10-10-2020, 12:13 PM
నా ఇల్లు ఓ బొమ్మరిల్లు - అద్యాయం 2
మందుల షాప్ ముందున్న మా అపార్ట్మెంట్ బిల్డింగ్ దగ్గర టాక్సీ దిగాను. దిగి షాప్ వైపు చూసి షాపతన్ని పలకరించా, బదులుగా అతనూ పలకరిస్తూ ఏంటీ దెబ్బలు, ఎలా తగిలాయి అన్నాడు. నాకెలా దెబ్బలు తగిలాయో చెప్తూ, నా మందుల చీటీ ఇచ్చా, హాస్పిటల్లో డాక్టర్ నాలుగైదు రోజుల్లో తగ్గిపోతుంది అని రాసిచ్చింది. మందులు తీసుకుంటుంటే అమ్మకు కొనాల్సిన మందులు గుర్తొచ్చాయి, అవి రేపటితో అయిపోతాయి. ఆ మందులు కూడా ఒక నెలకు సరిపడా తీసుకుంటూ, మా బిల్డింగ్ వైపు అడుగులేసా.
మా బిల్డింగ్ దగ్గర పడుతున్నకొద్దీ నాకు కుచించుకుపోతున్న భావం కలుగసాగింది.
ఇప్పుడేం చేయాలి? నా సమస్యలను నేనే ఎదుర్కోవాలి, నా స్నేహితులు కూడా అదే చెప్పారు, వీలైనంత వరకు మామూలుగా ఉండడానికి ప్రయత్నించమని. ప్రయత్నించాలి నేను నేనుగా ఉండడానికి.
బిల్డింగ్ గేటుపై తట్టాను. బసు మా రెండవ షిఫ్ట్ వాచ్ మాన్ గేటు తెరిచాడు. నన్ను చూసి
బసు: సార్, ఇప్పుడేలా ఉన్నారు
అర్జున్: నేను బానే ఉన్నా. మా వాళ్ళకుగాని, వేరే ఎవరికైనాగాని నేను ఈరోజు ఇంతకుముందోసారి వచ్చినట్లు చెప్పావా?
బసు: లేదు సార్, వొట్టు. నేనేవరితో ఏమీ చెప్పలేదు, అఖరికి చంపతోకూడా చెప్పలేదు, తను అడిగినప్పుడు.
అర్జున్: చంపా...నా గురించి అడిగిందా?
బసు: అవును సార్. తను తనపనులన్నీ ముగించుకుని వెళ్ళేటప్పుడు నా దగ్గరకొచ్చింది స్నాక్స్ ఇవ్వడానికి. అప్పుడు చెప్పింది, అమ్మగారు చాలా వ్యాకుల పడుతున్నారని, మీరెందుకో ఇవాళ ఆలస్యం అయ్యారని. కాని నేనేం మాట్లాడలేదు...
అర్జున్: సరే ఐతే.
బాస: అన్నా, ఇంకో మాట.
అర్జున్: ఏంటి?
బసు: జోషిం కాస్సేపటి క్రితం కాల్ చేసాడు, ఇవాళ పనిలోకి రావడం లేదని. మీకు తెలుసు కదా తన భార్య కడుపుతో ఉంది, ఇవాళే డెలివరీ రోజు.
అర్జున్: అవును, నిన్ననే చెప్పాడు, మర్చిపోయినట్లున్నా (తనలో తనే ఎలా మర్చిపోయాను?)
బసు: ఐతే నేను నైట్ షిఫ్ట్ కూడా చేయానా? ఒక్క పది నిముషాలకి ఇలా వెళ్ళి అలా భోంచేసి వచ్చేస్తా. కాదర్ వచ్చిన తరువాత వెళ్తా.
