06-11-2020, 08:18 AM
మున్నా వేసిన ట్రాప్ లో అరుణ్ చాలా తేలికగా చిక్కుకున్నాడు అక్కడ ఉన్న మీడియా మొత్తం ఆ న్యూస్ కవర్ చేస్తూ ఉంది, ఆ తర్వాత ఆ శవం ఎవరిది అని చూస్తే అది యూత్ లీడర్ అవినాష్ దీ నిన్న సెక్యూరిటీ అధికారి స్టేషన్ లో అరుణ్ విన్ నీ కొట్టిన వీడియో కూడా ఎవరో వైరల్ చేశారు ఆ తర్వాత సిబిఐ వాళ్లు రంగంలోకి వచ్చి అరుణ్ నీ తీసుకోని వెళ్లారు, ఆ తర్వాత ఆఫీసు లో పెట్టి ఎంక్వయిరీ చేస్తున్నారు అప్పుడు కమిషనర్ "ఇప్పటికైనా అర్థం అయ్యిందా నాక్కన్న గొప్ప ఎవరూ లేరు అని విరివిగితే ఇలాగే బోక్క బోర్లా పడాల్సి వస్తుంది నీకు ఈ హత్య కీ ఏమీ సంబంధం లేదు అని ఒక ప్రూఫ్ దొరికింది దానితో నిన్ను బయటికి తీసుకోని రావ్వోచ్చు" అని చెప్పారు దాంతో ఎయిర్ పోర్ట్ ఎంట్రీ లో ఉన్న టోల్ గేట్ దగ్గర అరుణ్ కార్ ఆప్పినప్పుడు ఒక ఎయిర్ హోస్టెస్ వచ్చి తన చేతిలో ఉన్న సూట్కేస్ నీ కార్ లోకి మార్చడం అక్కడ cctv లో రికార్డ్ అయ్యింది దాంతో ఆ అమ్మాయి ఎవరూ అని చూస్తే అది కీర్తి ఫోటో అప్పుడే ఒక సెక్యూరిటీ అధికారి ఆ అమ్మాయిని వినయ్ షాప్ దెగ్గర చూశాను అని చెప్పాడు దాంతో అరుణ్ ఆవేశంగా వెళ్లుతుంటే కమిషనర్ ఆపి "ఇదే ఈ ఆవేశం తగ్గించుకో అందుకే నీ కోసం ఒక అసిస్టెంట్ నీ పెట్టా నువ్వు ఈ కేసు అయిపోయే దాక కొంచెం ఫీల్డ్ వర్క్ మానేసి కొంచెం టేబుల్ వర్క్ చేయి ఫీల్డ్ వర్క్ మొత్తం నీ అసిస్టెంట్ చూసుకుంటాడు" అని చెప్పి అతని పిలిచారు.
ఆ వచ్చిన అసిస్టెంట్ పేరు మణిరత్నం వాడికి బాగ ఇష్టం అయినది మనీ అందుకే అందరి తో అలాగే పిలిపించుకుంటు ఉంటాడు మనీ అంటే అరుణ్ కీ అసలు పడదు తప్పు చేసే వాళ్లు తన కనుసైగ లో కూడా ఉండకూడదు అనేది అరుణ్ పాలసీ కాకపోతే ఇప్పుడు వేరే దారి లేక పైగా కమిషనర్ ఆర్డర్ పైన ఒప్పుకోక తప్పలేదు అరుణ్ కీ దాంతో మనీ విన్ షాప్ కి వెళ్లి కీర్తి గురించి ఎంక్వయిరీ చేయాలి అనుకుంటూ ఉంటే అప్పుడే విన్ కీర్తి అమ్మ, నాన్న తో కలిసి స్టేషన్ కీ వచ్చి కీర్తి కనిపించడంలేదు అని కంప్లయింట్ ఇచ్చారు, దాంతో అందరూ షాక్ అయ్యారు అప్పుడు కమిషనర్ ఏమీ జరిగింది అని అడిగితే, కీర్తి వాళ్ల నాన్న "సార్ మధ్యాహ్నం నేను పాప కొత్త ఆక్వేరీయం స్టాక్ దించి సర్దుతు ఉంటే ఏదో మెసేజ్ వచ్చింది అది చూసి ఆనందం తో బయటకు వెళ్లింది సాయంత్రం కల్లా ఇంటికి