Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller surprise Anjali
#70
అంజలి ఏడుస్తుంది ప్లీజ్ వద్దు వద్దు అని కానీ ఆ రౌడీ లు క్రూరంగా నవ్వుతు పెట్రోల్ పోసి మ్యాచ్బోస్ పట్టుకోగానే అంత సడన్ గా ఒక బులెట్ వచ్చి ఆ రౌడీ ల బాస్ తలకి తగిలింది వాడు అక్కడికి అక్కడే చనిపోయాడు ఎవరు కాల్చారు అని చుస్తే అక్కడ ఎవరు లేరు అంతలోనే మరో బులెట్ వేరే వాడి తలకి తగిలింది అంత మిగితా వాళ్ళు అందరు భయపడి పారిపోయారు .అంజలి మెల్లిగా లేచి పక్కన వాటర్ ఉంటె తన బాడీ అంత క్లీన్ చేసుకొని బట్టలు వేసుకొని రౌడీ ల బాస్ జేబులో నుంచి వాడి కార్ కీస్ తీసుకొని కుంటుకుంటూ కార్ దగరికి వచ్చి కార్ ఎక్కి చాల సేపు ఏడిచింది అసలు ఇది అంతాటికి కారణం స్ట్రేంజర్ అని బాగా కోపం గా ఉంది స్ట్రేంజర్ మీద కానీ తనని ఎవరు కాపాడారో తెలియదు ఏంటి నా లైఫ్ లో ఇన్ని గోరమయిన సంఘటనలు అంటూ ఏడుస్తూ కార్ స్టార్ట్ చేసి వాళ్ళ ఇంటికి బయలుదేరింది

మరో వైపు సోఫియా ఆ ఫ్లైట్ లో చుసిన రౌడీ లను ఎవరు చంపారు అని సోఫియా రానా ఇద్దరు ఒక్కలకి ఒక్కలు తెలీకుండా కనిపెట్టాలి అని చాల ట్రై చేస్తున్నారు .అంజలి ని కాపాడాలి అని సోఫియా ప్రయత్నం ,అసలు అంజలి కి నేను తప్ప ఎవరు హెల్ప్ చేయకూడదు నేనా తనకి దిక్కు ఆవలి చివరికి నా పక్క ఎక్కాలి అని కామం తో రానా ప్రయత్నం మరి ఎవరు గెలుస్తారో చూద్దాం

గోరమయిన రాత్రి నుంచి తప్పించుకొని తన ఇంటికి వెళ్లిన అంజలి కి వాళ్ళ అమ్మ నాన్న చూపించిన ప్రేమ ముందు తనకి రాత్రి జరిగిన విషయాలు ఏమి గుర్తు లేవు ,చాల హ్యాపీ గా తన రూమ్ కి వెళ్లి ఫ్రెషప్ అయ్యి ఒక మంచి halfsaree కట్టుకొని బుట్ట బొమ్మ లా రెడీ వచ్చింది ఇంట్లో వాళ్ళు అందరు పెళ్ళికి భయలుదేరారు , మరో వైపు అంజలి అమ్మ అవండి అమ్మాయి కి చెప్పండి పెళ్లి సబందం చూసాను అని మెల్లిగా అంటుంది వాళ్ళ నాన్న అగు అగు అను అంజలి దగరికి వెళ్లి తన చేతులని ప్రేమగా పట్టుకొని అంజలి నీకు ఒక మంచి సబందం చూసాను అబ్బాయ్ కూడా చాల మంచి వాడు తాను కూడా ఈ పెళ్లి కి వస్తున్నాడు మీరు మాట్లాడుకోండి నీకు నచ్చితేనే పెళ్లి లేదు అంటే వద్దు నీ ఇష్టమే ఫైనల్ అని నుదిటి