13-03-2019, 10:07 AM
హాస్పిటల్ కీ తీసుకు వెళ్లుతున్న పూజా ఒకసారి వెళ్లి విక్కి నీ గట్టిగా కౌగిలించుకుంది, "థాంక్స్ రా తోడబుట్టిన తమ్ముడు ఏమీ చేయలేని నిస్సహాయత లో ఉన్నాడు ప్రేమించిన అబ్బాయి నను ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయాడు అలాంటిది ఏ సంబంధం లేని నువ్వు నా కోసం ఇంత రిస్క్ చేస్తున్నావు ఈ రోజు నిజంగా స్నేహనీకి రూపం ఉంటే అది నువ్వే అని నమ్ముతున్నా" అని ఏడుస్తు చెప్పింది పూజా, తరువాత కళ్లు తుడుచుకొని" రేయి నీకు ఒకటి చెప్పడం మర్చిపోయా నను ఆ రోజు కిడ్నాప్ చేసింది ఒక మనిషి బాగా లావుగా ఉన్నాడు, అతని అరచేతి మీద ఒక tattoo ఉంది అది red skull అది అతని కుడి అరచేతి మీద ఉంది"అని చెప్పింది తరువాత సెక్యూరిటీ అధికారి లు వచ్చి పూజా నీ తీసుకు వెళ్లారు.
అప్పుడు రాయుడు, షర్మిల ఇద్దరు విక్కి దగ్గరికీ వచ్చి" బాబు నువు పెద్ద జర్నలిస్ట్ వీ నీకు నేను పెద్ద ఫ్యాన్ నీ కూడా కానీ నువ్వు నీ heroism ఎక్కడైనా చూపించుకో కానీ ఇది మా కోట ఇక్కడ నువు మా పర్మిట్ లేకుండా చిన్న గడ్డిపోచ కూడా పీకలేవు" అని బెదిరింపు గా చెప్పాడు రాయుడు, తరువాత షర్మిల తన హ్యాండ్ బాగ్ నుంచి ఫ్లయిట్ టికెట్ తీసి విక్కి కీ ఇచ్చింది" ఇదిగో రేపు ఉదయం 6 గంటలకు ఫ్లయిట్ మళ్లీ వైజాగ్ లో అడుగు పెట్టడానికి ధైర్యం చేయొద్దు రేపు 6 గంటల తరువాత నువ్వు వైజాగ్ లో కనిపిస్తే శ్రీధర్ ఎన్కౌంటర్ ఆర్డర్ తో రెడీ గా ఉన్నాడు 6:30 కీ పోర్ట్ లో సౌరచేపలకు టిఫిన్ అయిపోతావు" అని వార్నింగ్ ఇచ్చింది, తరువాత శ్రీధర్ కూడా తన గన్ తో బెదిరింపు గా విక్కి వైపు చూపించాడు, అప్పుడు రాజు వచ్చి" సార్ please సార్ మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి మీరు ఊరి నుంచి వెళ్లితే పూజా నీ బయటకు తేస్తారు అని మేడమ్ చెప్పారు"అని వెళ్లిపోయాడు రాజు.
