం) ని పరిపాలించాడు...పూర్వీకుల నుండి వచ్చిన మితిమీరిన సంపదతో అష్టైశ్వర్యాలు అనుభవించాడు....అతని భార్య రమాదేవి...వాళ్ళిద్దరికీ ఒక పుత్రుడు ....రాజ్యం కూడా మంచి సిరి సంపదలతో అలరారుతూ ఉండేది...అలా గడుస్తున్న సమయం లో ఆ ఊరికి కొత్తగా ఒక స్వర్ణ కారుడు వచ్చాడు ...అతని పేరు చారుదత్తుడు....అతని భార్య మణి మంజరి..అపురూప సౌందర్యవతి...ఆమె లావణ్యాన్ని చూసి ముగ్ధుడు అవని మగవాడు ఉండడు....అందుకే చారుదత్తుడు కూడా తన దగ్గర ఉన్న స్వర్ణం బోలెడు ఎదురిచ్చి ఆమెను అర్థాంగి గా చేసుకున్నాడు

అలా ఆ రాజ్యం లో చారుదత్తుడు కొత్త గా వ్యాపారం మొదలుపెట్టాడు....చిన్నపాటి స్వర్ణశాల తెరిచి ఆ రాజ్యం లో వాళ్ళకి ఆభరణాలు విక్రయించే వాడు ... విక్రమసేనుడు ఒక మారు రజ్యనగర వీధుల్లో సంచారం చేస్తుండగా...చారుదత్తుని స్వర్ణశాల దగ్గర కి వచ్చాడు....అప్పుడే మణి మంజరి అక్కడ కనపడింది.... విక్రమసేనుడు ఆమె సొగసును చూసి చలించిపోయాడు....ఆమె అపురూప లావణ్యం అతని లో అలజడి రేపింది...ఎందరో మంది కన్యా మణుల ను చూసాడు కానీ ఇలాంటి గంధర్వ వనిత ను ఎప్పుడు చూడలేదు...అతని మనసు ఆగలేదు...వెంటనే అంబారీ నుండి కిందికి దిగాడు...రాజ భటుల బృందం చారుదత్తుని స్వర్ణ శాల ముందు ఆగింది...అది చూసి చారుదత్తుడు ఆశ్చర్యపడ్డాడు...స్వయానా మహారాజు దిగి వస్తున్నాడు అని ఆనందపడ్డాడు...
వి : మీరు... ఈ రాజ్యంలో కొత్త గా నివాసితులు అయ్యారా...తమరి నామధేయం...
చా : శుభోదయం మహారాజా...మేము స్వర్ణకారులం.. ఈ మధ్యే వ్యాపార నిమిత్తం మయూర పురం వచ్చాము...నా పేరు చారుదత్తు....ఈమె మా అర్థాంగి మణి మంజరి...
మణి : ప్రణామాలు మహారాజా...
వి : మంచిది....మీ అభరణాలు బహు అందంగా ముచ్చటగా ఉన్నాయి...మహారాణి వారు వీటిని బాగా ఇష్టపడుదురు...మీరు మా ఆస్థానం లో కి విచ్చేసి మాకు కొన్ని ఆభరణాలు చేయగలరా ...మీకు కావలసిన వసతులన్ని అక్కడే మా మంత్రి కి చెప్పి పొందుపరుస్తాము...తగిన మూల్యం కూడా మీకు దక్కేలా చూసుకుంటాము...
చా : ధన్యం మహారాజా...మీ ఆహ్వానం మాకు నచ్చింది...తప్పకుండా మీ ఆస్థానం కి విచ్చేస్తాము...కానీ మా ఆడవారు నాతో ఉంటేనే పని కాస్త త్వరగా అవుతుంది....కావున...
వి : ఓహ్ తప్పకుండా ...మీ అర్థాంగి కి కూడా తగిన వసతులు కల్పిస్తాము...
చా : తనకు నాట్యము మరియు గానము లో ప్రావీణ్యం ఉంది మహారాజా....మీ ఆస్థానంలో ఎవరికైనా శిక్షణ కూడా ఇప్పించగలదు...
వి : ఒహ్ ..మిక్కిలి ఆనందముగా వుంది...తప్పకుండా మీ పత్ని కి మా రాజ్యం.లో ఉన్నత స్థానం లభిస్తుంది...
చా : ధన్యులం మహారాజా...
వి : సరే ...సెలవు మరి...మళ్ళీ కలుద్దాము 