మీద ముద్దు పెట్టి తనని ఒక చంటి పాపా లాగా తీసుకెళ్తున్నాడు . అంజలి మనసులో నన్ను ఇంత బాగా చూసుకొని పేరెంట్స్ కి రాత్రి జరిగింది చెప్పి బాధపెట్టలేను ఆలా అని వచ్చిన అబ్బాయ్ ని మోసం చేసి ఈ పెళ్లి చేసుకోలేను నేను అంటూ తనలో తానే సతమతవుతుంది ఆలా 3 కలిసి వాళ్ళ కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్లారు . అంజలి వాళ్ళ కజిన్ దగరికి వెళ్లి ఏంటే పెళ్లికూతురా మస్త ఉన్నావ్ లే ఇదిగో ఇది నీకోసమే అని ఒక డైమండ్ నెక్లెస్ మేడలో వేసింది .ఏంటే వయసులో నా కంటే చిన్నదానివి కానీ ముందే పెళ్లి చేసుకుంటున్నావ్ అంత తొందర అంటూ ఇద్దరు నవ్వుకుంటూ మాట్లాడుకున్నారు కొంచెం సేపు తర్వాత పెళ్లికూతురు అంజలి తో అవును మామయ్య నీకు ఒక అబ్బాయ్ ని చూసాడు అబ్బాయ్ చాల బాగున్నాడు తెలుసా మీ ఇద్దరు made for each other లా ఉంటారు తెలుసా అసలు ఈరోజు నా పెళ్లి కంటే నీ పెళ్లి చూపులు మీదే నా ఇంట్రెస్ట్ ఉంది తెలుసా నిన్ను ఇలా చుస్తే పెళ్లి కంటే ముందు శోభనం అంటాడు ఏమో నీ అంటూ ఆటపట్టిస్తూ నీ రాజు పైన వెయిట్ చేస్తున్నాడు వేళ్ళు అంటూ తోసింది

అంజలి బుగ్గలు సిగ్గు తో ఎరుపు ఎక్కినయ్ ఒక పక్క సిగ్గు మరో వైపు కొంచెం భయం ఆలా సిగ్గుపడుతూ పైకి వెళ్లి అబ్బాయ్ ని చూసింది వెనకనుంచి చాల పొడుగు అబ్బాయ్ ఫార్మల్ డ్రెస్ వేసి షూ వేసి ఉన్నాడు మెల్లిగా అతని దగరికి వెళ్లి execuse me అని పిలిచింది ఆటను అంజలి వైపు తిరిగాడు అతని చూడగానే అంజలి కి ఏదో తెలియని ఫీలింగ్ love at first site లాగా అబ్బాయ్ చాల హ్యాండ్సమ్ గా ఉన్నాడు మంచి రంగు height చూడటానికి అచ్చమ్ మహేష్ బాబు లా ఉన్నాడు అంజలి అతన్ని అలానే చూస్తూ ఉండిపోయింది అబ్బాయ్ హలో అంజలి గారు అంటూ మొహం మీద చిటిక వేసి పిలిచాడు అంజలి ఈ లోకం లోకి వచ్చి సారీ ఐ am అంజలి అంటూ shakehand ఇచ్చింది . అబ్బాయ్ తెలుసు నాకు మీ పేరు అండ్ నా పేరు అఖిల్ అంటూ ఇద్దరు పరిచయం చేసుకొని ఇద్దరు కొంచెం సేపు ఆలా మాట్లాడుకుంటూ ఉన్నారు ఇద్దరు ఒకళ్ళ అందం తో ఒక్కలు మైమరచిపోయారు ఈ లోకం ని వదిలేసి ఇద్దరు ప్రేమ లోకం లో విహరిస్తున్నారు ఇంతలో అఖిల్ అంజలి చెయ్ పట్టుకొని