Thread Rating:
  • 40 Vote(s) - 2.63 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
డిన్నర్ చేసిన తరువాత మళ్ళీ ......... షాపింగ్ వేరుచేసేపనిలో పడిపోయారు . చిరునవ్వులు చిలిపిపనులతో నిద్ర సమయాన్ని మరిచిపోయి ఆనందిస్తున్నారు . బుజ్జాయిలు మాత్రం వాళ్ళ వాళ్ళ అమ్మల ఒడిలో వెచ్చగా నిద్రపోతున్నారు . రాను రానూ చలి పెరిగిపోతుండటంతో అందరూ మళ్లీ వణుకుతూ మాట్లాడుతుండటం చూసి , మహి - ఏంజెల్స్ - లావణ్య వాళ్ళు అందరికీ దుప్పట్లు చుట్టారు . 
బుజ్జిఅక్కయ్య : తల్లులూ ........ అక్కయ్య ఎందుకో మరింత వణుకుతున్నారు రెండు దుప్పట్లు కప్పండి .
అక్కయ్య : ల ......లవ్ యు త.......ల్లీ ........ అని ప్రాణంలా చుట్టేసి ముద్దులుపెట్టారు.
 ఫ్రీజ్ అయ్యేంత చలిలా మారడంతో మాట్లాడితే మాటలతోపాటు మంచు పొగలు రావడం చూసి వణుకుతూనే నవ్వుకుని , మిగతావి రేపు చూద్దామని అందరూ కిందకు చేరుకున్నారు . 
మావయ్యా - మహేష్ .......... మా డార్లింగ్స్ ను వదిలి రాలేము కాబట్టి మీ అక్కయ్యను తలుచుకుంటూ హాయిగా నిద్రపోండి అని పెదాలపై ఒకరితరువాత మరొకరు ముద్దులుపెట్టారు . పడుకోవడానికి అందరికీ సరిపోకపోయినా చలిలో ఒకరిమీద మరొకరు కాళ్ళువేసుకుని పడుకుందాము అని ముందుగా బుజ్జాయిలను అంటీ వాళ్లకు....... రాధ అంటీ ఇంటిలో రెడీ చేసారు . ఇక రూంలలో హాల్లో పరుచుకుని దుప్పట్లు కప్పుకుని ఒకరినొకరు హత్తుకుని పడుకున్నారు .

రాథోడ్ .......... మీరున్నదే మరిచిపోయాను . మమ్మల్ని క్షమించండి . మీకోసం హోటల్లో బుక్ చెయ్యమంటారా అని అడిగాను .
రాథోడ్ : ఉద్వేగంతో , మహేష్ కృష్ణ .......... నేను మీతోపాటు రాకపోయుంటే జీవితాన్నే మిస్ అయిపోయేవాన్ని . గ్రౌండ్ లో మొదటి బంతి నుండీ మీ నుండి ప్రతీ విషయంలో జీవితం అంటే ఏమిటో తెలుసుకున్నాను . ప్రతీ ఒక్కరినీ మిత్రులుగా చూడటం హ్యాట్సాఫ్ మహేష్ కృష్ణ ......... , ఇల్లు చిన్నదైనా ప్రేమ ఉంటే ఎంత మందైనా సంతోషంగా ఉండవచ్చు అని చూస్తుంటే రెండు కళ్ళూ చాలడం లేదు . మీరు ఊ ......... అంటే వైజాగ్ లోని బిగ్గెస్ట్ బిల్డింగ్ మీ ముందు మొకరిల్లుతుంది . ఎంతో మాట్లాడదామనుకున్నాను సంతోషంలో మాటలు రావడం లేదు . నాకు మీతోపాటే ఉండిపోవాలని ఉంది కానీ అంటూ మొబైల్ చూయించారు - 11:30 కు టేకాఫ్ పర్మిషన్ ఇచ్చారు . అయినా వెళ్ళేవాన్ని కాదు కానీ ఫ్లైట్ ను రేపు ఢిల్లీ కి బుక్ చేసుకున్నారు పైలట్ నేను కాదు , మీ సిస్టర్ ను చూసి కూడా రెండు రోజులు అవుతోంది . మీ ప్రేమలు చూసిన తరువాత నా దేవతను ఒకరోజంతా నా గుండెలపైననే ఉంచుకోవాలని ఉంది. 
ఇక ఆ మాటకు మేము రాథోడ్ ను ఆపలేదు . టైం 10:45 అవుతుండటంతో తమ్ముళ్ల సంతోషపు కౌగిలింతలు తరువాత రాథోడ్ ను ఎయిర్పోర్ట్ కు చేరుకున్నాము . రాథోడ్ కార్డ్ ద్వారా మమ్మల్ని నేరుగా ఫ్లైట్ దగ్గరకే తీసుకెళ్లారు .
రాథోడ్ : మహేష్ ........... మళ్లీ మనం తొందరలోనే కలవాలని కోరుకుంటున్నాను . ఈ సారి మీ సిస్టర్ ను కూడా పిలుచుకునివస్తాను - మీరు మాకు దగ్గర బంధువులైపోయారు అని ఉద్వేగంతో కౌగిలించుకుని లోపలికివెళ్లారు . ఫ్లైట్ వెళ్లేంతవరకూ అక్కడే ఉండి ఇంటికి బయలుదేరాము .

