09-10-2020, 10:41 PM
చాలా చాలా ధన్యవాదాలు సోదరా. ఇంత మంచి కథ రాసినందుకు. నేను మీ కధ మొత్తం చదివేను. మీ కథ కథనం అద్బుతం. మిగిలిన వారు ఏదో రాశం అన్నట్లుగా కాకుండా నా కళ్ల ముందు జరుగుతున్నట్లగా అనిపిస్తున్నది.
మీ కథనానికి చాలా చాలా ధన్యవాదాలు మిత్రమా
మీ కథనానికి చాలా చాలా ధన్యవాదాలు మిత్రమా