31-10-2020, 01:03 PM
(31-10-2020, 01:08 AM)pula_rangadu1972 Wrote: సరిత్ గారు నేను రిప్లయ్ ఇస్తే నా పోస్ట్ కాలం లో రైట్ సైడ్ "వార్నింగ్" కాలం వచ్చింది ఏంటండీ .అది నాకు అర్థంకావటలేదు .నేనేమైన తప్పు రిప్లయ్ లు ఇచ్చానా ...
అది చాలా రోజుల నుంచీ ఉన్న ఫీచర్ యే బ్రదర్... మన పోస్టులని ఎవరన్నా రిపోర్తింగ్ సేస్తే, దానిని అడ్మిన్లు అప్రూవ్ చేసాక అక్కడ % పెరిగిద్ది అనుకుంటా
ఇంతకీ నీ వార్నింగు % ఎంత ఉంది ఏంటి
-మీ సోంబేరిసుబ్బన్న