Thread Rating:
  • 6 Vote(s) - 2.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ద్రోహం (నయ వంచన) & త్యాగం
#49
కాలమే దీనికి బదులివ్వాలి.

నా ఇల్లు  బొమ్మరిల్లు - అద్యాయం 1
 
రజియామురాద్ వాళ్ళ బెడ్రూంలో అర్జున్ గురించి మాట్లాడుకుంటూ
 
రజియా:"తన మనస్థితిశారీరిక పరిస్థితి రెండూ బాలేవుసరిగా నడవలేకపోతున్నాడుమాట్లాడలేకపోతున్నాడుఅర్జున్ ప్రతిక్రియ పరిస్థితిలో ఏమైనా వింతగా,  కొత్తగా ఉంటేబనిషాసుప్రియా పిన్నికి ఏమైనా అనుమానమొస్తుందో ఏమో తనకు ఏదో తెలిసిందని." 
 
మురాద్అతను తనను తాను సంభాళించుకోవాలిలేకపోతే వాళ్ళకు తప్పనిసరిగా అనుమానమొస్తుందిఅయినా తనకు దెబ్బలు తగిలున్నాయి కదాతన ప్రవర్తనకు అది కూడా  కారణమనుకోవచ్చు.  
 
రజియాఅర్జున్ చిన్నప్పటి నుండీ చాలా నెమ్మదైన వాడుగంభీరంగా ఉంటూ తన పనేదో తాను చేసుకుంటూ వెళ్ళేవాడుతరగతిలో అతనే అందరికంటే పొడుగ్గాబలంగా ఉండేవాడుఎప్పుడూ బలహీనులకు సహాయపడుతుండే వాడుఎప్పుడూ ఎవరో ఒకరికి సహాయ పడుతుండేవాడునీకు తెలుసా నా హెచ్.ఎస్.సిపరీక్షలప్పుడు నాకో చిన్న ప్రమాదం జరిగితేఅర్జున్ వల్లనే నేనా పరీక్ష రాయగలిగానునా వల్ల అతను  గంట ఆలస్యంగా తన పరీక్ష రాయడానికి వెళ్ళాల్సివచ్చింది.
 
మురాద్అదే పరీక్షనా అతను ఫెయిల్ అయ్యింది నీకు సహాయం
చేస్తూ?
 
రజియాకాదుదాంట్లొ అతనికి ఏప్లస్ వచ్చిందిఅతను ఇంగ్లీషు చాలా బాగా చదివేవాడుఅవి అతని ఆఖరి రెండు పరీక్షలువాల్ల నాన్న చనిపోవడం వల్ల తను రాయలేకపోయాడుఅంతకుముందు అతనెప్పుడూ  తరగతిలోనూ ఫెయిల్ అవ్వలేదు.
 
మురాద్అంటే అతను కొబ్బరికాయ లాంటి వాడన్నమాటబయటకి గట్టిగాకఠినంగా కనిపించినా లోపల తియ్యగామెత్తగా ఉన్నట్లు.
 
రజియాఅర్జున్ బలంగా కనిపించడమేకాదుచాలా బలవంతుడేఒకసారి ఏమైందంటే మా కాలేజి రోజుల్లో సోహెల్నివాడి గర్ల్ ఫ్రెండ్ని కాపాడటం
కోసం తనొక్కడే నలుగుర్ని కొట్టిపడేసాడు.
 
మురాద్బేబీ నాకు అర్జున్ స్ట్రాంగని తెలుసునేనూ తనెళ్ళే వ్యాయామ
శాలకే వెళ్తానునేను కూడా స్ట్రాంగే నీకలా అనిపించడం లేదా?
 
కొంటెగా కవ్విస్తూ
రజియాఐతే నువ్వు స్ట్రాంగన్నమాటమరెందుకు లైట్ ఆర్పేసి మంచం పై నువ్వెంతటి బలమైన పులివో నాకు చూపించకూడదు?
 
నవ్వుతూ
మురాద్దానికి లైటెందుకు ఆర్పడం? లైటుండగానే చూపిస్తాను నేనెటువంటి రాయల్ బెంగాల్ పులినో.
 
అదే రోజు సాయంత్రం 6:30 కి అర్జున్ అపార్ట్మెంట్ ఇంట్లో....
 
అత్త (అర్జున్ అమ్మ), కోడలు ( అర్జున్ భార్యఇద్దరూ పూజగదిలో కూర్చుని పవిత్ర గ్రంధమైన భగవద్గీత నుంచి కొన్ని శ్లోకాలు చదువుతున్నారు రోజు అధ్యాయం చదివిపూజ పూర్తైనపిమ్మట కూడా తన అత్త దిగులుగాఏదో పోగొట్టుకున్నట్లు ఉండడం గమనించి తన అత్తతో
 
బనిషామీరేదొ దిగులుగా కనిపిస్తున్నారుఆరోగ్యం బాలేదా?

అత్తఅవునుబాలేదు.

బనిషాదేనిగురించి అత్తా?

అత్తఇవాళ ఏదో మనసంతా బాధగా ఉందిపొద్దున్నుంచి ఎందుకో తెలియదు ఒకటే అశాంతిగా ఉందిఎందుకో తెలియడం లేదు అర్జున్ ఇవాళ మాటిమాటికి గుర్తొస్తున్నాడుపొద్దున అర్జున్ వెళ్ళిన అరగంటకే దేవ్ కు చెప్పి కాల్ చేయమన్నాఅర్జున్ బిజీగా ఉంటేకూడా పర్లేదుఓసారి కాల్ చేయవా ప్లీజ్...
 
బనిషాపర్లేదు అత్తామీకు తెలుసుగా పనిలో ఉన్నప్పుడు సరైన కారణం లేకుండా ఫోన్ చేస్తే ఆయనకు నచ్చదనిఎలాగూ ఇంకో 30-40 నిముషాల్లో ఆయన వచ్చేస్తారు కదా
 
అత్తతెలుసుఐనా ఎందుకో నాకదోలా ఉంది మనసంతా...
 
బనిషా: (కొద్దిగా సంశయిస్తూఅత్తా మనమీవిదంగా తనని మోసం చేయడం మీ అంతరాత్మకు తప్పనిపిస్తోందో ఏమో..
 
అత్తఏం మాట్లాడుతున్నావు నువ్వుమనమేమీ అతనికి ద్రోహం లేక వేరే ఏమీ చేయడం లేదుమనము అతనికి చెడు ఏమీ చేయడం లేదుఅతని మంచి కోసమే చేస్తున్నామునేను నా పిల్లలకునీతోపాటు ఏది మంచిదో అదే ఇస్తానుమనమిదంతా అర్జున్ కోసమే చేస్తున్నాము.
    :   Namaskar thanks :ఉదయ్
[+] 7 users Like Uday's post
Like Reply


Messages In This Thread
RE: ద్రోహం (నయ వంచన) & త్యాగం - by Uday - 08-10-2020, 04:22 PM



Users browsing this thread: 1 Guest(s)