ఇంటికి దగ్గరలో ఉండగా చెల్లి నుండి కాల్ ......... రేయ్ మామా , మా చెల్లి పాపం నీకోసమే ఎదురుచూస్తున్నట్లుగా ఉంది చలి ఎక్కువగా ఉందికదా అని నవ్వుకుని వాడికి అందించాను . 
 కృష్ణ : సిగ్గుపడుతూ అందుకుని శ్రీమతిగారూ .......... నిమిషంలో మీ కౌగిలిలో వాలిపోతాను ........... ఉమ్మా ......... అనేంతలో ,
ష్ ష్ ష్ ........ మన రొమాన్స్ తరువాత ముందు మా అన్నయ్యకు ఇవ్వండి . 
కృష్ణ : రేయ్ మామా నీకే ,

చెల్లెమ్మా ........... అన్నయ్యా కంగారుపడకండి ఎక్కడ ఉన్నా తొందరగా వచ్చెయ్యండి అనిచెప్పడంతో , కంగారుపడుతూనే నిర్మానుష్యమైన రోడ్డులో వంద వేగంతో ఇంటికి చేరుకున్నాము . స్టాప్ చేసి దిగగానే మహి - స్వాతి ......... చిలిపినవ్వులతో నా చేతులను అందుకొని లాక్కుని లోపలికి ఏకంగా అక్కయ్య రూంలోకి తీసుకెళ్లారు . వెనుకే కృష్ణగాడు వచ్చాడు . 
అక్కయ్య ఘాడమైన నిద్రలోనే చలికి భయంకరంగా వణుకుతూ స్పృహలో ఉన్న బుజ్జిఅక్కయ్యను ఏకమయ్యేలా వెనుక నుండి హత్తుకుని తమ్ముడూ తమ్ముడూ తమ్ముడూ .......... అని కలవరిస్తున్నారు . ప్రక్కనే చెల్లి కూర్చుని తడి గుడ్డతో నుదుటిపై స్పృశిస్తున్నారు . చుట్టూ ........ మహి ఏంజెల్స్ లావణ్య పెద్దమ్మా వాళ్ళు సంతోషం కంగారు ఫీల్స్ తో ఉన్నారు . బుజ్జిఅక్కయ్య .......... అక్కయ్య చేతిపై ప్రాణంలా ముద్దులుపెడుతున్నారు .