వచ్చే అమ్మాయి ఇంకా ఇంటికి రాకపోవడంతో భయం వేసి ఇక్కడికి వచ్చాం" అని చెప్పాడు, దానికి కమిషనర్ "తన ఫ్రెండ్స్ నీ అడిగార" అని అడిగితే, దానికి కీర్తి నాన్న "మా అమ్మాయికి ఫ్రెండ్స్ ఎవరూ లేరు సార్ తను ఎవరితో కలవదు తను మహా అయితే వినయ్ తో కలిసి లేక పోతే అతని స్టాఫ్ తో కలిసి సినిమా కీ వెళ్లుతు ఉంటుంది" అని చెప్పాడు దాంతో వినయ్ తనని చూడలేదు అని అర్థం అయ్యింది అతని స్టాఫ్ తోను బయటికి వెళ్లలేదు అని అర్థం అవుతుంది ఏమీ చేయాలో తెలియలేదు, పైగా ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ల అమ్మాయి ఇలా ఒక శవం ఉన్న బాక్స్ నీ మార్చింది అనే విషయం చెప్తే కష్టం, పైగా తట్టుకోలేరు అని విషయం చెప్పకుండా వాళ్ళని వెతుకుతాం అని చెప్పి పంపించేశారు.
వాళ్లు వెళ్లిన తర్వాత కీర్తి నెంబర్ కంప్లయింట్ లో చెక్ చేశారు దొరికింది దాని ట్రాక్ చేస్తే ఆ నెంబర్ ముంబై హైవే లో ఉంది అని సిగ్నల్ ఇచ్చింది కాకపోతే ఇప్పుడు ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది దాంతో అరుణ్ కీ అర్థం అయ్యింది ఇది వాళ్లను డైవర్ట్ చేయడానికి చేసిన పని అని దాంతో వాళ్లు తనకి వచ్చిన చివరి కాల్ లిస్ట్ తీశారు అందులో తనకి ఒక కొత్త నెంబర్ నుంచి నాలుగు మిస్డ్ కాల్స్, వాళ్ల అమ్మ, నాన్న నుంచి ఒక పది కాల్స్ ఉన్నాయి ఆ కొత్త నెంబర్ ఎవరిది అని చూస్తే వినయ్ పేరు మీద ఉంది, ఆ తర్వాత తనకు వచ్చిన చివరి మెసేజ్ చూస్తే అది వినయ్ నెంబర్ నుంచే వచ్చింది, అరుణ్ గట్టిగా అరుస్తూ "నేను చెప్పాను కదా వీడే ఆ సైకో అయి ఉంటాడు" అని చెప్పి గట్టిగా అరిచాడు దాంతో కమిషనర్ వినయ్ నీ పిలిపించాడు ఎంక్వయిరీ కీ దాంతో విన్ "సార్ నా ఫోన్ మొన్న ఊరికి వెళ్లినప్పుడు ఇంట్లో మరిచి పోయి వచ్చాను అందుకే వేరే మొబైల్ కొత్త నెంబర్ తీసుకున్నా" అని చెప్పాడు దానికి అరుణ్ "వీడు ఎప్పుడు ఏదోక కథ చెప్తున్నాడు" అని కోపంగా అరిచాడు కానీ కమిషనర్ మాత్రం విన్ తో "ఈ కేసు అయ్యే వరకు నువ్వు ఎక్కడికి వెళ్లకుడదు ఒక వేళ వెళ్లాల్సి వేస్తే మా పర్మిషన్ తీసుకోని వెళ్లాలి " అని చెప్పి పంపేశాడు ఆ తర్వాత విన్ షాప్ కీ వెళ్లే సరికి వర్ష రెడీ అయ్యి ఎక్కడికో బయలుదేరింది విన్ నీ చూసి కూడా పట్టించుకోకుండా వెళ్లింది తను ఎక్కడికి వెళ్లుతుందో అర్థం అయ్యి తనను ఫాలో అయ్యాడు.