Thread Rating:
  • 10 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
*Important* ❤️★❤️★❤️ మిత్రులందరికి మన ఫోరం 2వ జన్మదిన శుభాకాంక్షలు. ❤️★❤️★❤️
#7
(04-11-2020, 07:14 AM)sarit11 Wrote: Heart Heart Heart 
మిత్రులందరికి మన ఫోరం 2వ జన్మదిన శుభాకాంక్షలు.  congrats

మీ అందరి సహకారంతో మనం రెండు సంవత్సరాలు విజయవంతంగా పూర్తిచేసుకున్నాము. Namaskar

ముందుగా ఈ సైట్ నిర్వహణ బాధ్యతలు మీ భుజస్కందాలపై వేసుకుని ఇక్కడిదాకా తీసుకొచ్చినందుకు మీ ఇద్దరికీ (సరిత్‌గారికి, శివారెడ్డిగారికి) మా సతకోటి వందనాలు.  Namaskar Namaskar  Iex Iex 

ఇంతకుముందు మీకు(సరిత్‌గారికి) ప్రయివేట్ మెస్సేజ్‌లో చెప్పింది ఇక్కడ అందరిముందు చెబుతున్నా. నాకు కూడా ఈ సైట్ డొనేషన్‌లో పాలుపంచుకోవాలని ఉంది, కాని నా జాబ్ పోవటం వలన ప్రస్తుతం నేను నా తల్లిదండ్రుల దగ్గరనుండి డబ్బులు తీసుకోవలసి వస్తుంది. నాకు వేరే ఏ ఆదాయం లేనందున సైట్ నిర్వహణ నిమిత్తం డబ్బులు ఏమి చెల్లించలేకున్నా అని చాలా బాధగ ఉంది. నేను త్వరలో ఏదో ఒక విదంగా మన సైట్ నిర్వహణ నిమిత్తం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.  Namaskar
Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. :)

My first story:       ప్రేమ+పగ=జీవితం
[+] 1 user Likes Joncena's post
Like Reply


Messages In This Thread
RE: ❤️★❤️★❤️ మిత్రులందరికి మన ఫోరం 2వ జన్మదిన శుభాకాంక్షలు. ❤️★❤️★❤️ - by Joncena - 04-11-2020, 12:11 PM



Users browsing this thread: 1 Guest(s)