చెల్లెమ్మా ..............
చెల్లి : అన్నయ్యా అన్నయ్యా ......... కంగారుపడాల్సిన అవసరం లేదు అని చెప్పానుకదా అని నాచేతిని అందుకుని అక్కయ్య నుదుటిపై మెడపై తాకించారు . చుర చుర కాలిపోతుండటం తెలిసి ఒక్కసారిగా నా కళ్లల్లో నుండి కన్నీళ్లు కారిపోయాయి . 
చెల్లి : అన్నయ్యా అన్నయ్యా ........... అని నా చేతిపై ముద్దులుపెట్టి కన్నీళ్లను తుడిచారు .
మోకాళ్లపై కూర్చుని జ్వరం తగ్గడానికి టాబ్లెట్ లేదా ఇంజక్షన్ ............
చెల్లి : మహీ స్వాతి .......... మీ డార్లింగ్స్ తోపాటు వెళ్లి పడుకోండి . శ్రీవారూ ........ మీరు ఉండవచ్చు - కృష్ణగాడు తప్ప అందరూ వెళ్లిపోయారు . అన్నయ్యా అన్నయ్యా .......... ఇది చలివలన వచ్చిన జ్వరం కాదు - మా ప్రియమైన అక్కయ్య ప్రాణం కంటే ఎక్కువైన తమ్ముడి వలన విరహపు ప్రేమ వలన వచ్చిన వేడిసెగలు - ఈ వేడిని నేనేకాదు ప్రపంచంలోని ఏ డాక్టర్ కూడా చల్లార్చలేడు ఒక్క మా అక్కయ్య ముద్దుల తమ్ముడు తప్ప .......... , అన్నయ్యా ......... రాత్రంతా మీ ప్రాణం కంటే ఎక్కువైన అక్కయ్యను కౌగిలించుకుని విరహపు వేడిని చల్లార్చండి . నేనూ వెళుతున్నాను మ్యాచ్ గెలిపించినందుకు మా శ్రీవారి చిలిపి కోరికలు తీరుస్తానని మాటిచ్చాను అని నా కురులపై ముద్దుపెట్టి లేచి వాడి గుండెలపైకి చేరిపోయింది .
చెల్లెమ్మా .............
చెల్లి : అర్థమైంది అన్నయ్యా ......... , అక్కయ్యకు మెలకువ వస్తే దెబ్బలు తినండి లేకపోతే తమ్ముడిని అని చెప్పేయ్యండి .......... మీ ఇష్టం అని ముసిముసినవ్వులు నవ్వుకుని , అన్నయ్యా .......... కౌగిలి వేడిని తగ్గిస్తుంది - కౌగిలితోపాటు ముద్దులు మరింత త్వరగా తగ్గిస్తుంది అని వాడి పెదాలపై ముద్దుపెట్టగానే , చెల్లిని రెండు చేతులతో ఎత్తుకున్నాడు . చెల్లి నైట్ బల్బ్ తప్ప మిగిలిన లైట్స్ ఆఫ్ చేసి పైకి అంటూ ముద్దుతో తెలియజెయ్యడంతో వెళ్లిపోయారు . 

చిన్న వెలుగులో ఒకవైపు కంగారు మరొకవైపు అంతులేని సంతోషంతో అక్కయ్యనే చూస్తూ కదలకుండా నిలబడిపోయాను .
బుజ్జిఅక్కయ్య : తమ్ముడూ .......... నువ్వు ఆలస్యం చేసేకొద్దీ అక్కయ్య వేడి అంతకంతకూ పెరిగిపోతూనే ఉంది . 
లవ్ యు లవ్ యు .......... బుజ్జిఅక్కయ్యా , భయమేస్తోంది .
బుజ్జిఅక్కయ్య : నేనున్నాను కదా .........
కదా ......... అంటూ పెదాలపై చిరునవ్వుతో బుజ్జిఅక్కయ్య నుదుటిపై - అక్కయ్య పెదాలపై చిరుముద్దుపెట్టి , అతినెమ్మదిగా బెడ్ పైకి అక్కయ్య వెనుకకు చేరి సెంటీమీటర్ గ్యాప్ లో నిలువునా వాలిపోయాను . అక్కయ్యకు నావలన ఏర్పడిన విరహపు సెగలు తెలుస్తున్నాయి . 
బుజ్జిఅక్కయ్య : తమ్ముడూ .......... మూడు కౌంట్ చేస్తాను - కౌగిలించుకోలేదో దెబ్బలు పడతాయి . 3 2 .........
అంతే లవ్ యు అక్కయ్యా .......... అంటూ నా నుదుటి దగ్గర నుండీ పాదం వరకూ అక్కయ్యను హత్తుకుని వణుకుతున్న చేతిని తాకించనా వద్దా తాకించనా వద్దా ....... అని పైకి కిందకూ .......... కదిలిస్తుంటే , 
బుజ్జిఅక్కయ్య అందుకొని అక్కాతమ్ముళ్ళు ఏకమయ్యేలా లాగేసి అక్కయ్య నడుముచుట్టూ వేశారు .
ఆఅహ్హ్ .......... అంటూ ఇక వెనుకడుగు వేసేది లేనట్లు విడిపోనంతలా హత్తుకుని , చేతిని నా స్వీట్ బొడ్డుపై వేసి నావైపుకు లాక్కుని బుగ్గపై వెచ్చని ముద్దుపెట్టాను . 
మ్మ్మ్......... ఆఅహ్హ్హ్ ......... తమ్ముడూ అని తియ్యని మూలుగుతో బుజ్జిఅక్కయ్యను మరింత చుట్టేశారు .
తమ్ముడూ తమ్ముడూ మ్మ్మ్ .....మ్మ్మ్మ్మ్........ ఆఅహ్హ్హ్......హ్హ్....... ఇలాగే విడిపోకుండా హత్తుకో నన్ను వదిలి ఎక్కడికీ వెళ్లకు నేను నీ స్వీట్ ను ఏమైనా చేసుకో అని అంతులేని ప్రేమతో కలవరిస్తూ మూలగడం విని వెంటనే బుజ్జిఅక్కయ్య ముసిముసినవ్వులతో చెవులను మూసుకోవడం చూసి నవ్వుకున్నాను . 
నా ప్రాణమైన అక్కయ్యను వదిలి ఇక ఎక్కడికీ వెళ్ళను - మనల్ని విడదీసే శక్తి ఈ ప్రపంచంలోనే కాదు కాదు ఈ విశ్వం లోనే ఎవ్వరికీ లేదు అని బుగ్గపై మెడపై కురులపై ప్రేమతో ముద్దులుపెడుతూనే నా స్వీట్ ను అతి సున్నితంగా నలిపెయ్యసాగాను . 
మ్మ్మ్........ ఆఅహ్హ్హ్......స్స్స్ ...........
బుజ్జిఅక్కయ్య : తమ్ముడూ ......... అక్కయ్య వేడి తగ్గుతున్నట్లు తెలుస్తోంది కదూ , ఇప్పుడు ఏమైతే చేస్తున్నారో అదే చెయ్యండి . అమ్మకు అన్నీ తెలుసు గొప్ప డాక్టర్ అవుతారు లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ అమ్మా .........
తల పైకెత్తి అమితమైన ఆనందంతో బుజ్జిఅక్కయ్య బుగ్గపై - అక్కయ్య సగం పెదాలపై ముద్దులుపెడుతూ ప్రాణంలా హత్తుకున్నాను . అక్కయ్య కౌగిలి తియ్యదనం మరియు ఉదయం నుండీ అలసిపోవడం వలన నేను అనుకున్నన్ని ముద్దులు పెట్టేంతలో స్వర్గంలో ఉన్నట్లు హాయిగా నిద్రపట్టేసింది .

