30-10-2020, 11:54 AM
ఇది బాగా పాపులర్ అయిన కథ వల్లన.. కొనసాగింపు మీద అందరికీ భారీ అంచనాలు ఉన్నాయి...ఆ అంచనాలు అందుకోవాలని పూర్తిగా ప్రయత్నిస్తూ రాస్తున్నాను....తప్పులుంటే సరిదిద్దుకుంటాను....కథను ఆదరిస్తున్న వారందరికీ ధన్యవాదాలు....
నిన్న సర్వర్ మైంటెనన్స్ లో ఉన్నపుడు పోస్ట్ చేసినందుకు అప్డేట్ డిలీట్ అయ్యింది...మళ్లీ పోస్ట్ చేస్తున్న
నిన్న సర్వర్ మైంటెనన్స్ లో ఉన్నపుడు పోస్ట్ చేసినందుకు అప్డేట్ డిలీట్ అయ్యింది...మళ్లీ పోస్ట్ చేస్తున్న