10-10-2020, 12:57 PM
ముందుగా ఇన్ని సర్ ప్రైజ్ లతో కూడిన నవీకరణను ఇచ్చినందుకు మీకు
హెలీకాఫ్టర్ లతో లవ్ ప్రపోజ్ చేయడం అయితే అబ్బో
మీ ప్రతీ కధలో ఒక ఊరిని, ఒక ప్రాంతాన్ని మరీ ముఖ్యంగా వైజాగ్ ను ఎంత అందంగా వివరిస్తారో అంతకు కొద్దిగ మించి లండన్ గురించి వివరించారు.
మొత్తానికి కుటుంబ బంధాల ప్రేమల ఆప్యాయతలతో , ప్రకృతి అందాలతో పాటుగా దేవకన్యలతో రొమాన్స్ తో మీ నవీకరణ అత్యద్భుతంగా ఉంది.