తమ్ముడూ ............ అంటూ కేకవేసి లేచి కూర్చోవడం - వెంటనే నాకు మెలకువ రావడంతో బెడ్ కు అటువైపు కిందకు చేరిపోయాను . 
అక్కయ్యా .......... అంటూ బుజ్జిఅక్కయ్య - అమ్మా అమ్మా ......... అంటూ మహి ఏంజెల్స్ లావణ్య పద్మ వాళ్ళు - తల్లీ వాసంతి .......... అని పెద్దమ్మ రాధ అంటీ ....... అందరూ అందరూ వచ్చి లైట్ on చేసి , అక్కయ్య చుట్టూ కూర్చుని నుదుటిపై పట్టిన చెమటను తుడిచి , కల గన్నావా తల్లీ అని పెద్దమ్మ నుదుటిపై ముద్దుపెట్టి అడిగారు . 
అక్కయ్య .......... కంగారుపడుతున్న బుజ్జిఅక్కయ్యను గుండెలపై హత్తుకుని లవ్ యు లవ్ యు బుజ్జిచెల్లీ .......... తమ్ముడిని ఏదో ఏదో దుష్ట శక్తి ......... అని కళ్ళల్లో కన్నీళ్ళతో బాధపడుతున్నారు . 

అక్కయ్యా అక్కయ్యా .......... అంటూ చెల్లికి పైవరకూ కేక వినిపించినట్లు దుప్పటితోనే వచ్చి ప్రక్కనే కూర్చుని నుదుటిపై - మెడపై స్పృశించి , జ్వరం మొత్తం పోయింది ఏదో కల కన్నట్లున్నారు అని కన్నీళ్లను తుడిచి , అక్కయ్యా .......... ఒక్కసారి కలిశాక మిమ్మల్నీ మీ ప్రాణమైన తమ్ముడిని వేరు చేసే శక్తి ఎవ్వరికీ లేదు . రక్షణగా మేమంతా ఉంటాము కదా ......... , తల్లులూ పెద్దమ్మా అంటీ చెప్పండి .
అవును అమ్మా అమ్మా , తల్లీ ........... అని ప్రాణంలా ముద్దులుపెట్టారు .

పెద్దమ్మ .......... బుజ్జిఅక్కయ్యను హత్తుకున్న అక్కయ్యను ప్రాణంలా కౌగిలించుకుని, తల్లీ వాసంతి ........... మీ తమ్ముడికోసం మమ్మల్ని ఏమిచెయ్యమంటావో చెప్పు ఏమైనా చేస్తాము చెప్పు తల్లీ ...........
అక్కయ్య : అదీ అదీ .........  పెద్దమ్మా - బుజ్జిచెల్లీ ............ తమ్ముడి నుండి విడిపోయినప్పటి నుండీ కోరుకున్న కోరిక . తమ్ముడు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని - నాకు ఊహ తెలిసినప్పటి నుండీ అమ్మలా ఆరాధిస్తున్న మా అమ్మవారిని ............. దర్శించుకోవాలి .
పెద్దమ్మ : తెల్లవారగానే వెళ్లి దర్శించుకుందాము తల్లీ , ఇంతకీ మన అమ్మవారు వెలసినది ఎక్కడ .
అక్కయ్య : అదీ అదీ ......... కాస్త గ్యాప్ తరువాత అదే పెద్దమ్మా ......... మన విజయవాడ కనకదుర్గమ్మ , ఆ మొక్కు తీర్చనందువల్లనే నా తమ్ముడిని చేరలేకపోతున్నానేమో .............. 
చెల్లి - మహి : అన్నయ్యా - మావయ్యా ............ అక్కయ్య - అమ్మ మాట మార్చారు - వారి మనసులోని మన ఊరి అమ్మవారి దర్శనం జరుగుతుందా అన్నట్లు నావైపు చూసారు . 
అంతా మన అమ్మ అనుగ్రహం అని సైగచేసాను .

అక్కయ్య: ఆ మొక్కు తీర్చనందువల్లనే నా తమ్ముడిని చేరలేకపోతున్నానేమో ..............
పెద్దమ్మ : అర్థమైంది తల్లీ అర్థమైంది . సమయం 4 గంటలు అవుతోంది . తెల్లవారగానే మన ప్రయాణం - బుజ్జిఅక్కయ్యా , తల్లులూ ...........
యాహూ .......... మెమెప్పుడో రెడీ అని పెద్దమ్మ అక్కయ్య బుజ్జిఅక్కయ్య చెల్లిని ప్రాణంలా చుట్టేశారు .
అక్కయ్య : లవ్ యు లవ్ యు sooooooo మచ్ పెద్దమ్మా ........
పెద్దమ్మ : అక్కయ్య నెత్తిపై ప్రేమతో కొట్టి , ఇన్నిరోజులూ చెప్పకుండా నీ మనసులోనే దాచుకున్నావు . మొదటిరోజే ఏమైనా కోరికలుంటే చెప్పమని చెప్పానుకదా అప్పుడే చెప్పి ఉంటే అప్పుడే మొక్కు తీర్చుకునేవాళ్ళము ఈ పాటికి మన అమ్మవారు నిన్ను నీ తమ్ముడి గుండెలపైకి చేర్చేవారు . ఇప్పటికైనా సమయం మించిపోలేదు అందరమూ వెళుతున్నాము . మహీ స్వాతి స్వప్న ప్రసన్నా తల్లులూ .......... వినాల్సినవాళ్ళంతా విన్నట్లేగా ..........
విన్నట్లే విన్నట్లే పెద్దమ్మా అని బెడ్ పై నుండే నా నడుముపై గిలిగింతలుపెట్టి నవ్వుకున్నారు .
 మెలికలు తిరిగిపోతూ నవ్వకుండా నోటికి చేతిని అడ్డుపెట్టుకున్నాను .

