28-10-2020, 02:06 PM
మిత్రమా మహేష్ నువ్వు క్షేమంగానే వున్నావు కదా ఒకవారం నుంచి నువ్వు సైట్ లోకి రాకపోవటంతో మిత్రులందరికీ మరియు నాకు కంగారుగా వుంది నువ్వు ఎక్కడ వున్నా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ మిత్రమా ఒక్కసారి వచ్చి పలకరించావా .మీ మిత్రుడు