చారుదత్తుడి మనసు ఆనందం లో మునిగితేలింది.. ఎన్ని రోజులు కష్ట పడిన లభించని ఫలితం రాజు గారి కొలువు లో దొరుకుతుంది అన్న మాట కి అతడు మణి మంజరి తో కలిసి మిక్కిలి సంతోషంగా మెలిగాడు...కానీ రాజు గారు అందించిన ఆపన్న హస్తం వెనుక ఉన్న కుటిల పన్నాగాన్ని గ్రహించలేక పోయాడు.... విక్రంసేనుడు ఎలాగైనా మణి మంజరి ని అనుభవించాలి అన్న తీవ్రమైన కోరిక తో ఆస్థాన పని అని పన్నాగం పన్నాడు...

మరునాడు ఉదయమే చారుదత్త మంజరీ లు  మయూర మహల్ కి చేరుకున్నారు...వారిని చూసి విక్రమసేనుడు ఆహ్వానించాడు...వారికి  కావలిసిన సదుపాయాలు అన్ని సమకూర్చాడు..
వి : రమా దేవీ .... వీరే నేను చెప్పిన స్వర్ణ కారులు... చారుదత్త...వారి సతీమణి మణి మంజరీ...
ర : నమస్కారం...!!! రండి దేవీ...
వి : మహా మంత్రీ వీరికి కావలిసిన స్వర్ణ భాండాగారం చూపించండి... చారుదత్త మీకు ఎటువంటి సహాయం కావాలన్నా మహా మంత్రి గారికి చెప్పండి....రమా దేవీ....మంజరి గారిని నాట్య మందిరానికి  పరిచయం చేయండి...ఆమెను తోబుట్టువులా చూస్కోండి...
చా : ధన్యులం మహారాజా...!!!

విక్రమసేనుడు కొన్ని వారాలు వారిని బాగానే చూసుకున్నాడు...కానీ రోజు రోజుకి దగ్గరగా చూస్తున్న మంజరి అందానికి మతి కోల్పోయాడు. ఒకరోజు నాట్య మందిరం లో ఆమె ముగ్ధ మనోహరమైన నాట్య కౌశలం చూసి పరితపించి పోయాడు...
[Image: images?q=tbn%3AANd9GcSHCl_KeJ28Z_fc4J1Lv...Q&usqp=CAU]


[Image: images?q=tbn%3AANd9GcTzHYypiU35v9tYYFRf_...g&usqp=CAU]
ఏదోకటి చేసి ఆమెని వంచించి ఆమె అందాలను సొంతం చేసుకోవాలనే కుట్ర లో మొదటి అడుగు వేశాడు...తన రహస్య భటుల సహాయం తో కొన్ని స్వర్ణ ముద్రలు గుట్టుగా చారుదత్తు ని గదిలో నిగూఢంగా ఉంచాడు...