అక్కయ్య : బుజ్జిచెల్లీ - చెల్లీ .......... నన్ను క్షమించండి - మనతోపాటు కృనాల్ గారు రావచ్చు కానీ కానీ ............ మనోజ్ గారు వద్దు . 
బుజ్జిఅక్కయ్య - చెల్లి - మహి ఏంజెల్స్ .......... ఎందుకు అని అడగకుండా అక్కయ్య వైపు బాధతో చూస్తున్నారు . నా కళ్లల్లో కన్నీరు చేరింది .
పెద్దమ్మ : ఏమైంది తల్లీ ...........
అక్కయ్య : అదీ అదీ ........... నా తల్లుల వైపు అధోవిధంగా చూస్తారు . నా తల్లులు కేవలం నా తమ్ముడికి మాత్రమే సొంతం - అది నా తల్లికి కూడా తెలియదు . బుజ్జిచెల్లీ - చెల్లీ .......... మీరు అడిగారు కాబట్టి చెప్పాను నన్ను క్షమిం ........... 
అందరూ అంతులేని ఆనందంతో పరవశించి వెంటనే కంట్రోల్ చేసుకుని , మన తల్లులను కాదు అక్కయ్యా .......... తమ్ముడు చూస్తున్నది మిమ్మల్ని అని చిలిపిదనంతో ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు . 
పెద్దమ్మ - చెల్లి : తల్లీ - అక్కయ్యా .......... మన మహికి మీ మాటే వేదం - మీరు చెప్పాల్సిన అవసరం లేదు - తను వాళ్ళ అక్కయ్యలు బ్రతుకున్నదే మీ సంతోషం కోసం . 
అక్కయ్య .......... మురిసిపోయారు .

నా ఆనందానికి అవధులు లేనట్లు అక్కయ్య వెనుక లేచి అంతా మీవల్లనే అని మహి ఏంజెల్స్ ......... నెత్తిపై కొట్టి బుగ్గలపై ప్రేమతో ముద్దుపెట్టాను .
తియ్యని నవ్వులతో లవ్ యు ......... అమ్మ ప్రాణమైన తమ్ముడు లేకుండా ఎలా అని నా పెదాలపై సౌండ్ రాకుండా చిరుముద్దులను పెట్టి , లవ్ యు లవ్ యు అమ్మా అవును అవును మేమూ గమనించాము మావైపు అధోవిధంగా చూస్తారు అని ముసిముసినవ్వులతో చుట్టేశారు .
బుజ్జిఅక్కయ్య : చూసేవాళ్లను చూడమంటే మిమ్మల్ని చూస్తున్నాడా తమ్ముడు , అక్కయ్యా .......... కంట్రోల్ లో పెడతానులే మీరు వద్దు అన్నారుకదా వద్దు అంతే ..........
అక్కయ్య : బుజ్జిచెల్లీ .......... మీ తమ్ముడి కంటే ,
బుజ్జిఅక్కయ్య : నాకు అమ్మకు మీ తమ్ముళ్లకు .......... మొదట మీరు తరువాతే ఎవరైనా ..............
అక్కయ్య : ఉద్వేగానికి లోనై లవ్ యు లవ్ యు బుజ్జిచెల్లీ .......... నాకూ ........
బుజ్జిఅక్కయ్య : వద్దు వద్దు అక్కయ్యా .......... , మీకు మాత్రం మొదట మీ తమ్ముళ్లే తరువాతే నేనైనా ఎవరైనా ...........
అక్కయ్య కు మాటలు రానట్లు ప్రాణం కంటే ఎక్కువగా కౌగిలించుకున్నారు .

మహి - ఏంజెల్స్ : ఉద్వేగ వాతావరణాన్ని సంతోషంగా మార్చాలని , కృష్ణ అమ్మా కృష్ణ అమ్మా .......... మాకు తెలిసి దుప్పటి లోపల .........
చెల్లి : పోండి తల్లులూ .......... అని సిగ్గుతో అక్కయ్యను చుట్టేసింది .
అందరూ .......... తియ్యదనంతో నవ్వుతున్నారు .
మహి - ఏంజెల్స్ : వెళ్ళండి వెళ్ళండి .......... , మీ ప్రాణం కంటే ఎక్కువైన అక్కయ్యను మేము చూడుకుంటాములే - పాపం మీకోసం పైన ఎంతలా ఎదురుచూస్తున్నారో ............
చెల్లి : తల్లులూ .......... మీకూ పెళ్ళైన తరువాత , మీ మావయ్య కౌగిలిలోని మాధుర్యం తెలుస్తుందిలే అని అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి తుర్రుమంది . 
పెద్దమ్మ : నవ్వుకుని , తల్లీ .......... ఇక మొక్కు తీరబోతోంది కదా సూర్యోదయం వరకూ తమ్ముడి ఊహాలలో హాయిగా రెస్ట్ తీసుకో అని నుదుటిపై ముద్దుపెట్టి , బుజ్జితల్లీ ......... చూసుకో అని బయటకు నడిచారు . 
మావయ్యా .......... మా వెనుక అని సైగచేసి , అక్కయ్య - బుజ్జిఅక్కయ్య ........ బుగ్గలపై ముద్దుపెట్టి నన్ను కనిపించకుండా బయటకుతీసుకొచ్చారు ..............