కానీ విక్కి చెవులకు ఎక్కలేదు తన ఆలోచన మొత్తం ఆ Red skull tattoo చుట్టూ తిరుగుతుంది తను ఆ tattoo నీ ఎక్కడో చూశాడు ఈ మధ్య నే అలాంటి tattoo చూశాడు విక్కి అప్పుడు గుర్తుకు వచ్చింది విక్కి కీ వెంటనే నిఖిల్, ప్రకాష్, వినీత నీ తీసుకొని బయలుదేరాడు అప్పుడే పెద్ద గాలి వాన పడుతున్నటు ఒకటే గాలి అప్పుడు ప్రకాష్ అడిగాడు "ఏంటి విక్కి ఏమీ జరిగింది అసలు ఎక్కడికి వెళ్లుతున్నావ్" అని అడిగాడు "సలీం భాయ్ బార్ కీ farewell పార్టీ చేసుకుందాం" అని కొంచెం పిచ్చి పిచ్చి గా మాట్లాడుతూన్నాడు, అప్పుడు కార్ నీ సలీం బార్ దెగ్గర అప్పాడు వెంటనే లోపలికి వెళ్లి చూడగా అక్కడ సలీం భాయ్ లేడు అక్కడ పని చేస్తున్న ఒక పిల్లాడిని అడిగాడు" వర్షం పడితే భాయ్ లైట్ హౌస్ లో కూర్చుని మందు వేస్తాడు "అని చెప్పాడు
అంతే అందరూ లైట్ హౌస్ వైపు పరిగెత్తారు కానీ అక్కడ సలీం లేడు అప్పుడు అవతలి ఒడ్డు దెగ్గర ఇంకో లైట్ హౌస్ కనిపించడం తో వాళ్లు ఒక స్పీడ్ బోట్స్ తో అక్కడికి వెళ్లారు పైకి ఏకుతుంటే అందరూ విక్కి నీ అడిగారు అసలు ఏమీ జరిగింది అని" పూజా ఒక red skull tattoo చూశాను అని చెప్పింది కదా అది సలీం చేతి మీద నిన్న రాత్రి చూశాను" అని చెప్పాడు అంతే వాళ్లు టాప్ ఫ్లోర్ కీ వెళ్లే సరికి సలీం ఒక కాంబాట్ గన్ తో కాలుపులు మొదలు పెట్టాడు కానీ అప్పటికే వినీత తన గన్ తో సలీం చేతి మీద కాల్చింది దాంతో సలీం గన్ కింద పడేశాడు.
అప్పుడు వినీత సలీం తల కీ గన్ ఎక్కు పెట్టి నిలబడి ఉండగా విక్కి అడగడం మొద్దలు పెట్టాడు "అసలు పూజా నీ ఎందుకు కిడ్నాప్ చేశావ్ ఎవరూ చేయమన్నారు" అని అడిగాడు దానికి సలీం కొంచెం ఓపిక తెచ్చుకోన్ని చెప్పడం మొదలు పెట్టాడు "నాకూ డీల్ ఇచ్చింది షర్మిల అంతకు ముందు కూడా రమేష్ భార్య నీ చంపినది నేనే ఇప్పుడు పూజా నీ కూడా చంపడానికి కిడ్నాప్ చేయలేదు, పూజా నీ జాగ్రత్తగా దాచడానికి అలా చేయమని నాకూ ఒకడు చెప్పాడు పూజా నీ చంపవద్దని చెప్పాడు" అని అలా చెప్తూ తన ఇంకో చేత్తో పక్కన ఉన్న గన్ తీసుకోబోతుంటే అప్పుడు ముందు నుంచి గన్ పేలిన శబ్దం వచ్చింది అప్పుడు ఒక బుల్లెట్ వచ్చి సలీం గుండెల్లో దిగింది ఎవరూ కాల్చింది అని అందరూ వెనకు చూస్తే రాజు ఉన్నాడు.
రాజు కంగారు గా వచ్చి" ఎవరికి ఏమీ కాలేదు కదా అయిన అంతా అజాగ్రత్తగా ఉంటే ఎలా వాడు గన్ తో కాల్చే వాడు" అని కొద్దిగా కంగారు గా చెప్పాడు "అసలు నువ్వు ఇక్కడ ఏమీ చేస్తున్నావ్" అని అడిగింది వినీత "ఎవరో నలుగురు వాళ్ల బోట్స్ ఎత్తుకొని వచ్చారు అని బార్ కీ వచ్చిన నాకూ అక్కడ ఉన్న మత్స్యకారులు చెప్తే ఇలా వచ్చాను "అని చెప్పాడు" ఉన్న ఒక clue కూడా పోయింది" అని విక్కి కోపంతో ఊగి పోతున్నాడు అప్పుడే రాజు ఫోర్స్ కోసం ఫోన్ చేయడానికి పక్కకు వెళ్లాడు అప్పుడు సలీం చేతి కింద ఏదో రాసి ఉంది ఏంటి అని ప్రకాష్ వెళ్లి చూశాడు
" షర్మిల బెడ్ రూమ్ "అని రాసి ఉంది