01-11-2020, 09:44 PM
(01-11-2020, 02:46 PM)Joncena Wrote: ఎవడు బ్రో వాడు, random numbersకి కాల్ చేసి చంపడం. అసలు వాడు ఎవర్ని ప్రేమించాడు? అందర్ని ఇలా చంపుతున్నాడు. ఇప్పుడే చదివాను మీ అప్డేట్. నిన్న ప్రయాణం వలన సైట్‌లోకి రావడం కుదరలేదు. ఉదయంకూడా ప్రయాణ బడలిక వలన ఇంత లేట్ అయ్యింది సైట్‌లోకి లాగిన్ అవటానికి.
వాడు ఎవరిని ప్రేమించలేదు ఒక మేజర్ ట్విస్ట్ మీకు కథ లో మెల్లగా తెలుస్తుంది just enjoy until then