04-12-2018, 10:21 PM
హ్మ్మ్.... హ్మ్మ్.... మీరు నా కామెంట్స్ చదువుతున్నారో లేదో కూడా నాకు తెలియడం లేదు.... ఎదో చిన్న నమ్మకం .... మీరు మా కామెంట్స్ చూసి అయినా అప్డేట్ పెట్టక పోతారా అని..... చాలా బాధాగా ఉంది అండి..... కనీసం కథను కొనసాగిస్తారు లేదా అయినా చెప్పండి ... ప్లీస్.... మేము కూడా ఇలా అడగటం మాకు ఇబ్బంది గా ఉంది.... మీమ్ముల్ని ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించండి....