06-11-2020, 12:49 AM
(This post was last modified: 06-11-2020, 01:41 AM by సోంబేరిసుబ్బన్న. Edited 2 times in total. Edited 2 times in total.)
(06-11-2020, 12:27 AM)sarit11 Wrote: అవును మిత్రమా అలా మార్చడం జరిగినది.
లాగిన్ కంపల్సరీ తీసేసారా....గెస్టులు ఎక్కువ ఐపోతారేమో.... అప్పుడు వ్యుస్ పెరుగుతాయా బ్రదర్ మరి ? రిప్లైలు పడవు ఇంక.. ఇదైతే కంఫర్మ్ సేసుకోవచ్చు
రచయితలకి లైకులూ, రెప్యుటేషన్లూ ఒయాసిస్ (ఐ మీన్ ఎండమావులే) ఏ అన్నమాట ఇంక...
-మీ సోంబేరిసుబ్బన్న