24-10-2020, 03:18 PM
నేను ఈరోజే ఈ కథ చదివాను ...ఇన్నాళ్లు చూడలేదు ...సారీ బాగుంది కథ ......ఇంతవరకు సహాయం చేస్తున్నాడు అనుకున్న కానీ పగతో ఉన్నట్టున్నాడు ఆ స్ట్రేంజర్ ...చూడాలి ఇప్పటికన్నా బయటకి వస్తాడేమో ..ఎందుకు ఇదంతా చేస్తున్నాడో చేపట్టాడేమో ....మంచి సస్పెన్సు లో ఉంచారు ....