నాతో డాన్స్ చేస్తావా అని అడిగాడు అంజలి కూడా చాల సంతోషం తో మీరు ఎప్పుడు అడుగుతారా అంటూ చూస్తున్న అంటూ అక్కడ కొన్ని జంటలు ఆల్రెడీ డాన్స్ చేస్తున్నాయ్ వాళ్ళ మధ్యలోకి వెళ్లి వేళ్ళు డాన్స్ చేస్తున్నారు ఒకలా చేతులు మరొకళ్ళు పట్టుకొని ఇద్దరు ఒకళ్ళ కళ్ళలోకి మరొకళ్ళు చుసుతు ఇద్దరి మొహాల్లో ఒక చిన్న చిరునవ్వు తో డాన్స్ చేస్తూ ఉన్నారు వాళ్ళని చూస్తున్న అందరు వీలయిద్దరికి దిష్టి పెడుతున్నారు అంత బాగున్నారు జంట వదిలేస్తే ఇద్దరు ఇక్కడే పెళ్లి చేసుకుంటారో ఏమో అంత లా ప్రేమ లో మునిగి తేలిపోతున్నారు

అంజలి వాళ్ళ పేరెంట్స్ దగరికి వెళ్లి అబ్బాయ్ నచ్చాడు అని చెపింది అంజలి పేరెంట్స్ కూడా చాల సంతోషించి అబ్బాయ్ వాళ్ళ పేరెంట్స్ ఇప్పుడు లండన్ లో ఉన్నారు వాళ్ళు రాగానే ఎంగేజ్మెంట్ పెట్టుకుందాం అని చెప్పారు అంజలి అఖిల్ ఒకళ్ళ మొహాలు ఒక్కలు చూసుకొని సంతోషం గా నవ్వుకున్నారు . అంజలి చెయ్ పట్టుకొని మామయ్యగారు మీరు పర్మిషన్ ఇస్తే మీ అమ్మాయి ని నేను ఆలా భయటికి తీసుకెళ్ళచ్చా అని అడిగాడు, అంజలి పేరెంట్స్ ఆన్సర్ చెప్పేలోపు నాకు తెలుసు మీరు ఒప్పుకుంటారు అంటూ అంజలి చెయ్ పట్టుకొని తీసుకెళ్లాడు , అఖిల్ కి అంజలి మీద ఉన్న ప్రేమ ని చూసి అంజలి పేరెంట్స్ చాల హ్యాపీ అయ్యారు

అంజలి అఖిల్ ఆలా కార్ లో భయటికి వెళ్లారు ,
అంజలి:అఖిల్ ఇంతకీ నువు ఏమి చేస్తునుంటావ్ నీ జాబ్ ఏంటి అని అడిగింది
అఖిల్: నేను ఒక CBI అమ్మ housewife నాన్న ఏమో bussiness man మాకు చాల కంపెనీస్ ఉన్నాయ్ లండన్ లో ఇంఫెక్ట్ లండన్ ఇన్కమ్ లో మా bussiness వల్లే 5 % రెవిన్యూ వస్తుంది ,
అంజలి: మరి అంత పెద్ద కంపెనీస్ పెట్టుకొని నువు ఇండియా లో CBI ఏంటి
అఖిల్: నాకు ఈ ప్రొఫెషన్ అంటే చాల ఇష్టం అండ్ నాకు చిన్నప్పటి నుంచి చల్లేంజెస్ ఇష్టం ఈ జాబ్ లో ప్రతి కేసు ఛాలెంజ్ ఈ కదా సో నేను ఈ ఫీల్డ్ లో కి వచ్చా
అంజలి: మరి మీ పేరెంట్స్ ఏమి అనలేదా అంత పెద్ద కంపెనీస్ వదిలేసి నువు ఇండియా కి రావటం నువు ఈ జాబ్ చేస్తా అంటే ఏమి అనలేదా