మరునాడు స్వర్ణ భాండాగారం లో కొన్ని ముద్రలు ఎవరో తస్కరించారని వార్త వచ్చింది... విక్రమసేనుడు మహల్ లో అన్ని గదులు వెదక మని ఉత్తర్వులు జారీ చేశాడు.భటులు మహల్ ని క్షుణ్నంగా వెదికారు...అనుకున్న విధంగా నే చారుదత్తు ని గది లో ఒక వస్త్రం లో చుట్టిన ముద్రలు దొరికాయి....భటులు అమాంతం అతన్ని పట్టుకుని సంకెళ్లు వేసి రాజు గారి సభ లో ప్రవేశ పెట్టారు...
వి : చారుదత్తా ...నువ్వా ఈ పని చేసింది ...మీ నుండి ఇది ఆశించలేదు....మీకు నా ఆస్థానంలో విలువైన  వృత్తి ని అప్పగిస్తే నీవు చేసిన పని ఇదా...నమ్మక ద్రోహం మాకు చాలా అయిష్టం...
చా : మహారాజా...నాకు ఏ పాపం తెలియదు...ఇవి నా గది యందు ఎలా వచ్చినవో కూడా నాకు తెలియదు...దయుంచి నా వాక్కు ని నమ్మండి....తస్కరించుంట మా స్వభావం లో లేదు...
వి : మీకు తెలియకుండా మీకు గదిలోని కి నడిచి వచ్చినవా అవి....బుకాయించకు దత్తా...నీవే మా ముద్రలు కాజేసావు... తప్పు ఒప్పుకున్న చిన్న శిక్ష తో వదిలి వేయగలం...
చా : చేయని. నేరం ఎందుకు ఒప్పుకొనవలేను మహారాజా....
వి : నీవు మాటలతో వినవు ... భటులారా...వీడిని చెరసాల లో బందించి వెయ్యి కొరడా దెబ్బలు వేయండి
మంజరి : మహారాజా...కొంచెం దయచూపండి...మేము ఈ నేరం చేయలేదు మమ్మలని నమ్మండి ...మా నిజాయితీ రుజువు చేసుకునే అవకాశం ఇవ్వండి...
వి : హ్మ్మ్ అటులనా...అయితే నీవు మా పాద. దాసి గా మమ్ములను మెప్పించు అప్పుడు నీ పతి కి శిక్ష తగ్గించ గలం.
చా : ఒరీ దుర్మార్గుడా....నీచుడా..పవిత్రమైన వనిత... పతీవ్రత లాంటి నా సతీమణి ని అంత మాట అంటావా...నిన్ను ఖండ ఖండాలుగా నరికి మృత్యువు ని చూపిస్తా...
వి : ఎన్ని గుండెలు రా నీకు ...నన్నే దూషిస్తావ....రాజ దూషణ మహాపాపం అని తెలియదా.... భటులారా...రాజ దూషణ చేసిన ఈ పాపాత్ముడు ని ...విష నాగులతో కరిపించి మృత్యు దండన విదించండి...
మంజరి బాధ తో విలవిల లాడిపోయింది.

వెళ్లి మహారాజు కాళ్ళ మీద పడి బ్రతిమాలింది...
మంజరి : మహారాజా ...దయచేసి క్షమించండి మాకే పాపం తెలియదు ...మా మీద ఎవర్రో కుట్ర పన్నారు...మేము అలాంటి వారము కాదు.... దయచూపండి...
వి : భటులారా...ఈ పాపి ని కూడా చెరసాల లో పడేయండి....అని ఆదేశించాడు...

భటులు చారుదత్తు ని బందించి కారాగారం కి తీసుకెళ్లారు...ఆ రోజు సంధ్య వేళ నే విష సర్పాలతో కరిపించి చారుదత్తు ని మృత్యు దండన విధించారు....అది విన్న మంజరి చెరసాల లో వెక్కి వెక్కి ఏడ్చింది.. ఏ పాపం చేశామని విధి మమ్మల్ని ఇంత పగ పట్టింది దేవుడా అని మొర పెట్టుకుంది...కానీ రాజు గారి పన్నాగం ఎక్కువ రోజులు దాగ లేదు...ఆ నోట ఈ నోట పడి మంజరి దాకా చేరింది....కావాలనే రాజు చారుదత్తు ని మీద దొంగతనం నేరం మోపి తన పై మోహం తో అనుభవించాలని ఇలా చేశాడు అని తెలుసుకుని విస్తుపోయింది...ఆఖరికి తన కు ఉన్న అందమే తన శత్రువు అయ్యి జీవితాన్ని పాతాళానికి తొక్కేసింది అని గ్రహించి బాధపడింది .....అలా ఉండగా విక్రమసేనుడు కారాగారానికి వచ్చాడు....నేరుగా మణి మంజరి చెరసాల కి వచ్చి....