పెద్దమ్మ : మహేష్ - తల్లులూ ............ మీ అక్కయ్య - అమ్మ కోరినది ఒక్క అమ్మవారి దర్శనమే , కానీ మనం ............
ఏంజెల్స్ : అర్థమైంది అర్థమైంది పెద్దమ్మా ........... మా మావయ్యకు మేము హితబోధ చేస్తాములే మీరు మరికొద్దిసేపు హాయిగా పడుకోండి .
పెద్దమ్మ : మా తల్లులు బంగారం అని అందరి బుగ్గలను స్పృశించి లోపలికివెళ్లారు . 

ఏంజెల్స్ : మావయ్యా ........... మీ దేవత మొక్కు తీర్చడం కోసం ఎలా ప్లాన్ చేశారు .
ఏముంది ఫ్లైట్ తెప్పిస్తాను గాలిలో విజయవాడ వెళ్లి దుర్గమ్మ దర్శనం చేయించి వెనక్కు వచ్చేయ్యడమే ........... అని స్మైల్ ఇచ్చాను .
ఏంజెల్స్ : మావయ్యా మావయ్యా ...........మీ నవ్వులోనే పెద్దమ్మ మాటల ఆంతర్యం తెలుస్తోందిలే మీ అక్కయ్య కోసం మీరు ఏమైనా చేస్తారని మాకు తెలుసులే ..........
అవును ఏంజెల్స్ ............  పెద్దమ్మ - నా ఏంజెల్స్ మనసులో ఉన్నట్లుగానే దేశం నలుమూలలా ఉన్న అందరి అమ్మవార్లను దర్శించుకునే ఇంటికి వద్దాము హ్యాపీ నా ..............
ఏంజెల్స్ : నా గుండెలపై కొట్టి లవ్ యు మావయ్యా లవ్ యు మావయ్యా ........... అని చుట్టేశారు .
స్వాతి ప్రసన్నా స్వప్న ............ మావయ్యా అని .......... పిలుపు తియ్యగా ఉంది .
ముగ్గురూ సిగ్గుపడి లోపల విన్నావుకదా మా అమ్మ చెప్పినది , నువ్వు వారి కూతుర్ల సొంతం . ఇక నుండీ వారి కూతుర్లంతా ఇలానే పిలుస్తాము . 
ష్ ష్ ........... లోపల మీ అమ్మ - బుజ్జిఅమ్మ .......... 
 అలాగే అలాగే మావయ్యా మావయ్యా .......... అంటూ చిలిపినవ్వులతోనే పెదాలపై ముఖమంతా ముద్దులవర్షం కురిపిస్తున్నారు .

మహి ఏంజెల్స్ ఏంజెల్స్ ........... మనం మనల్ని చల్లగా చూస్తున్న అమ్మవార్లను దర్శించుకోబోతున్నాము కాబట్టి ఈ క్షణం నుండి దర్శించుకుని తిరిగి ఇంటికి వచ్చేన్తవరకూ పవిత్రంగా ఉండాలి మనం - ఇలా ముద్దులే కాదు కౌగిలి కూడా ఆపెయ్యాలి . 
ఏంజెల్స్ : మావయ్యా మావయ్యా .......... అంటూ నా కళ్ళల్లోకే దీనంగా చూస్తూ మరింత గట్టిగా కౌగిలించుకున్నారు .
మాటంటే మాటే .............. వదలండి వదలండి మీరు క్రింద నేను పైన అంతే అని నలుగురినీ ప్రియమైన కష్టంతో వదిలించుకుని బై చెప్పి బయటకు అడుగులువేశాను . 

