15-03-2019, 10:29 AM
మేము జాతరకి వెళ్ళే టైం కి మా నాన్న వచ్చాడు, ఈ టైం లో ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు, నేను పక్కఊరిలో జాతరకి వెళ్తున్నాం అన్నాను, ఎలా వెళుతున్నారు అని అడిగితే ఆటోలో అని కిరణ్ సమాదానం చెప్పాడు, నైట్ తిరిగి రావడానికి ఇబ్బంది అవుతుంది, నా బైక్ తీసుకోని వెళ్ళండి అన్నాడు, నేను కిరణ్ బైక్ మీద బయల్దేరాం, దూరం నుండే జాతర జరిగే చోటు విద్యుత్ దీపాలతో వెలిగిపోతూ కనిపిస్తోంది, ఊరు కొంచెం పెద్దది లాగే ఉంది(దీపాల వెలుగును బట్టి అంచనా వేసా), ఊరిలోకి ఎంటర్ అయ్యే చోటే టూవీలర్ పార్కింగ్ ఏర్పాటు చేసారు, బైక్ అక్కడే ఉంచి గుడి దగ్గరికి వెల్లి దేవుడి దర్సనం చేసుకున్నాం, నేను కొబ్బరికాయ ప్రసాదం బైక్ బ్యాగ్ లో పెట్టి వస్తాను అని బైక్ దగ్గరికి వెళ్లాను, కిరణ్ గాడు జాతర అంతా తిరుగుతూ ఎవరి కోసమో వెతుకుతూన్నాడు, నేను వాడి దగ్గరికి వెల్లి ఎవరికోసం వెతుకుతూన్నావు అని అడిగా, నా లవర్ ది ఈ ఊరే రాజు తన కోసమే వెతుకుతున్న అన్నాడు, ఎక్కడ తను కనిపించిందా అని అడిగా, లేదురా ఇంకా రాలేదు అనుకుంటాను, ఈలోపు మనం ఒక దమ్ము కొడదాం రా అన్నాడు, నాకు అలవాటు లేదు అన్నాను, ఒకసారి తాగి చూడు మల్లి ఎప్పుడూ నువ్వే కావాలి అంటావు అన్నాడు, ఊరి బయటకి వచ్చి సిగరెట్ అంటించినాము నాకు మొదటి సారి కదా దగ్గు వచ్చింది, కొద్దిగా మత్తుగా గాలిలో తేలినట్లు అనిపించింది, ఆరోజు నుండే నాకు సిగరెట్ అలవాటు అయ్యింది, మేము మల్లి జాతరలోకి వెళ్ళాము, ఒక అమ్మాయి మా వైపు చుస్తూ కనిపించింది, వైట్ కలర్ చుడీదార్ లో ఉంది, మంచి షేపులు ఉన్నాయ్ చూడగానే ఎవరికైనా ఎక్కాలి అనిపిస్తుంది, నేను కిరణ్ కి ఆ అమ్మాయిని చూపించాను, నువ్వు సూపర్ రా ఎలా కనిపెట్టావు తనే నా లవర్ అన్నాడు, నువ్వు ఇక్కడే ఉండు రాజు నేను తనతో మాట్లాడి వస్తాను అన్నాడు, సరే తొందరగా రా ఇక్కడే ఉంటాను అని చెప్పాను, ఆ అమ్మాయిని ఫాలో అవుతూ కిరణ్ గాడు వెళ్లాడు, వేసవి కదా దాహం గా ఉంటే ఒక షాప్ దగ్గర నిలబడి కూల్డ్రింక్ తాగుతూ చుట్టూ ఉన్నవాళ్ళని గమనిస్తూన్నా, అబ్బాయిలు అమ్మాయిల చుట్టూ తిరుగుతున్నారు, అమ్మాయిలు దొంగ చూపులు చూస్తు చిలిపిగా ముసి ముసి నవ్వులు నవ్వుతు కవ్విస్తూన్నారు, కొంత మంది మగవాళ్ళు ఫుల్గా తాగి ఊగుతూన్నారు, చిన్న పిల్లలు ఆడుకుంటూ అటూ ఇటూ తిరుగుతున్నారు, ఒక అమ్మాయి మాత్రం కొద్దిగా వెలుతురు తక్కువ ఉన్న చోట నిలబడి, ఒక గుంపుగా ఉన్న మగవాళ్ల వైపు చూస్తోంది, బహుసా వాళ్ళలో తనకి కావలసిన వాళ్లు ఊన్నారనూకుంటా, గుంపుగా ఉన్న మగవాళ్లు జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటూన్నారు కానీ ఎవరూ ఆ అమ్మాయిని పట్టించుకోలేదు, ఇదేదో ఇంట్రెస్టింగ్ గా ఉంది అని నేను ఆ అమ్మాయినే గమనిస్తున్నాను, ఎవరూ ఆ అమ్మాయిని పట్టించుకోక పోయేసరికి తను కూడా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోతోంది, అప్పుడు గమనించాను తన మెడలో తాళి ఉంది, అంటే పెళ్ళి అయిన అమ్మాయి బహుశా తన భర్త కోసం చూసిఉంటుంది అనుకోని అక్కడి నుండి వెళ్ళిపోయాను, బోర్ కొడుతోంది ఇంటికి వెళదాం అనుకోని కిరణ్ కి ఫోన్ చేశా, వాడు పది నిముషాలు వెయిట్ చెయ్ వస్తున్నా అన్నాడు, నేను సరే అని ఫోన్ పెట్టేసి కోలాటం ఆడే చోటికి వెల్లి నిలబడి చూస్తున్నా, జానపద గీతాలు పాడుతూ చాల బాగా ఆడుతున్నారు, నేను మైమరచిపోయి చూస్తున్నా ఇంతలో మల్లెపూల వాసన గుప్పుమంది, నేను ఎవరా వచ్చింది అని చుట్టూ చూసా, తను ఇంతక ముందు నేను చుసిన అమ్మాయే, ఆ అమ్మాయికి నాకు మద్య ఒక చిన్న పిల్లాడు మాత్రమే ఉన్నాడు, నేను తనని పరిశీలనగా చూసా, సన్నగా ఐదు అడుగుల ఎత్తు ఉంటుంది, అప్పుడే తల స్నానం చేసినట్టుంది తన చీర వెనుక భాగం తడిగా ఉంది, పింక్ కలర్ చీర కట్టుకుంది, ఎవరికీ కనపడకుండా ముందు వరుసలో ఉన్న ఒకతని చెయ్యి పట్టుకొని లాగింది, వాడు వెనక్కి తిరిగి చూసాడు, ఈ అమ్మాయి వాడిని రమ్మని కళ్ళతో సైగ చేసి అక్కడ నుండి వెళ్లిపోయింది, వీడు కూడా ఆ అమ్మాయి వెంట వెళుతున్నాడు బాగా సారా తగినట్లు ఉన్నాడు ఊగుతూ నడుస్తూన్నాడు, ఏమి జరుగుతుందో చూద్దాం అని నేను కొంచెం దూరం నుండి వాళ్ళని ఫాలో అవుతూ వెళ్తున్నా, ఊరి చివరకి వచ్చేసాం అక్కడ జనం కూడా ఎవరూ లేరు, అమ్మాయి అలాగే నడుచుకుంటూ ఊరి బయట ఉన్న చెట్ల పొదల్లోకి వెళ్లింది అక్కడంతా చీకటిగా ఉంది, ఇక్కడ వీడు ఒక రాయి తగిలి కింద పడ్డాడు, బాగా ఎక్కువగా తాగటం వల్ల పైకి లేవలేక అలాగే పడుకుండి పోయాడు, నేను అలాగే ఆ అమ్మాయి వెళ్లిన వైపు నడుచుకుంటూ ముందుకు వెళ్ళా, అక్కడ బాగా చీకటిగా ఉంది, మనుషులని గుర్తుపట్టడం చాల కష్టం, ఆ అమ్మాయి అక్కడ నాకు కనపడలేదు ఎక్కడికి వెళ్లిందో తెలుసుకోవడం కష్టం, బహుశా వాళ్ళ రెగ్యులర్ ప్లేస్ కి వెళ్ళిపోయి ఉంటుంది, ఆ ప్లేస్ నాకు తెలిదు కదా బ్యాడ్ లక్ అనుకోని అక్కడ నుండి వెనుదిరిగా.