వి : ఎలా ఉన్నారు మంజరి....
మంజరి : చీ నీచుడా...నీ ముహము చూసిన పాపమే...నీ కామానికి నా పతిని బలి జేస్తావ... అంతకంత అనుభవిస్తావు...నా పాపం నీ రాజ్యానికి తగులుతుంది ఇది నా శాపం...
వి : ఒహ్హో నీకు తెలిస్పోయిందా...అయితే నీ దగ్గర దాయడం ఎందులకు.....ఇలాంటి శాపాలు ఎలా పట్టించుకుంటాను....మర్యాదగా నీ మనసు మార్చుకుని ....మా మగసిరిని ఆరాధించి మా రెండో రాణీ గా మీకు కానుక ఇస్తున్నాము స్వీకరించండి...

మంజరి : నా కంఠం లో ప్రాణాలు ఉండగా నా మేని మీద నీ నీడ ని కూడా తాక జాలనివ్వను రా...
వి : సరే నీ మొండి పట్టుదల తో ఎన్ని రోజులు ఈ చెరసాల లో ఉంటావో నేను చూసెద....

రోజులు గడిచాయి అంతకంతకూ మంజరి కుమిలిపోయింది.. కానీ విక్రమ సెనుడికి దయ కలుగ లేదు... ఈ పాడు బతుకు ఎందుకు ఇంక అని నిర్ణయించుకుంది మంజరి...కానీ తన మృత్యువు ఒక భయోత్పాత ఘటన లా ఉండాలి ...ఇక మీద ఒక స్త్రీ ని చెరపట్టాలి అంటే తన మృత్యువు గుర్తుకు రావాలి ....మగజాతి వణుకు పుట్టించాలి అన్న సంకల్పం చెబట్టింది....భటుల ద్వారా తన కు రాజు తో సంభోగం సమ్మత మేనని కబురు పంపింది.... విక్రమసేనుడు మంజరి అనుమతి విని ఉబ్బి తబ్బిబ్బయ్యడు.....స్వర్ణ మణిమయ మైనా వస్త్రాలు ...ఆభరణాలు ...పంపి ఆమెను మళ్ళీ మహల్ లోని ప్రత్యేక గదిలోని కి పంపాడు.....రమా దేవికి ఈ మొత్తం ఘట్టం అస్సలు నచ్చలేదు...కానీ రాజుకు అడ్డుచెప్పే ధైర్యం లేదు....కనీసం మంజరి బ్రతికి ఉంది అని సంతోషించి తన కు సవతి గా మంజరి వచ్చినా పర్లేదు అనుకుంది....

గులాబి రేకులు ...తామర పుష్పాలతో విరాజిల్లుతున్న తటాకం లో చెలి కత్తెలు మంజరి కి అభ్యంగన స్నానాలు చేయించి రకరకాల సుగాంధాది ద్రవ్యాలతో ఆమెను అందంగా అలంకరించారు....విరజాజి మల్లెలు కొప్పున చుట్టారు....ఒంటి నిండా బంగారు నగలతో మెరిసి పోయింది మంజరి...సర్ణ సంయుక్త వస్త్రాలు ఆమెకు మరింత అందాన్ని తెచ్చాయి.....బలవంతపు సిగ్గు ని తెచ్చి నటించింది మంజరి...గుండెల్లో ప్రతీకార జ్వాల రగిలి పోతున్నా....ముహం మీద చెదరని రమ్యమైన చిరునవ్వుతో....రతీ దేవి లా వెలిగిపోయింది....

ఆ ప్రత్యేక మైన గదిలో కొలువు జేసీ ...చెలి కత్తెలు అక్కడి నుండి వెళ్లి రాజు గారికి సమాచారం అందించారు....మంజరి ని తమ తో సంభోగానికి సిద్ధం చేసాము ...ఆమె మీ రాక కోసం ఆ గది లో వేచి చూస్తుంది అని కబురు చెప్పారు...పురుష పుంగవు డైన విక్రమసేనుడు ఎందరో నారీ మణుల తో ప్రేమ కలాపాలు జరిపాడు గానీ మొదటిసారి మంజరి లాంటి అత్యుత్తమ వనిత...అపురూప సౌందర్య వతి తో సంభోగం అంటే ఒకింత కలవర పడ్డాడు. ఒంటి నిండా సుగంధ ద్రవ్యాలు పూసుకుని ...మంజరి గది కి విచ్చేశాడు...