ఏంజెల్స్ : తియ్యని కోపంతో నావైపు చూస్తూ మావయ్యా మావయ్యా ......... అంతేనా .......
అంతే ............
ఏంజెల్స్ : మావయ్యా ............. బయటకు అడుగుపెట్టబోతున్నారు బాగా ఆలోచించుకోండి పైన కూడా బయటే పడుకోవాలి లోపల మా కృష్ణ అమ్మ పడుకున్నారు అని ముసిముసినవ్వులు నవ్వుకున్నారు .
చలి అంటారా ........... ఐరన్ బాడీ .
ఏంజెల్స్ : వన్ టూ త్రీ .............నవ్వులు.
చెల్లి క్లోజ్ చేసుకునివెళ్లిన డోర్ ఓపెన్ చేయగానే రాత్రంతా వర్షం పడటం మరియు ఇప్పటివరకూ నేను లోపల అక్కయ్య వెచ్చని కౌగిలిలో సేదతీరడం వలన ఒక్కసారిగా చల్లదనం నాపై దాడిచెయ్యడంతో తట్టుకోలేక మహి స్వాతి .......... అంటూ వెనక్కు జంప్ చేసి నలుగురినీ ఏకమయ్యేలా కౌగిలించుకుని ఆఅహ్హ్ .......... ఇప్పుడు వెచ్చగా ఉంది అని ఏంజెల్స్ పెదాలపై వెచ్చని ముద్దులుపెట్టాను .
ఏంజెల్స్ : నన్ను కౌగిలిలోకి తీసుకుని వీపుపై వెచ్చగా తడుముతూ చిలిపినవ్వులతో మావయ్యా మావయ్యా ........... ఇంతకుముందు ఏదో అన్నారు .
చలికి వణుకుతూనే ఆ మాట.......లను ఫ్లై.......ట్ ఎక్కేంతవరకూ పోస్టు......ఫోన్ చేస్తు.......న్నాను .
ఏంజెల్స్ : చిలిపినవ్వులతో ముద్దులతో లవ్ యు లవ్ యు మావయ్యా .......... పైకి వెళదాము పదండి మీ అక్కయ్యలను డిస్టర్బ్ చేస్తాము అని నన్ను చుట్టేశారు . 
ఏంజెల్స్ కౌగిలిలో వెచ్చగా బయటకునడిచి డోర్ క్లోజ్ చేసేసి ఐదుగురమూ చలికి వణుకుతూనే పైకివెళ్లాము . 
చెల్లి డోర్ క్లోజ్ చేసుకుని ఉండటంతో చలిలోనే బయట మంచం పై ఒకరిపైమరొకరము పడుకున్నాము . అయినా చలి తగ్గక వణుకుతూనేఉన్నాము .

అన్నయ్యా , తల్లులూ ........... అంటూ దేవతలా చెల్లి బయటకువచ్చి మందమైన దుప్పటిని మా అందరికీ కప్పి ఏంజెల్స్ బుగ్గలపై ముద్దులుపెట్టి ఎంజాయ్ అనిచెప్పి తుర్రుమన్నది .
లవ్ యు చెల్లీ - లవ్ యు లవ్ యు లవ్ యు అమ్మా ........... అని వెచ్చగా ఉండిపోయాము .

మహి : మావయ్యా ...........మా డార్లింగ్స్ - అమ్మలు - మా క్లాస్మేట్స్ డార్లింగ్స్ - అమ్మలు ............ హైద్రాబాద్ లో ఉన్న అమ్మలు వదిన బిందు డార్లింగ్ అందరూ అందరూ వెళదాము so so so .............
ఏంజెల్స్ : so .......... బిగ్గెస్ట్ ప్లేన్ కావాలి - లవ్ యు చెల్లీ అని మహిని ముద్దులతో ముంచెత్తారు . 
మహి : లవ్ యు అక్కయ్యలూ ........... మొబైల్ తీసి లావణ్య వాళ్లకు - అంటీ వాళ్లకు అందరికీ అందరికీ మెసేజ్ పెట్టి స్వప్న గుండెలపై ముడుచుకుంది . 

ప్రియమైన మేడం ఆర్డర్ అని మొబైల్ తీసి చైర్మన్ సర్ కు కాల్ చేసి డిస్టర్బ్ చేసినందుకు sorry చెప్పి , విషయం వివరించాను . సర్ ......... రాథోడ్ ను ఇబ్బంది పెట్టకండి రాత్రే హైద్రాబాద్ బయలుదేరాడు వేరే ఎవరైనా ............
సర్ : మహేష్ ........... అర్ధరాత్రి అయినా నువ్వు మాకే కాల్ చెయ్యాలి , ఇక మేము చూసుకుంటాము .
థాంక్స్ చెప్పేసి , ఏంజెల్స్ డన్ .......... దుప్పటిని పూర్తిగా కప్పేసుకుని దొరికిన పెదాల వెచ్చదనాన్ని ఆస్వాదిస్తూ నిద్రలోకి జారుకున్నాను .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 02-12-2020, 10:30 AM



Users browsing this thread: 191 Guest(s)