Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery సర్వమంగళ నాట్య మండలి
#70
బయట ఇనప గేటు సౌండ్ కి రాజు గాడికి తెలివి వచ్చింది.... రాజు గాడు లేచేసరికి ప్రీతి పావని మధ్యలో ఉన్నాడు....ఒళ్ళు తెలీకుండా పడుకున్నారు ఇద్దరు.... రాజు గాడి నిక్కర్ మీద జిగురు అట్ట కట్టినట్లు గా మరక ఉంది.


మంగళ : ఒరేయ్ రాజు (ఇనప గేట్ ని కొడుతూ)

రాజు గాడికి రాత్రి తాగింది ఇంక దిగలేనట్టు ఉంది దీనమ్మ అనుకుంటూ వాళ్ళ ఇద్దరి మధ్య నుంచి లేచాడు.

మెట్లు దిగుతూ రాత్రి మత్తు లో ఇద్దరి అమ్మాయి ల్లో ఎవరో వాడి మొడ్డ ని గట్టిగా ఒత్తిన విషయం గుర్తుకు వచ్చింది.

తాళాలు తీసుకొని బయటకి వెళ్ళాడు అక్కడ గేట్ ని పట్టుకు వేలాడుతుంది మంగళ. చీర చేదిరిపోయి ఉంది....

మంగళ కూడా రాత్రి ఫుల్లు గా తాగింది ఏమో రాజు గాడు గేట్ తీస్తుంటే ఎదో మూలుగుతుంది.

రాజు గాడు గేట్ తీసి మంగళ తో అనుష్క అక్క ఏది అని అడిగాడు.

మంగళ రాజు ని అదే మత్తు లో చూసి హా వెనక వస్తున్నారు అని తూలుతూ ఊగుతూ తన గదిలో కి పోయి తలుపేస్కొని మంచం మీద పడిపోయింది.

రాజు గాడు బయటకి తొంగి చూసాడు కాని అక్కడ ఎవరు వస్తున్న జాడ కనిపించలేదు వాడికి.

గేట్ తెరిచి పెడితే వల్లే వస్తారు లే అనుకోని తల తిరుగుతూ ఉండటం తో మళ్ళీ పడుకోవాలి అనిపించింది వాడికి.

అదే నిద్ర కళ్లతో వెళ్లి అనుష్క రూమ్ లోకి వెళ్లి అనుష్క పడుకునే చాప మీద పడుకున్నాడు..... ఆ దిండు మీద మెత్తగా తల వాల్చాడు..... ఆ రూమ్ ఆ దిండు అనుష్క తాలూకు ఎదో తెలీని సువాసనలు వస్తున్నాయి (సాధారణంగా ఒక్కో మనిషి దగ్గర ఒక్కో వాసన ఉంటుంది)....

రాజు లో ఎక్కడో వాడికే తెలీని బలమైన ప్రేమ ఉంది అనుష్క మీద....అందుకే వాడు పడుకున్న తీరు కూడా చాలా హాయిగా సుఖం గా అనుష్క స్పర్శ తగులుతున్నట్లు గా తను వాడిన దిండు తాను పడుకున్న చాప వాడి ఒంటికి తగులుతుంటే ఎదో చెప్పలేని మైకం లో తన గురించి ఆలోచించుకుంటు అలాగే నిద్రపోయాడు...

కాసేపటికి వాడి ముందు ఘల్ ఘల్ ఘల్ మంటూ కాలి పట్టీల శబ్దం...... ఎవరో గది లోకి వచ్చినట్లు అయింది.

రాజు కళ్ళు తెరిచి పైకి లేచి చూసాడు..... ఆశ్చర్యం అనుష్క బాగా తయారు అయ్యి పట్టు చీర మెడలో నగలు చేతి నిండా గాజులు వేసుకొని రాజు ముందు నిలబడి నవ్వుతుంది.

