01-11-2020, 12:51 PM
(31-10-2020, 10:07 PM)Mahesh.thehero Wrote: Extremely so so so so so so...................... soooooooooooooooo.......................... Soooooooooooooo sorry guys .Thank you so much మహేష్ గారు రిప్లై ఇచ్చినందుకు మీ వర్క్ పూర్తయ్యాక అప్డేట్ ఇస్తారని మీ కోసం ఎదురుచూస్తూ ఉంటాము
బిజీ బిజీ బిజీ ................ సైట్ లోకి రావడానికే ఇంత సమయం పట్టింది .
డిసెంబర్ 1st వరకూ కూడా మనం కలవలేకపోతున్నందుకు చాలా ఫీల్ అవుతున్నాను . క్షమించండి .
నెలరోజుల పాటు కర్ణాటక లో ఉండిపోవలిసి రావడం వలన మీకు దూరం అవుతున్నాను . డిసెంబర్ 1st వీక్ అప్డేట్ తో పలకరించకపోతే ............ కలుద్దాము .
మన్నిస్తారని ఆశిస్తూ మీ మహేష్ .