17-10-2020, 10:31 PM
ముందుగా ఎపిసోడ్ గురించి చెప్పే ముందు 3 ప్రశ్నలు ఉన్నాయి..
1.జలజ పాత్ర ఎవరు?
2. ముందుగా జలజ గురించి ఎందుకు వివరించలేదు.
3. ఒకవేళ అనుష్క అస్సలు పేరు జలజ నా?
ఇక్కడ 2 వ ప్రశ్న ఎందుకు అడిగాను అంటే ఎపిసోడ్ లో కొత్త పాత్ర పరకాయ ప్రవేశము అవసరమా అనిపించింది ఒకవేళ అది అనుష్క అయితే పాత పాత్రే అనుకోవచ్చు.
ఎపిసోడ్ సంగతికి వస్తే కథనం నడిపిస్తున్న తీరు బాగుంది.. పాత్రకు తగ్గ మాటలు బాగానే అమరికగా పొందికగా జత కడుతన్న తీరు బాగుంది.. కొంచెం మంగళ పాత్రను రచయిత గుర్తించి తన పాత్రకు తగిన మాటలు రాస్తే బాగుంటుంది అనిపిస్తుంది.
చివరగా నాకు ఆ ఇంట్లో చచ్చిన వాడు పావనికి బ్రా అందించి ఉండాలి నా అంచనా ప్రకారం.
ఎపిసోడ్ జనరంజకంగా ఉంది..

Be a happy Reader and Don't forget to appreciate the writer.