రాజు : అక్కా!!! (కళ్ళు పెద్దవి చేసి చూస్తూ)

అనుష్క : రాజు నువ్వు ఇక్కడ ఉన్నావా నేను ఇంకా నీకోసం ఈ ఇల్లు అంతా వెతుకుతున్న (అంటూ రాజు ముందు కూర్చుంది).

అనుష్క మొహం రాజుకి స్పష్టంగా కనిపిస్తుంది మొహం చాలా వెలిగిపోతోంది నిన్న లేని అందం ఎదో రాత్రికి రాత్రే ఎలా వచ్చింది మరీ ఇంత అందంగా ఐపోయింది ఏంటి ఈ మనిషి అన్నట్లు చూస్తున్నాడు. కాళ్లు చేతులు పసుపు రంగు లోకి మారిపోయాయి... మొహం బంగారం రంగు ఛాయ లో ఉంది.

అనుష్క తన గాజులు చూసుకుంటూ రాజుతో ఎలా ఉన్నాయి రా నా గాజులు అని అడిగింది.

రాజు అదే మైకం లో తనని వింతగా చూస్తున్నాడు

అనుష్క : నాకు ఎప్పటి నించో కోరిక ఉండేది రా ఇలా చేతి నిండా గాజులు వేస్కోవాలి అని అది ఇప్పుడు ఇలా తీరింది అని నవ్వుతూ చూపిస్తుంది.

రాజు కి తన ప్రవర్తన ఏమి అర్ధం కాక అక్క ఎం అయింది అక్క నీకు ఇలా తయారు అయ్యావ్ ఏంటి అని అడిగాడు.

అనుష్క : (మురిసిపోతూ) నేను పెళ్లి కూతుర్ని అయ్యాను రాజు రాత్రి నేను పెళ్లి కూతుర్ని అయ్యాను.

రాజు : పెళ్లి కూతురు అయ్యవా??..

అనుష్క తనలో తాను మురిసిపోతూ ఉంది

రాజు తనతో అక్క నువ్వు చీర మార్చుకోని పడుకో అక్క నేను బయటకి వెళ్తాను అని లెవబోయాడు.

అనుష్క వాడి చేతిని పట్టుకొని ఎక్కడికి వెళ్తావ్ అని అడిగింది.

రాజు : బయటకి

అనుష్క banana అంత లొనే ఏడుస్తూ) రాజు నువ్వు నాతోనే ఉండ్రా నాకు భయం గా ఉంది నన్ను ఎవరైనా ఏమైనా చేస్తారు ఏమో రా నువ్వు ఉంటే నాకు ధైర్యం గా ఉంది.

రాజు : అక్క నేను ఇక్కడే ఉంటాను అక్క నీకు కాసేపు నిద్ర కావాలి ఏదేదో మాట్లాడుతున్నావ్ నిద్రలేక.

అనుష్క తలుపు వైపు చూసి ఎవరో వస్తున్నట్లు గా కంగారు పడుతుంది.

అనుష్క : రాజు నన్ను పెళ్లి చేస్కో రా అప్పుడు నా పక్కనే ఉంటావు నన్ను వదిలి ఎక్కడికి వెల్లవు కదా.(అంటూ వాడి చెయ్యి పట్టి గుంజుతుంది)

రాజుకి అనుష్క ని చూసి భయం పట్టుకుంది....అక్క వదులు నువ్వు బట్టలు కట్టుకో నేను మల్ల వస్తాను అని చెప్పాడు.

అనుష్క : (మల్ల నవ్వుతూ లేచి వాడితో )
రాజు నన్ను పెళ్లి చేసుకుంటే నేను నీ పక్కనే ఉంటా రా నాకు ఈ జీవితం నచ్చలేదు....మనం ఇద్దరం దూరంగా ఎక్కడికి అయిన వెళ్లిపోదాం.

రాజు : అక్క నీకు ఎదో పట్టింది ఎందుకు ఇలా మాట్లాడుతున్నావ్ నన్ను వాదులు.

