05-11-2020, 10:12 PM
(05-11-2020, 01:49 PM)siva_reddy32 Wrote:
రెండు వసంతాలు నిండిన సందర్బంగా చదివే వారికి, చదివించే( రచయితలకు ) వారికి హృదయ పూరక శుభాభినందనలు. ఇలాగే మరిన్ని వసంతాలు నింపుకొని అందరికి ఆహ్లాదాన్ని, వినోదాన్ని, ఉత్సాహాన్ని , ఉత్సుకతను , ఉల్లాసాన్ని అందిస్తూ మీ అందరి జీవితాలు రసమయం చేయాలని కోరుతూ
శివ
సోదరా! ఇప్పుడు లాగిన్ అవ్వకుండా ముందర ఎదో పోర్న్ సైటు వచ్చి, అక్కడ ఫోరమ్ కొట్టింతర్వాత లాగిన్ అవ్వకుండానే అన్ని సబ్-ఫోరంస్ కనిపిస్తున్నాయి. మీరేమైనా మారుస్తున్నారా?
-మీ సోంబేరిసుబ్బన్న