15-03-2019, 10:20 AM
పెళ్ళి తరువాత ఇంటికి వెళ్లిన నాకు, మా నాన్న పెద్ద షాక్ ఇచ్చాడు, తనకు తిరుపతి దగ్గర చంద్రగిరికి transfer అయింది, రేపే మన ప్రయాణం అన్నాడు, నాకు అన్నయ్యకు చదువులకు ఇబ్బంది ఉండదు, ఇద్దరినీ తిరుపతిలో మంచి కాలేజీలో చేరిపిచ్చాలని నాన్న ఉద్దేశం, మరుసటి రోజు మా ఫామిలీ చంద్రగిరి లో ఉంది, అన్నయ్య డిగ్రీ లో జాయిన్ అయ్యాడు, నన్ను తిరుపతి లోని ఒక ప్రైవేట్ కాలేజీలో జాయిన్ చేసారు, అది బాయ్స్ క్యాంపస్, నన్ను హాస్టల్ లో చేర్పించినాడు, అక్కడ మొబైల్ not allowed, రెండు సంవత్సరాలు నరకం ఎటువంటి entertainment వుండేది కాదు ఎప్పుడు చూడు చదువు చదువు, ఎప్పుడైనా హాలిడేస్ లో ఇంటికి వచ్చినా TV ముందే ఉండేవాడిని, నాకు అక్కడ ఫ్రెండ్స్ ఎవరూ లేరు, ఎంసెట్ రాసిన తరువాత 3 నెలలు గ్యాప్ ఇంజనీరింగ్ లో చేరడానికి, ఈ 3 నెలలు ఎలా గడపాలి ఇంటి దగ్గర అనుకున్నా, అనంతపురం లోని పాత ఫ్రెండ్స్ ఎవరూ కాంటాక్ట్ లో లేరు, నా మొబైల్ నెంబర్ కూడా మారిపోయింది, ఇక్కడ చంద్రగిరిలో నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు, వారం రోజుల తరువాత మా పక్కింటి లోకి కొత్తగా ఒక ఫ్యామిలి వచ్చింది, అంకుల్ ఆంటీ ఇద్దరూ టీచర్స్, వాళ్లకు ముగ్గురు పిల్లలు, పెద్దమ్మాయి పేరు రమ్య, డిగ్రీ అయిపోయింది పెళ్ళి సంబందాలు చూస్తున్నారంట, చిన్నమ్మయి పేరు కీర్తి పద్మావతి కాలేజీ లో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది, మూడవ వాడు కిరణ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాడు, చాల తొందరగానే మా రెండు ఫామిలీస్ బాగా కలసిపోయాయి, వాళ్లు మా ఇంటికి వచ్చేవారు మేము కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళం.