హలో ఫ్రెండ్స్ నేను మీ విక్కి కింగ్ బాగ బ్రేక్ తీసుకోని మళ్లీ ఒక కొత్త కథ తో మీ ముందుకు వచ్చాను ఈ సారి ఇంత ఆలస్యం అవ్వడానికీ కారణం నేను ఎంచుకున్న కాన్సెప్ట్ ఎప్పుడు ఒకటే థ్రిల్లింగ్ కథ రాసే వాడిని కాకపోతే ఈ సారి రెండు థ్రిల్లింగ్ కథలు కలిపి రాయడానికి ప్రయత్నం చేస్తున్నా ఇలాంటి కాన్సెప్ట్ చాలా కొత్తగా ఇప్పటి వరకు ఎవరూ ప్రయత్నం చేయలేదు నేను కూడా కొంచెం భయంగానే మొదలు పెట్టా ఈ కథ ఎక్కడ తేడా కొట్టిన మొత్తం మిస్ ఫైర్ అవుతుంది అందుకే బాగా జాగ్రత్తగా ఈ కథ రాస్తున్న.
నా ముందు కథల లాగే ఈ కథను ఆదరిస్తారు అని ఆశిస్తున్నా ఇంక కథ లోకి వెళితే.
(రాత్రి 11 సమయం లక్నో)
లక్నో లోని బీజి మార్కెట్ లో ఒకటి అయిన నకాస్ మార్కెట్ ఆ రోజు కొంచెం ఆలస్యంగా షాప్ మూసి ఇంటికి బయలుదేరింది హఫీజా ఇంకో రెండు రోజుల్లో తన అక్క పెళ్లి దాని కోసం ఈ వారం అంతా తన తండ్రి బదులు తనే షాప్ లో ఉండి బిజినెస్ చూసుకుంది తన తండ్రి పెళ్లి పనిలో బిజీగా ఉండటం వల్ల, అలా ఆలస్యం అయ్యింది అని హడావిడి గా స్కూటీ తీసింది కానీ చూస్తే టైర్ పంచర్ అయ్యింది దాంతో చిరాకుగా నడుస్తూ ఆటో కోసం సెంటర్ లోకి వచ్చింది కానీ ఒక ఆటో కూడా లేదు తన తండ్రి కీ ఫోన్ చేస్తే సిగ్నల్ లేదు దాంతో కొంచెం ముందుకు వెళితే ఆటో దొరుకుతుంది అని నడుస్తూ వెళ్లింది కానీ తనని ఎవరో ఫాలో అవుతున్నారు అని తనకి తెలియడం లేదు, అలా నడుస్తూ వెళ్లుతుంటే ఫూట్ పాత్ మీద ముగ్గురు తాగుతూ వెళుతున్న హఫీజా వైపు చూశారు దాంతో కొంచెం వేగం పెంచి నడవడం మొదలు పెట్టింది, అలా వెళ్లుతున్న వాళ్లు తన వెనుక రావడంతో పరిగెత్తుతూ వెళ్లి ఒక చిన్న గళ్లీ లో దూరింది అప్పుడు అక్కడ ఒక సందులో దూరి దాకుంది అప్పుడు తనకు దూరం గా వెనుక గోడ పైన ఒక నీడ వచ్చి తన వైపే చూస్తూ ఉంది ఆ తర్వాత ఆ ముగ్గురు తాగుబోతులు వచ్చిన ఆ శబ్దం కీ ఆ నీడ మాయం అయ్యింది, ఆ తర్వాత హఫీజా కీ ఏదో కోడుతున్న శబ్దం వస్తే బయటకు వచ్చి చూసింది అక్కడ ఆ ముగ్గురు చలనం లేకుండా ఉన్నారు ఒకడికి గొంతు లో ఇంకొకరికి కడుపు లో విరిగిన బీర్ బాటిల్స్ ఉన్నాయి ఇంకొకడు మెడ తిరిగి పడి ఉన్నాడు ఆ తర్వాత సడన్ గా హఫీజా వెనుక నుంచి ఎవరో భుజం మీద చేయి పడింది.
