Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
సమ్మోహనం
#2
సమ్మోహనం

నా పేరు మోహన్ నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీ లో hackerని  మా కంపెనీ సైట్ లు ఎవరైనా ఏదైనా డేటా దొంగతనం చెయ్యకుండా చూసేవాళ్ళలో నేనొకడిని  నా జాబ్ ఇల్లు తప్ప నాకు ఇంకొక ప్రపంచం తెలీదు లైఫ్ అంతా నా ఛాయిస్ లో జరిగిపోవాలి అని అనుకుంటున్నా వాళ్లలో నేనొకడిని కానీ నా లైఫ్ లో చాలా సంఘటనలు జరుగుతాయి అని నాకు ఆరోజు తెలీదు 
జూన్ 21 టైం 3'0క్లాక్       
మా ఆఫీస్ లో మమ్మల్ని ఒక టీం గా ఫార్మ్ చేశారు ఒక మా బ్యాచ్ కి నేనే లీడర్ మా batchmatesని సింపుల్ గా పరిచయం చేస్తా
మధుమతి -పనిదొంగ ఎలాంటి వాళ్లనైన ఇట్టే ఇరికించేస్తాది software engineer
వర్షిని -తన చూపుతోనే మాయ చేసేస్తాది web designer
నవ్య -ముక్కుపై కోపం system analyst
హనీ -చదువులతల్లి  coder
ఇది అండి మా బ్యాచ్ దీనికి నేను హెడ్ని నాకు వర్క్ అంత వన్ మంత్లో కంప్లీట్ చేస్తే లండన్ ఆఫర్ కి సెలెక్ట్ చేస్తామని అన్నారు దీనికి నాకు 6 మంత్స్ డెడ్ లైన్ నాకేం చెయ్యాలో తెలీదు నేను జస్ట్ hacking వర్క్ ఏదైనా చేయగలను కానీ టీం మానేజ్మెంట్ నాకస్సలు రాదు ఇది చెప్తే నా ఆఫర్ ఏమైపోతుండవు అని చిన్న బాధ నాకు. మా కోలీగ్స్ అంతా మామా ఛాన్స్ కొట్టావ్రా నీ బ్యాచ్ లొనే అందరూ అమ్మాయిలు పడ్డారు ఇంకా రోజు మనవాడికి పండగే అని అన్నారు నాకు డౌబ్ట్ ఎందుకంటే నేనేంటి ఇంతమంది ఆడవాళ్ళకి లీడర్ ఏంటి అని
నేను అందరితో కలిసి ఉంటా జోక్స్ వేస్తా అన్ని చేస్తా ఇప్పుడు అలా కాదు నేను ఒక లీడర్ ని  అని అనుకోని మా బ్యాచ్ వాళ్ళందరి నంబర్స్ తీసుకున్నా వెంటనే అందరిని మీటింగ్ అని చెప్పి  కలవమన్నా వాళ్ళందరూ వచ్చి 
మధు : సర్ కలవమన్నారంట 
నేను : హా అన్నా మీకందరికీ వాట్సాప్ ఉంది కదా 
నవ్య : హా ఉంది సర్
నేను : మీ అందరిని ఒక గ్రూపులో యాడ్ చేశా చూడండి అని అని ఇకమీదట ఏదైనా విషయాలు మాట్లాడాలంటే ఈ గ్రూప్ లొనే మన ప్రాజెక్ట్ వర్క్స్ అన్ని ఇక్కడ మాట్లాడుకోవాలి 
హనీ: సరేయ్ సర్
నేను : ఇక వెళ్ళండి రేపు మార్నింగ్ షార్ప్ 9'0 క్లాక్ అని చెప్పి పంపించేసా నాకప్పుడు  తెలీదు ఇలా జరుగుతాదని
[+] 3 users Like Nick 123's post
Like Reply


Messages In This Thread
సమ్మోహనం - by Nick 123 - 14-03-2019, 07:58 PM
RE: సమ్మోహనం - by Nick 123 - 14-03-2019, 07:59 PM
RE: సమ్మోహనం - by Nick 123 - 14-03-2019, 08:06 PM
RE: సమ్మోహనం - by Rajkumar1 - 14-03-2019, 09:33 PM
RE: సమ్మోహనం - by Karthik - 14-03-2019, 09:53 PM
RE: సమ్మోహనం - by Sivakrishna - 14-03-2019, 10:01 PM
RE: సమ్మోహనం - by Eswar P - 14-03-2019, 10:38 PM
RE: సమ్మోహనం - by Mandolin - 14-03-2019, 10:47 PM
RE: సమ్మోహనం - by Mandolin - 16-03-2019, 10:28 AM
RE: సమ్మోహనం - by saleem8026 - 16-03-2019, 12:50 PM
RE: సమ్మోహనం - by Nick 123 - 18-03-2019, 07:27 PM
RE: సమ్మోహనం - by Sivakrishna - 18-03-2019, 09:13 PM
RE: సమ్మోహనం - by mahi - 19-03-2019, 12:28 AM
RE: సమ్మోహనం - by Eswar P - 19-03-2019, 09:36 AM
RE: సమ్మోహనం - by Prasad633 - 19-03-2019, 12:31 PM
RE: సమ్మోహనం - by saleem8026 - 19-03-2019, 01:21 PM
RE: సమ్మోహనం - by Chandra228 - 19-03-2019, 04:03 PM
RE: సమ్మోహనం - by Nick 123 - 22-03-2019, 06:49 PM
RE: సమ్మోహనం - by Nick 123 - 22-03-2019, 07:26 PM
RE: సమ్మోహనం - by Nick 123 - 22-03-2019, 07:28 PM
RE: సమ్మోహనం - by Eswar P - 22-03-2019, 07:57 PM
RE: సమ్మోహనం - by twinciteeguy - 22-03-2019, 08:35 PM
RE: సమ్మోహనం - by Rajkumar1 - 22-03-2019, 10:18 PM
RE: సమ్మోహనం - by Mandolin - 22-03-2019, 10:43 PM
RE: సమ్మోహనం - by coolsatti - 23-03-2019, 07:45 AM
RE: సమ్మోహనం - by Chandra228 - 23-03-2019, 07:59 AM
RE: సమ్మోహనం - by Freyr - 23-03-2019, 11:24 AM
RE: సమ్మోహనం - by Sivakrishna - 23-03-2019, 01:49 PM
RE: సమ్మోహనం - by mahi - 24-03-2019, 11:43 PM
RE: సమ్మోహనం - by Nick 123 - 30-03-2019, 09:45 PM
RE: సమ్మోహనం - by Mandolin - 31-03-2019, 04:49 AM
RE: సమ్మోహనం - by coolsatti - 31-03-2019, 10:20 AM
RE: సమ్మోహనం - by twinciteeguy - 31-03-2019, 11:34 AM
RE: సమ్మోహనం - by Sivakrishna - 31-03-2019, 01:00 PM
RE: సమ్మోహనం - by mahi - 03-04-2019, 12:01 AM
RE: సమ్మోహనం - by saleem8026 - 03-04-2019, 01:36 PM
RE: సమ్మోహనం - by mahi - 04-04-2019, 11:53 PM
RE: సమ్మోహనం - by Eswar P - 05-04-2019, 05:55 AM
RE: సమ్మోహనం - by mahi - 11-04-2019, 01:33 AM
RE: సమ్మోహనం - by mahi - 13-05-2019, 12:10 AM
RE: సమ్మోహనం - by Nick 123 - 11-06-2019, 10:25 AM
RE: సమ్మోహనం - by Freyr - 12-06-2019, 08:28 AM
RE: సమ్మోహనం - by Chiranjeevi - 12-06-2019, 11:30 AM
RE: సమ్మోహనం - by swarooop - 13-06-2019, 12:01 AM
RE: సమ్మోహనం - by Vikatakavi02 - 13-06-2019, 09:18 AM
RE: సమ్మోహనం - by Chiranjeevi - 20-06-2019, 02:07 PM
RE: సమ్మోహనం - by phpatil - 20-06-2019, 09:33 PM
RE: సమ్మోహనం - by mahi - 21-06-2019, 11:05 PM
RE: సమ్మోహనం - by Nick 123 - 31-10-2019, 11:25 AM
RE: సమ్మోహనం - by coolsatti - 04-11-2019, 10:13 PM
RE: సమ్మోహనం - by Nick 123 - 04-11-2019, 08:16 PM
RE: సమ్మోహనం - by like old books - 05-11-2019, 03:49 AM
RE: సమ్మోహనం - by Sachin@10 - 05-11-2019, 06:42 AM
RE: సమ్మోహనం - by mahi - 05-11-2019, 01:01 PM
RE: సమ్మోహనం - by mahi - 17-11-2019, 04:14 AM
RE: సమ్మోహనం - by Nick 123 - 17-11-2019, 09:19 AM
RE: సమ్మోహనం - by mahi - 18-11-2019, 10:18 PM
RE: సమ్మోహనం - by Naga raj - 18-11-2019, 11:31 PM
RE: సమ్మోహనం - by mahi - 23-11-2019, 12:15 AM
RE: సమ్మోహనం - by mahi - 16-12-2019, 12:47 AM



Users browsing this thread: 8 Guest(s)