మా బిల్డింగ్ లో ఆరు మంది వాచ్ మాన్ లు ఉన్నారు మూడు షిఫ్ట్లుగా పనిచేస్తూ. మొదటి షిఫ్ట్ లో సలిం & రాజన్ పొద్దున్న 6 నుంచి మద్యాహ్నం 2 వరకు 40 & 42 యేళ్ళ వయసు వాళ్ళు. రెండవ షిఫ్ట్ లో బసు ( చంపా మొగుడు) & మిహిర్ 35 & 24 యేళ్ళ వాళ్ళు మద్యాహ్నం 2 నుంచి రాత్రి 10 వరకు. ఇక రాత్రి 10 నుంచి పొద్దున్న 6 వరకు జొషిం & కాదర్ 25 & 30 యేళ్ళ వాళ్ళు.
అర్జున్: ఓకే, సరే ఐతే...
బాసు: సరే అన్నా.
నడుచుకుంటూ బిల్డింగ్ లోపలికొచ్చి, లిఫ్ట్ దగ్గరకెళ్ళా. లిఫ్ట్ లోకెళ్ళబోయేముందు నాకేదో అనిపించి మళ్ళీ గేటు దగ్గరకెళ్ళి బాసు ఉన్నవైపు చూసా. అతను ఎవరితోనో చాలా తగ్గు స్వరంలో మాట్లాడుతున్నాడు. నాకేం వినిపించ లేదు, కాని అతని పెదవుల కదలికలను బట్టి "అతను ఇక్కడ ఉన్నాడు" అన్నట్లు అనిపించింది. కాస్సేపు మాట్లాడి కాల్ కట్ చేసి ఇంకో వాచ్ మాన్ దగ్గరకెళ్ళాడు బసు. బసు ఎవరికి కాల్ చేసి మాట్లాడుంటాడో వూహించడం అంత కష్టం కాదు, కాని నా వూహ (అనుమానం) నాకే నచ్చలేదు.
దగ్గరదగ్గరగా రాత్రి పదౌతోంది నేను నా అపార్ట్ మెంట్ కాలింగ్ బెల్ కొట్టేటప్పుడు.మా అమ్మ నేను బెల్లు కొట్టడమే ఆలస్యం వెంటనే తలుపు తెరచింది, అక్కడే నిలబడి నాకోసం ఎదురు చూస్తున్నట్లు.
నవ్వుతూ సంతోషంగా తలుపు తెరచిన అమ్మ, నా చేతికి తలకు ఉన్న కట్లు చూడగానే తన నవ్వులు మాయమైపోయాయి మొహం పైనుంచి. వెంటనే ఏడవడం మొదలెట్టింది. నొకుల్, దేవ్, బనిషా వాళ్ళ గదులనుండి పరుగెత్తుకుంటూ వచ్చారు అమ్మ ఏడుపు వినగానే. అమ్మ ఎక్కిళ్ళు పెడుతూ జోరుగా ఏడుస్తోంది. తనని వోదార్చడానికి చూసాను. నాతోబాటు నొకుల్ అమ్మను పట్టుకుని సోఫా వరకు తీసుకెళ్ళి దాంట్లో కూర్చోబెట్టాము, దేవ్ అమ్మ రూం లోకి పరుగెత్తుకు వెళ్ళి తన ఉబ్బసపు స్ప్రే తీసుకొచ్చాడు.
కొద్దిసేపటికి తను మామూలుగా అయ్యింది, కాని ఇంకా నన్ను అంటిపెట్టుకుని నా భుజంపై తలవాల్చి మెల్లగా ఏడుస్తోంది, నేనూ మా అమ్మను గట్టిగా అంటిపెట్టుకుని పట్టుకుని తన పక్కనే కూర్చున్నాను. బనిషా మా వెనకాల నిలబడి మా వెంట్రుకలు మృదువుగా సవరిస్తోంది. నా తమ్ముల్లు ఎదురుగా కూర్చుని ఎక్కడ, ఎలా దెబ్బలు తగిలాయో అడుగుతున్నారు.
