Thread Rating:
  • 7 Vote(s) - 2.29 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ద్రోహం (నయ వంచన) & త్యాగం
#75
వకీలు స్నేహితుడు
 
నా స్నేహితుడు నయీం సోహెల్ 36 యేళ్ళ ఒక మామూలు మనిషి. ఐదడుగుల ఆరంగుళాలతో 
ఎత్తుతో చూడడానికి చాలా సాదాసీదాగా ఉంటాడు. అతని రంగు, రూపం కూడా చూడగానే ఆకట్టుకునేలా మరీ గొప్పగా కాక ఒక సరాసరి సగటు మనిషిలా ఉంటుంది. కాని తను చాలా చాలా తెలివైన వాడు. ఒక వకీలుగా అతను గెలిచిన కేసులే దానికి సాక్ష్యం. కేసులు గెలవడానికి తనేమీ తప్పుడు సాక్ష్యాలు వాడడు, అవినీతి సహాయం తీసుకోడు, మోసం చేయడు. అతను వాదాడిన కేసులన్నీ పేదవారికి, మద్యతరగతికి చెందిన వారివి మాత్రమే. మిగిలిన వాళ్ళు అటువంటి కేసుల్ని అస్సలు పట్టించుకోరు. సోహెల్ మామూలుగా ఓ కుటుంబ వకీలు, అతను తీసుకునేవన్నీ విడాకులు, వరకట్నం, భాగస్వామి వేదింపులు, భూతగాదాలు వంటి రకాలకు సంబందించినవి మాత్రమే. అప్పుడప్పుడు కాస్త మార్పుకోసం ఓట్రెండు క్రిమినల్ కేసులు కూడా వాదించాడు. తన ఆదాయమేమీ పెద్ద గొప్పగా ఉండదు, కాని కుటుంబాన్ని పోషించడానికి సరిపోతుంది. సోహెల్ భార్య మరియంకు 31 యేళ్ళు. వారిద్దరికి ఇద్దరు కూతుళ్ళు ఒకరికి 10 ఏళ్ళు, ఇంకొకరికి 7 ఏళ్ళు, ఒక ఎనిమిది నెలల కొడుకు ఉన్నారు.
 
రజియా ఇంటినుంచి తిరిగొచ్చిన తరువాత....
 
సోహెల్ తన ఇంటి తలుపు తట్టగా అతని 10 ఏళ్ళ కూతురు మిని తలుపు తీసి, " అమ్మా...నాన్నొచ్చారు" అంది. సోహెల్ మినిని హత్తుకుంటూ తన ఫాలభాగం పై ముద్దుపెడుతూ " లడ్డూ, నువ్వింకా పడుకోలేదా?" అన్నాడు. 
 
మిని బదులిస్తూ, " లేదు, మీకోసమే ఎదురుచూస్తున్నా. నాకు నా చాకొలేట్ ఇస్తే నేను పడుకుంటా" అంది. 
 
మరియం బెడ్రూం నుంచి బయటికి వస్తూ, " వినండి మినికి నాన్నగారు, మీ కూతురు నా మాట అస్సలు వినడంలేదు, ఏదైనా చెప్పిన పనిచేయాలంటే లంచం ఇవ్వాల్సివస్తోంది. జామి (రెండో కూతురు) చూడు, తను పడుకుని అప్పుడే గంట దాటింది" అంది.
 
సోహెల్ మిని వంక తెచ్చిపెట్టుకున్న కోపంతో చూస్తూ "నువ్వు అమ్మ మాట వినడం లేదా, అమ్మ నిజమే చెప్తోందా?" అన్నాడు. దానికి మిని బదులిస్తూ, : నాన్నా అమ్మ చెప్పింది చాలామటుకు నేను వింటూనే ఉన్నా, సరే నేను ఇప్పుడు పడుకోవాలికదా, నేవెళ్ళి ఒక్క నిముషంలో నిద్రపోతా..గుడ్ నైట్ నాన్నా, గుడ్ నైట్ అమ్మా" అంటూ తన చెల్లెలు నిద్రపోతున్న బెడ్రూం లోకి వెళ్ళి పడుకుంది.
 
