06-11-2020, 02:56 AM
(06-11-2020, 01:44 AM)sarit11 Wrote: అలా ఏమీ జరగదు అనుకుంటున్నాను మిత్రమా .
రెగ్యులర్గా రిప్లయ్ ఇచ్చేవాళ్ళు ఎలాగూ ఇస్తూనే ఉంటారు.
రిప్లయ్ ఇవ్వని వారు , నిన్నటి వరకు ఇక్కడ రిజిస్టర్ అయ్యి కూడా ఒక్క పోస్టు/రిప్లయ్ పెట్టకుండా కథలు చదివి వెళ్ళిపోయిన వారు చాలా మంది ఉన్నారు.
అలాగే
పాత site లో చాలా మంది కథలు చదివే గెష్టులు , ఆ కథ బాగా నచ్చి , ఆ రచయితను ఒకసారి అభినందించి తమ సంతోషాన్ని పంచుకున్నవారు కూడా ఉన్నారు.
ఇట్లా జరగాలనే నేనూ కోరుకుంటున్నా...
-మీ సోంబేరిసుబ్బన్న