అఖిల్: మా ఇంట్లో వాళ్ళు నాకు ఫుల్ సపోర్ట్ నా ఇష్టాలని వాళ్ళు ఎప్పుడు కాదు అన్నారు రేపు నువు కోడలిగా మా ఇంట్లో అడుగు పెట్టిన నీకు నీ ఫ్రీడమ్ ఉంటుంది నువు ఈ ఇంటి కోడలిగా కాదు కూతురు లా చూస్తారు మా పేరెంట్స్
అంజలి: అఖిల్ మీరు చాల రిచ్ మేము ఆలా కాదు మరి మా పేరెంట్స్ నిన్ను ఎప్పుడు కలిశారు మీ పేరెంట్స్ తో మా పేరెంట్స్ అసలు ఎప్పుడు మాట్లాడారు అసలు ఇది అంత ఎలా
అఖిల్: అసలు నిన్ను మా అమ్మ మొదటి సరి చూసింది 6 months బ్యాక్ నిన్ను మా అమ్మ ఒక ఫంక్షన్ లో చూసింది అంట అప్పుడే నచ్చేసావ్ నువు తనకి నీ మాటతీరు నువు పెద్దలకి ఇచ్చే respect నీ కట్టు బొట్టు అన్ని చాల నచ్చినయ్ కానీ ఇంటి కోడలిగా గా ఆవలి అంటే అది మాత్రమే సరిపోదు కదా నిన్ను observe చేయాలి అనుకుంది కానీ ఇంతలో లండన్ వెళ్లాల్సివచ్చిందే . తర్వాత కొన్ని నెలలకి నువు ఒక రేప్ కేసు లో అసలు భయం లేకుండా ఒక ఆడపిల్లకి సాయం చేయాలి అని నువు ఆ వేదవాలని పట్టించావ్ అప్పుడు నేను నిన్ను చూసా నీ బ్రేవ్ నెస్ నీ హెల్పింగ్ నేచర్ నాకు బాగా నచ్చింది వెంటనే నేను నీ ఫోటో ని మా పేరెంట్స్ కి సెండ్ చేశా అమ్మ నీ ఫోటో చూడగానే వాళ్ళు చాల హ్యాపీ ఎందుకంటే అమ్మ కి నువు అంటే ఇష్టం కదా ఆ తర్వాత నేను నీ గురుంచి enquairy స్టార్ట్ చేశా చిన్నపాటి నుంచి నువు చేసిన మంచిపనులు పక్క వాళ్ళ kasatalu మనవి లా ఫీల్ అయ్యి నువు హెల్ప్ చేయటం every మినిట్ అండ్ every డీటెయిల్ అబౌట్ యు అన్ని తెలుసుకున్నాను చాల ఇంప్రెస్స్ అయ్యాను మా పేరెంట్స్ కూడా చాల హ్యాపీ అప్పుడే అమ్మ నాన్న వాళ్ళు మీ ఇంట్లో మాట్లాడతా అన్నారు కానీ నాకు ఒక ఫాంటసీ ఉంది లవ్ మ్యారేజ్ చేసుకోవాలి అని సో నేను నిన్ను ఫాలో అవటం స్టార్ట్ చేశా అప్పుడే తెలిసింది నీకు రాకేష్ తో బ్రేకప్ అయింది అని ఇప్పుడు నువు ఎవరిని నమ్మట్లేదు అని మందు కి బానిస అయ్యావ్ అని సో మల్లి లవ్ అని నిన్ని దిస్తుర్బ్ చేయలేను ఆలా అని నిన్ను నేను దూరం చేసుకోలేను సో ని కోసం నా ఫాంటసీ నే పక్కన పెట్టి మా పేరెంట్స్ మీ పేరెంట్స్ తో మాట్లాడి ఈ పెళ్లి సెట్ చేసారు అంటూ అఖిల్ కార్ ని ఒక కొండా మీదకి తీసుకెళ్లి స్టాప్ చేసాడు