అనుష్క రాజు వైపు చూస్తూ తన పైట ని తొలిగిస్తూ నేను నిన్ను కోరుకున్నాను రాజు అని చీరను విప్పి పడేసింది మెల్లగా.....

అనుష్క : నిన్ను వదిలి వెళ్లలేక నీకోసమే వచ్చేసాను రా

రాజు ఆశ్చర్యం తో అనుష్క ఎద భాగం ని చూసాడు బోర్లించిన వెండి చెంబులు లాగ జాకెట్లో నిండుగా ఉన్నాయి తన స్తనాలు.

అనుష్క నవ్వుతూ వచ్చి రాజు మీద పడింది..... రాజు కేకలు వేయటం మొదలు పెట్టాడు అక్క వదులు......రాజుకి ఊపిరి ఆడట్లేదు ఎవరో గొంతు నొక్కినట్లు అవుతుంది.

శోభ వచ్చి రాజు ని లేపింది.......

శోభ : రాజు ఎం అయింది రా లెగు

రాజు తుళ్ళిపడి నిద్ర లోంచి లేచి భయపడుతున్నాడు.... అక్క అక్క అక్క అని మూడుసార్లు ఆయాసం తో ఏడుస్తూ.

శోభ : రాజు పీడకల ఎదో వచ్చింది.

రాజు శోభ చేతులు పట్టుకొని తనతో భయపడుతూ అంటీ అక్క అక్క పెళ్ళి కూతురు అంట అని ఎదో చెప్పలేక చెప్పటానికి ఏంటో అర్ధం కాక ఆయాస పడుతున్నాడు.

శోభ : అక్క ఏంటి అక్క అయిన నువ్వు ఈ రూమ్ లో ఎందుకు పడుకున్నావ్ (అంటూ వాడి చెయ్యి పట్టుకొని ఆ గది నుంచి వాడిని లాగుకొని వచ్చేసి ఆ గది గడియ వేసేసింది).

రాజు : అంటీ ఎం అయింది

శోభ : నేను చెప్పే వరకు ఆ గదిలో అడుగు పెట్టకు.

రాజు : ఎం అయింది అక్క ఎక్కడ ఉంటాది మరి.

శోభ : రాజు తన కి ఆరోగ్యం బాలేదు అని ఇంటికి వెళ్ళిపోయింది.

రాజు : మరి ఎప్పుడు వస్తాది అంటీ

శోభ : ఏమో ఇంక రాకపోవచ్చు.... నువ్వు ముందు వెళ్లి వేన్నీళ్ళు పెట్టు మంగళ అక్క ని స్నానం చేస్తాది.

రాజు కి అను ఇంక రాదు అనేసరికి గుండెలో టన్నుల కొద్దీ బాధ వచేసినట్లు అయింది......

అలా మధ్యాహ్నం అయింది....కానీ రాజు కి పొద్దున్న వచ్చిన కల వెంటాడుతూనె ఉంది. అనుష్క లేదు అనేసరికి దిగులు గా అనిపిస్తుంది వాడికి

వంట గది ముందు కూర్చుని దాని గురించే ఆలోచిస్తున్నాడు.

అంజమ్మ : ఎం అయింది మనవడ అలా కూకున్నావ్.

రాజు : మామ్మ నాకో కల వచ్చింది మామ్మ తెల్లారి.

అంజమ్మ : తెల్లారి వచ్చే కలలు నిజం అవుతాయి అంటారు.

అంతలో పెద్ద కేక 

మంగళ :  "రాజు........"

రాజు గాడు మంగళ రూమ్ కి వెళ్ళాడు...

శోభ : (నవ్వుతూ) ఇదిగో రా నీ అనుష్క వచ్చేసింది పొద్దుటి నుంచి కలవారిస్తున్నావ్ కదా.......

To be continued
[+] 9 users Like Haihello1233's post
Like Reply


Messages In This Thread
RE: సర్వమంగళ నాట్య మండలి - by Haihello1233 - 14-10-2020, 11:05 PM



Users browsing this thread: 1 Guest(s)