31-10-2020, 06:21 PM
(31-10-2020, 01:08 AM)pula_rangadu1972 Wrote: సరిత్ గారు నేను రిప్లయ్ ఇస్తే నా పోస్ట్ కాలం లో రైట్ సైడ్ "వార్నింగ్" కాలం వచ్చింది ఏంటండీ .అది నాకు అర్థంకావటలేదు .నేనేమైన తప్పు రిప్లయ్ లు ఇచ్చానా ...![]()
![]()
![]()
మిత్రమా పూల రంగడు
ఇక్కడ అయితే మీ పైన ఎలాంటి రిపోర్ట్ లేదు. its clean.
మళ్ళీ ఒక సారి చూడండి.
వీలయితే స్క్రీన్ షాట్ పెట్టండి.