18-10-2020, 01:03 PM
(This post was last modified: 18-10-2020, 01:04 PM by LLuciferMorningstar. Edited 1 time in total. Edited 1 time in total.)
(17-10-2020, 11:07 PM)Maalthi Wrote: Hi friends in Xossipy
నా చిన్న కూతురి పెళ్లి నవంబర్ 6 మరియు 7 న అనంతపురం నందు ఉన్నది
తనకి మీ అందరి విషెస్ కావాలి
ధన్యవాదాలు
మీ మాలతి
బూతు కథలు చదివే వారికి వ్యక్తిత్వం ఉండదు అని భావించే సమాజానికి అతీతంగా ,
మనకి కూడా విలువలు ఉంటాయి
మనకి కూడా ప్రేమానుబంధాలు ఉంటాయి
మనం కూడా ఆ బంధాలని గౌరవిస్తాము
మనం కూడా అనుబంధాలని పంచుకుంటాము
మనం అందరం సమాజానికి అతీతంగా మనుషులని మనసులని
చూసేవాళ్ళమే తప్ప సమాజానికి వ్యతిరేకులం కాదు
అని నిరూపించేలా మీరు ఎంతో పెద్ద మనసుతో మా అందరికీ మీ ఇంట్లో జరుగుతున్న శుభకార్యం గురించి చెప్పారు
మనసా వాచా కర్మణా మరొక వ్యక్తితో ముడిపడబోతున్న మీ ఇంటి ఆడపడుచుకి మా అందరి తరపున ప్రేమాభిమానాలతో శుభాకాంక్షలు తెలుపుతున్నాను .
ధన్యవాదాలు .
- Lucifer Morningstar-
నా మొదటి కథ - https://xossipy.com/showthread.php?tid=24962
నా మొదటి వీడియొ - https://xossipy.com/showthread.php?tid=27800
నా మొదటి కథ - https://xossipy.com/showthread.php?tid=24962
నా మొదటి వీడియొ - https://xossipy.com/showthread.php?tid=27800