అంజలి కార్ దిగి ఎదో ఆలోచిస్తుంది అఖిల్ అంజలిని చూస్తూ తన జేబులో నుంచి ఉంగరం తీసి అంజలి నేను అంటే నీకు ఇష్టం ఐతే ఈ రింగ్ పెట్టుకో అని కార్ మీద పెట్టాడు . అంజలి కొంచెం సేపు ఆగి నాకు ఈ రింగ్ పెట్టుకోవటం ఇష్టం లేదు అని చెపింది , ఆ మాట వినగానే అఖిల్ గుండెల్లో ఒక్కసారిగా గునపం తో గుచ్చినట్టు ఉంది తన బాధ ని ఆపుకొని సరే అంజలి కార్ ఎక్కు నిన్ను మీ పేరెంట్స్ డాగర వదిలేస్తా అంటూ కార్ దగరికి వెళ్ళాడు, ఇంతలో అంజలి నాకు ఈ రింగ్ పెట్టుకోవటం ఇష్టం లేదు నాకు నువు పెడితే ఇష్టం అంటూ చెయ్ చాపింది ఆ మాట వినగానే అఖిల్ సంతోషం తో పిచ్చిపట్టిన వాడిలా డాన్స్ వేసి మొక్కల మీద కూర్చొని రింగ్ అంజలి ఫింగర్ కి పెట్టాడు ఒక వైపు సూర్యుడు అస్తమిస్తున్నాడు ఒకవైపు వేల ప్రేమ ఉదయిస్తుంది , అంజలి అఖిల్ మొహం మీద చేతులు వేసి తనని పైకి లేపి లిప్ మీద ముద్దు పెట్టింది వేల ప్రేమ ని చూడలేక సూర్యుడికి కి కూడా సిగ్గు వేసింది ఏమో మెల్లిగా అస్తమించాడు

ఇద్దరు ఆలా చాలాసేపు అక్కడ మాట్లాడుకున్నాక అంజలి ఇక డిసైడ్ అయ్యింది ఆ రోజు రాత్రి జరిగింది అంత అఖిల్ కి చెప్పాలి అని మోసం చేయుదు అనుకుంది మొత్తం చెప్పక అఖిల్ అర్ధం చేసుకుంటాడు అని నమ్మకం తనకి ఉంది సో ఒకసారి ఊపిరి పీల్చి అఖిల్ దగరికి వెళ్లి అఖిల్ నీకు ఒక విష్యం చెప్పాలి అని మొన్న నైట్ జరిగిన విష్యం చెప్పాలి అని స్టార్ట్ చేసింది , అఖిల్ వెంటనే అంజలి ని అపి నాకు తెలుసు అంజలి జరిగిన విష్యం మొత్తం కానీ నీకు తెలియని ఇంకో విష్యం ఉంది ఆ రోజు వాళ్ళని చంపింది నేనే , ఆ మాట వినగానే అంజలి ఒక్కసారిగా గా షాక్ అయింది నువు నన్ను కాపాడితే మరి నన్ను అప్పుడే అందుకు కలవలేదు అంటూ అడిగింది, నేను నిన్ను చూసాను నేను నిన్ను కపడని అని తెలిసి నన్ను పెళ్లి చేసుకోకూడదు నన్ను నీ మనస్ఫూర్తిగా ఇష్టపడి చేసుకోవాలి అంతే కాకుండా ఈ విషయాలు అన్ని నాకు తెలుసు అని నీకు తెలిస్తే నువు చాల ఫీల్ అవుతావు అని నీకు కనిపించకుండా వచ్చా అని చెప్పాడు , అవును అసలు నువు ఆ టైం లో అక్కడ ఏం చేస్తున్నావ్ అంటూ అంజలి మల్లి డౌట్ గా అడిగింది , అప్పుడు అఖిల్ తన ఫోన్ తీసి ఒక మెసేజ్ చూపించాడు ఈ లొకేషన్ లో ఒక అమ్మాయి డేంజర్ లో ఉంది అని నేను వెంటనే ఈ మెసేజ్ లో ఉన్న లొకేషన్ కి వచ్చా వచ్చేసరికి నీ మీద పెట్రోల్ పోసి నిన్ను కాల్చాలి అని చూసారు నేను వెంటనే ఫైర్ చేశా అప్పుడు చూసా నిన్ను నేను సో ఇక నీకు కనిపించకూడదు అని వచ్చేసా కానీ నువు సేఫ్ గా ఇంటికి వెళ్లెవరకూ నీ వెనకే ఫాలో అయ్యా , ఆ తర్వాత నాకు ఈ లొకేషన్ పంపించిన నెంబర్ కి కాల్ చేశా చాల మెస్సగెస్ చేశా కానీ నో ఉస్ రెస్సాన్స్ లేదు ఈ నెంబర్ ట్రాక్ చేద్దాం అన్న ట్రేస్ అవట్లా ఇక్కడ నుంచి వెళ్లిన తర్వాత ఆ నెంబర్ గురుంచి నా స్టైల్ లో ఎంక్వయిరీ చేస్తా అంటూ చెప్పాడు అది అంత వింటూ ఉన్న అంజలి కళ్ళలో నీళ్లు వచ్చాయి అది చూసి అంజలి ఏమి అయింది అందుకు ఏడుస్తునవ్ అంటూ దగరికి తీసుకున్నాడు అంజలి అఖిల్ ని గట్టిగ హాగ్ చేసుకొని i love you అఖిల్ నన్ను అంత మంది కలిసి నన్ను వాడుకున్నారు అని తెలిసిన నన్ను నన్ను గా ఇష్ట పడ్డావ్ అను హాగ్ చేఉస్కో ఏడుస్తుంది , అంజలి అందరి జీవితాలు ఒకేలాగా ఉండవ్ నేను నీ మంచితనం నీ చిలిపితనం చూసి ఇస్తా పడ్డ నీ అందం నీ సేరీరం కాదు అంటూ అంజలి ని ఓదారుస్తన్నాడు ,

తర్వాత అంజలి అఖిల్ ఫోన్ కి ఎవరు మెసేజ్ చేసారు అని చూసింది అంతే ఒక్కసారిగా ఆ నెంబర్ చూసి షాక్ అయింది అది స్ట్రేంజర్ నెంబర్ ఇంత సేపు స్ట్రేంజర్ ఈ ఇది అంత చేసాడు అనుకున్న కానీ స్ట్రేంజర్ ఈ నన్ను ఎందుకు కాపాడాడు మల్లి ,నేను స్ట్రేంజర్ ని తప్పుగా అర్ధం చేసుకున్న నా లేక ఇంకా నన్ను టార్చర్ చేయాలి అని స్ట్రేంజర్ కాపాడాడ నను ఏమి అర్ధం కావట్లా అంజలి కి ఇంతలో సోఫియా అంజలి కి కాల్ చేసి ఫ్లైట్ లో చుసిన రౌడీ లను చంపింది ప్రశాంత్ అని చెపింది ( నా స్టోరీ ని ఫాలో అయ్యి వాళ్ళకి ప్రశాంత్అం గురుంచి తెలిసే ఉంటది)తే అంజలి కి మరో షాక్ నేను ప్రశాంత్ ని చాల అవమానించి ఆఫీస్ లో నుంచి వెళ్ళిపోమన్న కదా అసలు వీడు అందుకు నాకు హెల్ప్ చేసాడు అంటూ ఆలోచనలో పడింది అసలు స్ట్రేంజర్ నాకు హెల్ప్ చేస్తున్నాడా లేక నన్ను టార్చర్ చేస్తున్నాడా , ప్రశాంత్ ఎందుకు హెల్ప్ చేసాడు నాకు అంటూ ఆలోచిస్తూ ఉంది
అంజలి ఫోన్ కి ఒక మెసేజ్ వచ్చింది స్ట్రేంజర్ నుంచి

" WHAT IS THE BIGGEST MISTAKE YOU MADE " అని ...



