29-10-2020, 12:13 AM
వరంగల్ రైల్వేస్టేషన్. సమయం రాత్రి 7.30 ని.
లాక్డౌన్ తర్వాత నా మొదటి ప్రయాణం. ఉద్యోగం చెన్నైలో.
అసలే రైళ్లు సరిగలేవు.అందులో స్పెషల్ ట్రైన్.నార్మల్ గా అయితే 9-11 గంటల్లో చెన్నై చేరుకోవచ్చు, కానీ స్పెషల్ ట్రైన్ 14 గంటల ప్రయాణం.
ఫ్రెండ్ కి కాల్ చేసా..
మొబైల్లో " కరోన అన్లాక్ ప్రక్రియ" అంటూ కాలర్ ట్యూన్ మొదలయ్యింది.
అసలే 14 గంటల ప్రయాణం అంటూ చిరగ్గావుంది.
అందులో ఈ ట్యూన్ ఒకటి ఇంకా చిరాగ్గా ఉంది.
7 గం: రావాల్సిన ట్రైన్ 7.30 అయిన ఇంకా రాలేదు.అదో చిరాకు.
క్లయింట్ మీటింగ్ ఇప్పుడే ఉండాలా.. వెధవ క్లయింట్లు అని తిట్టుకుంటూ ప్లాట్ఫారం మీద అటు ఇటు తిరుగుతున్నా..
అప్పుడే అంనౌన్సమెంట్.. ట్రైన్ వస్తుంది అని కాసేపట్లో అని.
కాస్త శాంతించింది ఓపిక.
అసలే కరోన భయం వల్ల 1st క్లాస్ బుక్ చేసా.కాస్త అందరూ జనాలకు దూరంగా నాకు సేపరేటు క్యాబిన్ ఉంటుంది కదా అని.
స్క్రీన్ మీద భోగి ఆగే లొకేషన్ చూసి కరెక్టుగా ఆ ప్లేస్ కి వెళ్లి నిలుచున్నా.
కాసేపట్లో రైల్ వచ్చింది.
హమ్మయ్య అంటూ రైల్ ఎక్కాను...
అప్పుడు తెలియలేదు..నేను ఎక్కుతున్నది ప్రయాణికుల రైలు కాదని,
ప్రణయాల రైలు అని...
To Be continue......