సోహెల్ వెళ్ళి ఫ్రెష్ అయ్యి బెడ్రూంలోకి వచ్చాడు. తన మొహం తుడుచుకోవడానికి తువ్వాలు అందించింది మరియం. సోహెల్ బెడ్ పై పడుకోగానే మరియం అతని కాళ్ళను తన వొడిలో తీసుకుని మసాజ్ చేస్తూ...
 
మరియం: రేపు శుక్రవారం, మీకు గుర్తుందిగా శనివారానికల్ల మిని, జమి పరీక్ష ఫీజు కట్టాలి.
 
సోహెల్: నాకు గుర్తుంది.
 
మరియం: వచ్చే వారానికల్లా బియ్యం నిండుకుంటాయి.
 
సోహెల్: అప్పుడే, తీసుకొచ్చి ఇంకా ఒక నెల కూడా కాలేదు?
 
మరియం: అందులోనుంచి కొద్దిగా మా వాళ్ళకు పంపించాను.
 
సోహెల్: సరే, వచ్చేవారం తీసుకొస్తా.
 
మరియం: ఏమైంది, రజియా ఎందుకంత అర్జంట్ గా రమ్మని కబురు చేసింది?
 
క్లుప్తంగా ఆ రోజు జరిగింది చెప్పాడు సోహెల్.
 
మరియం: ఈ లోకంలో రకరకాల మనుషులు ఉన్నారు. తను మీరు చెబుతున్నంత మంచిదైతే, తననెవరన్నా బలవంత పెడుతుండొచ్చు తన భర్తకు ద్రోహం చేయడానికి లేదా తను పెద్ద నెరజాణ అయ్యిండొచ్చు చేస్తున్న రంకు బాగోతాన్ని కప్పిపెట్టడంలో...
 
సోహెల్: అదే నిజం అయ్యిండొచ్చు.
 
మరియం: అయినా ఎవరైనా తనని ఎలా బలవంతం చేయగలరు కవలలిద్దరితో దెంగించుకోమని అది కూడా వాళ్ళ అత్త ఆశీర్వాదంతో. తనుకూడా దొరికిందే చాన్సని వద్దనకుండా బానే సుఖపడుతున్నట్లుంది.
 
సోహెల్: ఇక చాల్లే ఈ మాటలు, ఈ రోజు నువ్వెంత అందంగా కనిపిస్తున్నావో చెప్పనా..
 
మరియం: హా..హా...అంత తొందర పనికిరాదు దొరగారు. ఇదేవిదంగా ఇంతకుముందు మీకు మూడుసార్లు అందంగా కనిపిస్తే మూడు దయ్యాలను నాకు బహుమతిగా ఇచ్చారు, ఇక నావల్ల కాదు, బాగా అలసిపోయున్నాను.
 
సోహెల్: అలా ఐతే నీ అలసటనంతా పూర్తిగా పోగొడతానుండు ఇవాళ.
 
సోహెల్ ఒక్క ఉదుటన లేచి మరియం ను దగ్గరకు లాక్కుని హత్తుకుంటూ, మొహమంతా ముద్దులు పెడుతూ తన సళ్ళను నిమురుతూ మెల్లగా పిసకడం మొదలెట్టాడు. మరియం అతని చేష్టలకు ప్రతిస్పందిస్తూ
 
మరియం: ఆహ్..మిని నాన్నా ఆ...కనీసం లైట్లన్న ఆర్పండి..స్స్..
 
సోహెల్ తొందరగా లేచి లైట్ ఆర్పేసి కన్నుమూసి తెరిచేంతలో మరియం దగ్గరకొచ్చేసాడు మళ్ళీ. ఆ మంచంపైన మరో అర్దగంట కొనసాగింది వాళ్ళిద్దరి దెంగులాట.
    :   Namaskar thanks :ఉదయ్
[+] 6 users Like Uday's post
Like Reply


Messages In This Thread
RE: ద్రోహం (నయ వంచన) & త్యాగం - by Uday - 13-10-2020, 05:03 PM



Users browsing this thread: 1 Guest(s)