04-11-2020, 12:42 PM
మనందరం మన వాడుతున్న అయిడి ఎంచుకోవటానికి కారణం ఏదన్నా ఉండచ్చు, ఉండకపోవచ్చు. ఒక్కో అయిడి చూసినప్పుడు ఒక్కో రకమైన భావన కలుగుతుంది, అలాంటి అయిడీలు ఇక్కడ ఇస్తున్నాను. ఎవరినీ కించపరిచే ఉద్దేశం నాకు లేదు. ఎవరికైనా నచ్చకపోతే చెప్పండి, తీసేస్తాను. సరదాకి చేస్తున్నది.
ముందుగా నా అయిడి - నాకు భూమి అంటే ఇష్టం, నేను భూమి మీదే ఉండాలనుకుంటున్నాను. అందుకే ఈ అయిడి ఎంచుకున్నాను.
ముందుగా నా అయిడి - నాకు భూమి అంటే ఇష్టం, నేను భూమి మీదే ఉండాలనుకుంటున్నాను. అందుకే ఈ అయిడి ఎంచుకున్నాను.