16-10-2020, 08:38 AM
(07-10-2020, 01:12 PM)Joncena Wrote: భయ్యా ఏమిటిది ఇది? ఇలా కన్‌ఫ్యూజన్‌లో పెట్టేసి ఇలా అప్డేట్ ఆపేస్తే ఎలా. మేము ఎప్పుడూ ఈ యాంగిల్ మీలో చూడలా. మరీ ఇంత సస్‌పెన్స్‌తో కూడిన ట్విస్ట్ అది కూడా అప్డేట్ ఎండింగ్‌లో.
పైన నేను చెప్పింది ఎలా ఉన్నా మీరు కథని ముందు అన్నట్టుగానే 12 గంటలకంటే ముందే ఇచ్చేశారు, అలాగే ఎప్పుడూలాగే అప్డేట్ ఇరగదీశారు.
హృదయపూర్వక ధన్యవాదాలు మిత్రమా.