11-10-2020, 01:56 PM
(11-10-2020, 10:01 AM)Bellakaya Wrote: చిన్న కథ అన్నారు.. కానీ కథలో కొత్తదనం రచనలో పదాల కూరీక, కథనం చాలా బాగుంది...
నమ్ముకున్న అమృత కు అర్జున్ న్యాయం చెయ్యడమే కాకుండా తన సంతోష సుఖ దుఃఖాలలో భాగం పంచుకోవడం ద్వారా వాళ్ళ సంబంధం బాగా బలపడి ప్రేమ మయం అయ్యింది.. ఎండింగ్ కూడా చాలా బాగుంది.. సుపెర్బ్
చాలా ధన్యవాదాలు...