indulo konchem sex content undadhu story prakaram pettaledu anavasramga madhyalo sex petali ani pinchaledu

update ela undhi cheppandi
[+] 3 users Like Anjalidevil's post
Like Reply


Messages In This Thread
surprise Anjali - by Anjalidevil - 20-09-2020, 02:05 PM
RE: surprise Anjali - by Venrao - 20-09-2020, 02:41 PM
RE: surprise Anjali - by paamu_buss - 20-09-2020, 03:36 PM
RE: surprise Anjali - by utkrusta - 21-09-2020, 03:30 PM
RE: surprise Anjali - by Gsyguwgjj - 21-09-2020, 03:40 PM
RE: surprise Anjali - by The Prince - 21-09-2020, 03:45 PM
RE: surprise Anjali - by Anjalidevil - 23-09-2020, 05:51 PM
RE: surprise Anjali - by Durga reddy - 23-09-2020, 07:44 PM
RE: surprise Anjali - by ball - 24-09-2020, 01:39 AM
RE: surprise Anjali - by Thiz4fn - 24-09-2020, 03:15 AM
RE: surprise Anjali - by Gsyguwgjj - 24-09-2020, 03:34 PM
RE: surprise Anjali - by Kittucuk - 24-09-2020, 03:58 PM
RE: surprise Anjali - by paamu_buss - 24-09-2020, 07:33 PM
RE: surprise Anjali - by crazymist - 24-09-2020, 11:41 PM
RE: surprise Anjali - by Hemalatha - 25-09-2020, 10:37 PM
RE: surprise Anjali - by Venrao - 25-09-2020, 11:16 PM
RE: surprise Anjali - by Anjalidevil - 28-09-2020, 07:19 PM
RE: surprise Anjali - by The Prince - 28-09-2020, 10:37 PM
RE: surprise Anjali - by sanjunalla4585 - 28-09-2020, 11:48 PM
RE: surprise Anjali - by Anjalidevil - 06-10-2020, 06:43 PM
RE: surprise Anjali - by jokerfun - 06-10-2020, 10:45 PM
RE: surprise Anjali - by Anjalidevil - 12-10-2020, 12:51 AM
RE: surprise Anjali - by Baludarling1 - 12-10-2020, 04:53 PM
RE: surprise Anjali - by Baludarling1 - 12-10-2020, 04:55 PM
RE: surprise Anjali - by slnhpk - 12-10-2020, 07:20 PM
RE: surprise Anjali - by Chari113 - 14-10-2020, 02:21 AM
RE: surprise Anjali - by arav14u2018 - 14-10-2020, 06:22 AM
RE: surprise Anjali - by Santhoshsan - 14-10-2020, 07:16 AM
RE: surprise Anjali - by Anjalidevil - 14-10-2020, 01:34 PM
RE: surprise Anjali - by Anjalidevil - 14-10-2020, 06:23 PM
RE: surprise Anjali - by Hemalatha - 14-10-2020, 09:12 PM
RE: surprise Anjali - by Ranjith27 - 15-10-2020, 01:22 PM
RE: surprise Anjali - by abinav - 16-10-2020, 01:34 PM
RE: surprise Anjali - by Anjalidevil - 17-10-2020, 09:41 PM
RE: surprise Anjali - by Ranjith27 - 17-10-2020, 10:31 PM
RE: surprise Anjali - by Anjalidevil - 19-10-2020, 01:11 PM
RE: surprise Anjali - by Thiz4fn - 18-10-2020, 09:29 AM
RE: surprise Anjali - by Anjalidevil - 19-10-2020, 01:13 PM
RE: surprise Anjali - by Thiz4fn - 18-10-2020, 09:30 AM
RE: surprise Anjali - by Hemalatha - 18-10-2020, 06:11 PM
RE: surprise Anjali - by Anjalidevil - 19-10-2020, 01:15 PM
RE: surprise Anjali - by slnhpk - 18-10-2020, 08:19 PM
RE: surprise Anjali - by Anjalidevil - 19-10-2020, 01:17 PM