సాయంత్రం జరిగినవన్నీ ఈ సంఘటనతో మరపునకు వచ్చేసాయి. ఇది నా కుటుంభం, నా మనుషులు, నన్ను ప్రేమించేవాళ్ళు అనిపించింది.
నేను మెల్లగా జరిగినవన్నీ వాళ్ళకు చెప్పా, అంతా చెప్పెటప్పటికి దాదాపు 40 నిముషాలైంది. ఒక్కటే వాళ్ళకు అబద్దం చెప్పా, అది నేను హాస్పిటల్ నుంచి నేరుగా రజియాను కలవడానికి వెళ్ళినట్లు.
నా తమ్ముల్లు "అన్నా నిన్ను చూసి గర్వపడుతున్నాము" అన్నారు. నాకేమీ పెద్ద సీరియస్ దెబ్బలు తగలలేదని నా భార్య సంతోషపడింది. ఆ కృష్ణుడే నన్ను కాపాడాడని తనకు మొక్కుకుంది.
అమ్మ ఇప్పుడు సరిగా కూర్చుని
అమ్మ: మనము మిగిలినది రేపు మాట్లాడుకోవచ్చు. అర్జున్ ఇప్పటికే చాలా ఆలస్యమైంది. నువ్వు భోంచేసి, మందులు వేసుకుని, విశ్రాంతి తీసుకో.
అర్జున్: మీరంతా ఇంకా బోంచేయలేదా?
దేవ్: అన్నా, మేమెప్పుడన్న నువ్వు లేకుండా, నిన్ను వదిలేసి భోంచేసామా?
బనిషా: ఇవాళ నేను మీకిష్టమైన బిరియాని చేసాను, చాలా బాగా వచ్చింది, మీకు బాగా నచ్చుతుంది కూడా.
ప్రతి నెలా బనిషా నాకోసం మటన్ బిరియాని చేస్తుంది, దానికోసం తను చాలా శ్రమకోర్చి, శ్రద్ద తీసుకుని తయారుచేస్తుంది, అది చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు గనక నేను రజియా వాళ్ళీంట్లో భొంచేసి వచ్చానని చెప్తే తను చాలా బాధ పడుతుంది.
వాళ్ళతో పాటే తినడానికి కూర్చుంటూ బనిషాతో నాకు కొద్దిగా పెట్టమన్నా. తను అలా కాదు ఇప్పుడే మీరు ఎక్కువ తినాలి, అప్పుడే మీకు తగిలిన దెబ్బలనుంచి కోలుకోవడానికి తగిన బలమొస్తుందని కాస్త ఎక్కువే వడ్డించింది.
అనుకున్నట్లుగానే బిరియాని చాలా రుచిగా ఉంది, కాని నాకు సగం తినేటప్పటికే ఏదోలా అయ్యింది. అది చూసి అమ్మ నీకు బాలేకపోతే తినొద్దు, వదిలేయ్ అంది. బనిషా వంక చూస్తే తను పరవాలేదు, వదిలేయండి అంది. నేను తేలిక పడ్డ మనసుతో వెళ్ళి చేతులు కడుక్కుని నా గదిలోకెళ్ళా. బట్టలు మార్చుకుని నా బెడ్ పై కూర్చుని వేసుకోవాల్సిన మందులు వేసుకున్నా. కాస్సేపు చూసి, ఇంకా బనిషా రాకపోవడంతో నేను బయటకొచ్చా. బయట హాల్లో ఏవరూ లేరు, తనకోసం వంటగదిలో చూస్తే బనిషా పాత్రలు కడుగుతూ ఉంది. అమ్మ కూడా అక్కడే ఉంది. వాళ్ళిద్దరూ ఏదో మెల్లగా మాట్లాడుకుంటున్నారు. బనిషా కళ్ళలో నీళ్ళు కనిపించాయి. తను నేను వంటగది వైపు రావడం చూసి, తను అమ్మతో చెప్తున్న విషయాన్ని చెప్పకుండా ఆపేసింది.

:
:ఉదయ్