పుష్ప పాన్పు పై గంధర్వ కన్య లా మెరిసిపోతుంది మంజరి...గదంతా పూల సువాసనలతో మదన రంగపు యుద్దానికి సిద్దం చేసినట్టు ఉంది ...అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చాడు విక్రమసేనుడు...
వి : మంజరి దేవి మీరు మగసిరి ని ఆస్వాదించాలని కొరుకున్నందుకు సంతోషం...నీ సొగసులకి ఎప్పుడో మేము మా మతి కోల్పోయాము....మిమ్మల్ని అందుకోవడానికి ఇన్ని ఘడియలు సమయం పట్టింది...ఇక చిరు విరామం కూడా ఇవ్వలేను మీ సౌందర్యామృతాన్ని తాగకుండా ఉండలేను...
మంజరి : హ్మ్మ్ కళ్లముందే పంచాపక్ష పరమ్మాన్నాలు పెట్టుకుని తొందరెందుకు...మెల్లగా ఆరగించండి....
వి : నా చెవులు నమ్మలేకున్నాయి దేవి ...నీలో ఇంత మార్పు...
మంజరి : పట్టుకుని చూసి నమ్మండి...

విక్రమసేనుడు ఇక ఎడబాటు ని అప్పుకొలేక పోయాడు....ఆ లావణ్యమైన వనిత ను తన బాహు బంధాల్లో కట్టి పడేశాడు....సున్నిత.మైన మేని తో...పొంగులో ఉన్న పరువాలతో....ఒంటి నుండి వస్తున్న సుగంధ పరిమళాలు తో....అందమైన కేశాలంకరణ తో....రతి దేవి ని మించిపోయింది మంజరి...ఆమెని తని వితీరా కౌగిలించుకున్నాడు ....ఆమె పొంగులని పరువాలని కత్తి పట్టిన చేతులతో బలంగా నలిపాడు...ఒక్కొకటిగా ఆమె ఇంటి మీద ఆభరణాలు తొలగిస్తుంటే ఒక్కక్క అందం బయటపడసాగింది.....ఆమెను కొన్ని క్షణాల్లో వివస్త్రను చేశాడు....వడి వడిగా ఆమె మీద పడి ఘాటు చుంబనాలు మొదలుపెట్టాడు...ఆమె మొహమంతా కామపు కోరిక తో చుంబించాడు...ఆమె అరుణ రంగు అధరాలను...తన మీసపు పెదాలతో కలిపి లాలాజలపు చుంబనానికి నాంది పలికాడు..రెండు హస్తాలతో ఆమె వక్ష ద్వయాన్ని పట్టి నలిపాడు....పాలు నిండిన పొదుగు లా మెత్తగా ఉన్న ఆమె వక్షజాలకు అతను మతిచలించి పోయి బలంగా ఒత్తుతున్నాడు....

చుంబనానికి కాసేపు అంతరాయం ఇచ్చి మొదటి నుండి తనని కామికుడిని చేసిన ఆమె వక్షోజాల మీద దాడి చేశాడు....చంటి బిడ్డ అమ్మ స్తనాలను పట్టి పాలు తాగినట్లు....ఆమె వక్షోజాలను తన అధరాలతో వడి వడిగా చీకుతున్నాడు....హ్మ్మ్ అహ్హ ఆమ్మ్ అని మంజరి నోట సుఖపు కువ కువలు వస్తున్నాయి....ఇద్దరు అప్పటికే నగ్న శరీరాలతో ఉష్ణాన్ని పెంచుకున్నారు... విక్రమసేనుడు జీవితంలో ఎలాంటి సుఖం ఎరుగునట్టు ఆమెని రతీ సంగమం లో సంభోగించసాగాడు.....తనివితీరా ఆమె స్తనాలు చూషించాక...నేరుగా ఆమె తేనె లూరుతున్నా యోని మందిరాన్ని చేరాడు....దాని అందాన్ని కనులార్పాకుండా చూస్తున్నాడు....ఎన్నో అందాలు ప్రకృతి లో చూసాడు గానీ ...దేవుడి సృష్టించిన నిగూఢ అందాన్ని ఇప్పుడే చూసి మంత్ర ముగ్ధుడై ఉండిపోయాడు...