RE: surprise Anjali - by Rajarani1973 - 20-10-2020, 09:05 PM
RE: surprise Anjali - by Anjalidevil - 21-10-2020, 02:22 PM
RE: surprise Anjali - by Saikarthik - 21-10-2020, 10:09 AM
RE: surprise Anjali - by Anjalidevil - 21-10-2020, 06:38 PM
RE: surprise Anjali - by Santhoshsan - 21-10-2020, 02:05 PM
RE: surprise Anjali - by Anjalidevil - 21-10-2020, 06:39 PM
RE: surprise Anjali - by kick123 - 21-10-2020, 02:44 PM
RE: surprise Anjali - by Prasanthkumar297 - 21-10-2020, 06:01 PM
RE: surprise Anjali - by Anjalidevil - 22-10-2020, 08:48 PM
RE: surprise Anjali - by Santhoshsan - 22-10-2020, 10:27 PM
RE: surprise Anjali - by Anjalidevil - 24-10-2020, 11:39 AM
RE: surprise Anjali - by Saikarthik - 23-10-2020, 03:06 PM
RE: surprise Anjali - by Anjalidevil - 24-10-2020, 11:40 AM
RE: surprise Anjali - by Hemalatha - 24-10-2020, 06:22 AM
RE: surprise Anjali - by Anjalidevil - 24-10-2020, 11:58 AM
RE: surprise Anjali - by అన్నెపు - 24-10-2020, 03:18 PM
RE: surprise Anjali - by slnhpk - 27-10-2020, 11:41 AM
RE: surprise Anjali - by Anjalidevil - 27-10-2020, 06:09 PM
RE: surprise Anjali - by slnhpk - 27-10-2020, 09:13 PM
RE: surprise Anjali - by bhagini - 27-10-2020, 11:44 PM
RE: surprise Anjali - by Anjalidevil - 28-10-2020, 11:41 AM
RE: surprise Anjali - by bhagini - 29-10-2020, 04:02 AM
RE: surprise Anjali - by ramd420 - 28-10-2020, 12:54 AM
RE: surprise Anjali - by Anjalidevil - 28-10-2020, 11:47 AM
RE: surprise Anjali - by Saikarthik - 28-10-2020, 01:19 PM
RE: surprise Anjali - by Kalyan143 - 28-10-2020, 02:46 PM
RE: surprise Anjali - by Anjalidevil - 30-10-2020, 04:01 PM
RE: surprise Anjali - by Kingofheart - 30-10-2020, 04:27 PM
RE: surprise Anjali - by bhagini - 30-10-2020, 04:46 PM
RE: surprise Anjali - by slnhpk - 30-10-2020, 05:34 PM
RE: surprise Anjali - by Santhoshsan - 30-10-2020, 11:26 PM
RE: surprise Anjali - by Ranjith27 - 31-10-2020, 06:51 AM
RE: surprise Anjali - by Saikarthik - 31-10-2020, 08:38 AM
RE: surprise Anjali - by Chari113 - 31-10-2020, 01:05 PM
RE: surprise Anjali - by Anjalidevil - 03-11-2020, 06:37 PM
RE: surprise Anjali - by Saikarthik - 03-11-2020, 10:38 PM
RE: surprise Anjali - by Chari113 - 05-11-2020, 08:14 PM
RE: surprise Anjali - by Anjalidevil - 06-11-2020, 01:27 PM
RE: surprise Anjali - by Saikarthik - 06-11-2020, 02:52 PM
RE: surprise Anjali - by Ranjith27 - 06-11-2020, 04:14 PM
RE: surprise Anjali - by Santhoshsan - 06-11-2020, 10:54 PM
RE: surprise Anjali - by అన్నెపు - 07-11-2020, 01:20 PM
RE: surprise Anjali - by Anjalidevil - 07-11-2020, 01:26 PM
RE: surprise Anjali - by Saikarthik - 07-11-2020, 06:08 PM
RE: surprise Anjali - by Kingofheart - 07-11-2020, 06:49 PM
RE: surprise Anjali - by DVBSPR - 17-11-2020, 02:29 PM



Users browsing this thread: