30-10-2020, 11:50 AM
(29-10-2020, 03:37 PM)Venkat Wrote: కథబాగా కాస్త పడి రాశారు మిత్రమా .అంత బాగానే ఉంది కథ లోని పాయింట్ వొదిలేశారు .వాల్లకి కడుపు గురించి ఆలోచన చేయండి.
కథ బాగా రాశాను అన్నందుకు ధన్యవాదాలు....కథ మైన్ పాయింట్ కడుపు గురించి అని గుర్తుంది మిత్రమా....అది అప్పుడే అయిపోతే ఇక శుభం కార్డ్ వేయాల్సిందే కథకు... పద్దు అంటే అందరికీ అభిమానం కాబట్టి ....కొన్ని ఎక్స్ట్రా కథలు అల్లిస్తున్నా.....కథ సుఖాంతం అయ్యేపుడు అదే అంశం తో ముగిస్తాను....