ఆ తేనె తుట్టే ని రుచి చూడాలని వెంటనే తన అధరాలు ఆమె యోని మీద ఉంచి అమృత భాండాన్ని కొల్లగొట్టి శోషణ చేశాడు ...అబ్బా భళా ..అనుకుని ఆమె యోని అమృతాన్ని యదేచ్ఛగా రుచి చూశాడు....అంత పెద్ద మహారాజు తన కాళ్ళ మధ్య పడుకుని తేనె ని జుర్రుకోవడం చూసి మంజరి ఒకింత గర్వానికీ గురైంది....హ్మ్మ్ హ్మ్మ్ ఆహ్ అంటూ కువ కువ లాడింది....ఆమె పూకామృతాన్ని పూర్తిగా జుర్రుకుని....ఇక మళ్లీ పూవు మీద తుమ్మెద వాలినట్టు....మంజరి పైన పూర్తిగా పరుండి ....తన లింగాస్త్రాన్ని ఆమె యోని మీదకి వదిలాడు....నలుపు రంగు ఆంబోతు సున్నితమైన రోజా పువ్వు తోట లో పడ్డట్టు విక్రముడి బలమైన లింగం ఆమె పూ తోట లో జొర బడింది....ఆహ్హ అని గావుకేక ఆమె నుండి వచ్చింది.....విక్రముడు తన లింగ పరాక్రమాన్ని ఆమె యోని పై చూపుతూ కసి కసిగా రతి క్రీడను జరిపాడు....ఇరువురి శ్వాసలు బరువెక్కాయి.....ఆమె లో పూ ద్రవ్యాలు మరింత వేగంగా ఉబికి వస్తున్నాయి.... విక్రముడి లింగం ఆమె పూ ద్రవ్యాలలో మునిగి తేలింది....ఇద్దరి మర్మాంగాలు ఒకటై పోయాయి అన్నంత రసమయంగా జరిగింది ఆ రతి కార్యక్రమం....సాగరమదనాన్ని జరిపిన తరువాత పెల్లుబికిన అమృతం లా ....మంజరి పూ అగ్ని పర్వతం లో నుండి లావా ల ద్రవ్యాలు విరజిమ్మితే... విక్రముడి దండం నుండి వదిలిన బాణం లా అతని వీర్య ధార ఆమె యోని ని తడిపేసింది.....

అలసిన వదనాలతో....స్వేదం తో తడిసిన మేని తో ఇరువురు సంభోగ క్రీడ ను ముగించారు...తన పంతాన్ని దక్కించుకున్న విక్రముడు మిక్కిలి గర్వంగా ఉన్నాడు.... అదును చూసిన మణి మంజరి చక్కని అవకాశం అనుకుని అతని స్వర్ణ కత్తి ని పట్టుకుంది...వెనుక నుండి దాడి చేయబోయింది... ఈ లోపు అదృష్టవశాత్తు ఆమె రాకను గోడకు ఉన్న అద్దం లో చూసిన విక్రముడు మెరుపు వేగంతో వెనక్కి తిరిగి ఆమె దాడిని అడ్డుకున్నాడు....అతని బలం ముందు ఆమె తనువు ఓడిపో యెలా ఉంది....వారిద్దరి మధ్య చాలా సేపు పెనుగులాట జరిగింది....ఆ దాడిలో నే ఆ స్వర్ణ కత్తి మంజరి ఉదర భాగం లో పొడుచు కుని పెను గాయం అయింది..,..ఆమె నుండి తీవ్ర రక్త స్రావం అయింది....ఆమెను కాపాడ బోయిన విక్రముడిని చూసి మంజరి మళ్ళీ తనను తాను పొడుచు కుంది.....చావు కి దగ్గర గా ఉంది..
మంజరి : హ్మ్మ్ అహహ....నా జీవీ.. తాన్ని...నరకప్రాయం ...చే...సిన....నీ రాజ్... యాన్నీ..నీ సం... పద ను ... వద..లను.....నా ప్రాణం...పోయినా...కూడా...నా ఆత్మ ఘోష తో...నీ అంత్ ....చూస్తాను....ఇదే...నా శా.....పం...
అంటూ తుదిశ్వాస విడిచింది....

అప్పటి నుండి ఆమె ఆత్మ ఆ గది లో నే ప్రేతాత్మ గా మారింది...జరిగిన దానికి రమా దేవి చాలా అగ్రహించింది...కానీ చేసేదేమీ లేదు అని తెగేసి చెప్పాడు విక్రముడు....ఏమి అవదు అనుకున్న కొన్ని రోజులకీ మంజరి తన శక్తి ని ప్రదర్శించింది....రాజు గారి కుమారుడు అంతు చిక్కని వ్యాధి బారిన పడ్డాడు....ఎంతో మంది వైద్యులు చూసిన చెప్పలేక పోయారు....నెల తిరిగే సరికి a అబ్బాయి ప్రాణం విడిచాడు....రమా దేవి కుంగిపోయింది....విక్రముడు కూడా ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో ఉండిపోయాడు....కొన్ని రోజులు అదే బెంగ తో రమా దేవి మంచాన పడింది....రాజ్యం లో అకాల వర్షాలు ....అంతులేని వ్యాధులు ప్రబలడం జరిగాయి....అత్యంత సంపద ఉన్న రాజ్యం కాస్త నిధుల కొరత లోకి వెళ్ళింది ....విక్రముడు కూడా ఉన్న సంపద అంత ప్రజల కష్టాలు చూసి అందిస్తూ పోయాడు...పూర్తి దుర్భిక్షం లో కి వెళ్ళింది మయూర పురం..... సిద్ధాంతులను పిలిపించి పూజలు కూడా నిర్వహించాడు....అప్పుడు వారు చెప్పిన సంగతి విని నిర్ఘాంత పోయాడు....ఆ మహల్ లో ఒక ప్రేతాత్మ ఉందని దాని ప్రభావం  వల్ల నే ఇలా జరుగుతుంది అని చెప్పారు....చెప్పాల్సిన అవసరం లేదు అది మణి మంజరి దే నని....

విక్రముడు ఎంత పెద్ద తప్పు జరిగింది అని తెలుసుకుని ఈ చిక్కు ప్రశ్న కి జవాబు లేదని చెప్పి తన వద్ద మిగిలిన సంపద మొత్తం ప్రజల్లో పంచేసి....తను సన్యాసం తీసుకుని వెళ్ళిపోయాడు...ఆ తర్వత కొన్ని ఏళ్లకు కాలం చేశాడు.....ఆ మాహల్ కూడా ఆ తర్వాత... మణి మంజరి మహల్ గా పేరు చెంది నిర్మానుష్యంగా మారిపోయింది....కాల క్రమేణా దాని మీద వేరు వేరు కథలు ప్రచారం లోకి వచ్చాయి....

మీరు చెప్పిన దాన్ని బట్టి...ఆ ఆత్మ ఇంక అక్కడే ఉంది....పైగా మీ అమ్మాయి ఆ కత్తికి గాయం అవడం వలన ఆ ఆత్మకి శరీరం దొరికింది....
చే : స్వామి మీరే ఎలాగోలా కాపాడాలి నా కూతురి ని
జ : ముందు ఆ మహల్ కి వెళ్తే నే ఈ సమస్య. కి పరిష్కారం ఉంది...

సిద్ధాంతి అందరినీ తీసుకుని మహల్ కి వెళ్ళారు...అక్కడ మహల్ ముందే పూజ మండపాన్ని ఏర్పాటు చేసి ....అందులో రజిత ని కూర్చోపెట్టాడు....మహల్ అవరణ లో మంజరి శక్తి రెం డింతలు పెరిగింది , ఆమెని ఆపడం కష్టంగా ఉంది...సిద్ధాంతి తన శక్తులన్నీ ఒడ్డి మంజరి ఆత్మ ని తన వశం లోకి తెచ్చాడు....
జ : మంజరీ నీకేం కావాలి....ఈ అమ్మాయి అమాయకురాలు ...ఆమె శరీరాన్ని విడిచి వెళ్ళి పో..
ర : నాకు విక్రమ సేనుడు కావాలి వాడు మళ్ళీ నన్ను చెరబట్టాడు....నేను వాడిని వదలను..
జ : అతను విక్రమసేనుడు కాదు ...ఆమెని చేసుకోబోయే వరుడు...ఆమె ని విడిచి పెట్టు...
ర : మరి ఆ విక్రముడు ఎక్కడా...వాడిని వదించాలి....
జ : విక్రముడు ఎప్పుడో పరమపదించాడు ...అదుగో అతని సమాధి ...అని అక్కడ ఏర్పాటు చేసిన చిన్న కట్టడాన్ని చూపాడు....
ర : హహహ హహహ హహహ....ఆహ్హ...హాహః...చచ్చాడు నీచుడు....అహహ...
జ : ఇక వెళ్ళు....
ర. : హహహ హహహ.....వెళ్తున్న ......
అంటూ స్పృహ కోల్పోయి రజిత పడిపోయింది....
జ : ఇక మీ కుమార్తె పూర్తిగా కొలుకున్నట్టే ....
కానీ ఈ మహల్ ఏనాటికైనా ఇబ్బంది కలిగించే స్థలం...దీనికి పూర్తి ఉపాయం చేయాలి....

సిద్ధాంతి చెన్నకేశవ.లు వేంకటపతి రాయుడు లతో కలిసి ఆ మహల్ ని పడగొట్టించాడు...మళ్ళీ ప్రేతాత్మ లు ఆ ప్రాంతం లో శక్తి పుంజుకోకుండా పెద్ద ఆది పరాశక్తి గుడి కట్టించారు....అంతటి తో ఆ సమస్య సమసి పోయింది....అదే గుడి లో రజిత శ్రీను లా వివాహం అట్ట హాసంగా జరిగింది....సిద్ధాంతి కూడా వారిని ఆశీర్వదించాడు....


మరునాడు శోభనం గది లో శ్రీను ప ట్టె మంచం మీద కూచుని వెయిట్ చేస్తున్నాడు....పాల గ్లాస్ పట్టుకుని వచ్చింది బ్యూటిఫుల్ గార్జియస్ రజిత....రతీ దేవి లా ఉంది....శ్రీను ఆమెను పట్టుకుని కిస్ చేయబోయాడు....
ర : .... ఏమిరా విక్రమసేనా ఎంత ధైర్యం రా నీకు ...( బిగ్గర గొంతులో...)

ఉలిక్కి పడ్డాడు శ్రీను...భయపడి చచ్చాడు...
 మరు క్షణం లో నవ్వుతూ 
ర : హేహేహే ...భయపడ్డావ బావ....హహహ
శ్రీ : అమ్మనీ నన్నే ఆట పట్టిస్తావ....నిన్ను...
ఆంటు బావ మరదళ్ల సరసం మొదలయింది...

(సమాప్తం...)



- మీ గిరీశం...

రైటర్ ఆఫ్ "మన్మధ సామ్రాజ్యం" ," శృంగార గిరి సౌందర్యం" & " మరొక్కసారి రీలోడెడ్"
[+] 6 users Like girish_krs4u's post
Like Reply


Messages In This Thread
RE: మన్మధ సామ్రాజ్యం - మినీ శృంగార కథలు - by girish_krs4u - 06-11-2020, 11:03 PM



Users browsing this thread: 1 Guest(s)