(బెంగళూరు బ్లాక్ రోస్ కేఫ్)
బెంగళూరు లో ఈ కాఫీ షాప్ ప్రేమికులకు చాలా ఫేమస్ వాళ్ల ప్రేమ నీ పెంచుకోవడానికి కాదు వాళ్ల ప్రేమకు ముగింపు ఇవ్వడానికి అవును ఈ కాఫీ షాప్ లో బ్రేక్ అప్ ఫేమస్ ఎందుకంటే ఈ కాఫీ షాప్ లోనే ఒక మూల బోకెట్ షాప్ ఉంది అక్కడ అని రకాల రోజా పువ్వులు ఉన్నాయి అందులో నల గులాబీ ఇంకా ఫేమస్, ఒక సారి ఒక ప్రేమ జంట వచ్చి అక్కడ బ్లాక్ రోస్ కొని ఒకరికి ఒకరు ఇచ్చుకోని బ్రేక్ అప్ చెప్పుకున్నారు దాంతో ఆ కాఫీ షాప్ ఓనర్ విన్ (వినయ్ అయితే తన ఫేవరెట్ హాలీవుడ్ హీరో విన్ డీజిల్ లాగా స్టయిల్ గా ఉంటుంది అని విన్ అని పెట్టుకున్నాడు) కీ ఒక ఐడియా వచ్చింది, బ్రేక్ అప్ చేసుకున్న జంటలకు ఆ రోజు బిల్ ఉండదు అని ఆఫర్ పెట్టాడు దాంతో చాలా జంటలు వచ్చే వాళ్లు కానీ మన వాడు తెలివిగా ముందు వాళ్లు తాగడానికి, తినడానికి ఆర్డర్ తీసుకోని తరువాత ఆ బిల్ ఎంత అయితే అంత నల్ల గులాబీ పైన వేసి అమ్మే వాడు ఎటు చూసినా బిజినెస్ సక్సెస్ లో ఉంది విన్ కీ ఇది ఇలా ఉంటే విన్ షాప్ పక్కనే ఒక పెట్ షాప్ ఉంది ఈ ప్రపంచంలో విన్ కి నచ్చనిది పెంపుడు జంతువులు వాటిని ప్రేమించే వాళ్లు, ఆ షాప్ లో ఉండే కీర్తి కీ జంతువులు అంటే ఇష్టం తనకి బాగ ఇష్టం అయిన కుక్క పిల్ల ఎప్పుడు విన్ షాప్ కీ వచ్చి వాడి బోకేట్ షాప్ లో కుండీలు పాడు చేస్తూంది దాంతో ఆ కుక్క పిల్ల కీ విన్ కీ రోజు గొడవ ఆ రోజు అది రాగానే దాని పైన ఒక కుండీ మూసి దాచి పెట్టాడు దాని వెతుక్కుంటూ వచ్చింది కీర్తి.
"విన్ నా జేమ్స్ ఇక్కడికి వచ్చాడ" అని అడిగింది దానికి విన్ చూడలేదు అన్నాడు అప్పుడు ఆ కుక్క మొరిగిన సౌండ్ విని వెళ్లి కుండీ తీసి చూసింది "హే నోరు లేని మూగ జీవి నీ ఎందుకు ఇంత హింసిస్తున్నావ్" అని అనింది దాంతో విన్ కీ కోపం వచ్చి ఏదో బూతు మాట్లాడ పోయి కంట్రోల్ చేసుకొని "చూడు దానికి నోరు లేదు కానీ నా మొక్కలకు ప్రాణం ఉంది వాడు రోజు వచ్చి నా మొక్కలు పాడుచేస్తుంటే ఊరుకోవాలా మళ్లీ చెప్తున్నా ఇంకో సారి వాడు ఇక్కడికి వచ్చి కాలు ఏత్తాడు అనుకో కట్ అయిపోది" అని చెప్పాడు చిరాకుగా దాంతో కీర్తి జేమ్స్ నీ షాప్ లో వదిలేసి మళ్లీ విన్ దగ్గరికి వచ్చి "నా ప్రేమ విషయం ఏమీ చేశావు " అని సిగ్గు పడుతూ అడిగింది దానికి విన్ నవ్వుతూ కీర్తి నీ దగ్గరికి రా అని సైగ చేసి "నువ్వు నీ షాప్ మూసుకొని పోతే అప్పుడు ఆలోచిస్తా " చిరాకుగా చెప్పాడు దాంతో కీర్తి అలిగి అక్కడి నుంచి వెళ్లిపోయింది.
ఆ రోజు రాత్రి హఫీజా ఇంటికి రాక పోవడంతో వాళ్ల ఇంట్లో వాళ్లు సెక్యూరిటీ ఆఫీసర్లకు కంప్లయింట్ ఇచ్చారు, ఆ తర్వాత హఫీజా వాళ్ల నాన్న తిరిగి షాప్ కీ వెళ్ళి షాప్ తేరిస్తే హఫీజా శవం నీ లోపల వెళ్లాడ తీసి ఉంది దాంతో హఫీజా వాళ్ల నాన్న అక్కడే కుప్పకూలిపోయాడు ఆ తర్వాత సెక్యూరిటీ ఆఫీసర్లు వచ్చి శవం తీసుకోని వెళ్లారు పోస్టు మార్టం తరువాత రిపోర్ట్ ప్రకారం తను ఈ రోజు ఉదయం చనిపోయింది అని అది కూడా ఉరి వేయడం వల్ల కాకపోతే తన కుడి చేతి లో మనికట్టు పైన కత్తి తో లోతుగా నరాలు కట్ చేసి ఉంది అలాగే ఎడమ చేతికి మోచేతి పైన ఎలాంటి రేప్ ఆనవాలు కానీ లేవు అని చెప్పారు దాంతో ఇది ఏదో సైకో కిల్లర్ పనిలా ఉంది అనుకున్నారు సెక్యూరిటీ ఆఫీసర్లు.
ఆ మరుసటి రోజు హఫీజా శవం స్మశానం లో పూడ్చి తన కుటుంబ సభ్యులు వెళ్లి పోయారు కానీ వాళ్ళని అక్కడే ఉన్న ఆ హంతకుడు గమనిస్తూ ఉన్నాడు వాళ్లు వెళ్లిన తర్వాత ఆ హంతకుడు ఒక నల్ల గులాబీ తెచ్చి ఆ సమాధి మీద పెట్టి సారీ అని ఒక పేపర్ మీద రాసి అక్కడ పెట్టి వెళ్లిపోయాడు.