24-10-2020, 11:40 AM
ఒక రచయిత గా మీరు ఏది రాసిన కూడా అది ఆదరణ పొందుతుంది కొంచెం సమయాభావం వల్ల ఆలస్యం అవ్వచ్చు, చదివిన ప్రతి పాఠకుడు కామెంట్ పెట్టాలి అని లేదు ఎందుకు అంటే చాలా మందికి అలా పెట్టడం నచ్చదు అందుకే చాలా కథలు మరుగున పడి పోయాయి, దాని అర్థం ఆ కథ కథనం బాలేదు అని కాదు కాకపోతే రచయిత విమర్శ ను పోగడ్తను సమానంగా చూడాలి..కొన్ని కథలలో విమర్శలు ఎక్కువ ఉన్నాయి అని కథను ఆపేసిన వాళ్ళు ఉన్నారు.. కథ ఆదరణ ఎప్పటికీ ఉంటుంది.. మీలో ఉన్న దుందుడుకు స్వభావం ఏంటి అంటే ఒక కథ రాస్తూ మద్యలో ఇంకో కథ నీ స్టార్ట్ చెయ్యడం తర్వాత పాత కథను పట్టించుకోక పోవడం వల్ల ఆ కథ మరుగున పడిపోయి ఎక్కడో ఒక చివర ఉంది..
నా సలహా అయితే అన్ని కథలూ ఒకే సారి మొదలు పెడితే మీకు ఎందులో రీచ్ వస్తుందో అది మాత్రమే పట్టించుకుంటాను అంటే అది తప్పే ... రెగ్యులర్ గా మీరు అన్ని కథలను వారం పరిధిలో ఒక రోజు ఒక కథకు ఎపిసోడ్ జోడించండి మీ కథలను ఎందుకు ఆదరించరో అడగండి.. పాత కథలు మరువకండి.. updates పెడుతూ ఉండండి.

Be a happy Reader and Don't forget to appreciate the writer.