Thread Rating:
  • 40 Vote(s) - 2.63 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
లావణ్య : మహిదగ్గరకువచ్చి ఈ సంతోషంలో వైజాగ్ రిటర్న్ గురించే మరిచిపోయాము . ఇప్పుడు 10 గంటలు అయ్యింది - అక్కడ ట్రైన్ 9 గంటలకే బయలుదేరిపోయిఉంటుంది . 
లాస్య : డార్లింగ్ లావణ్య మేడం మరిచిపోయారా ........... , టైం డిఫరెన్స్ 4 అండ్ హాఫ్ hours .
లావణ్య : లాస్య డార్లింగ్ ......... 3 hours లో హైద్రాబాద్ చేరుకోవడం కష్టమే కదా ............. 
మహి : కంగారుపడుతూ నన్ను చుట్టేసి , మావయ్యా ........... అమ్మ రేపు ఉదయం స్టేషన్ కు వస్తారు , మేము ట్రైన్ లో లేకపోతే భయపడిపోతారు . 
మహీ ........... మీ మావయ్య ఉన్నాడు కదా ఎందుకు భయం . వైజాగ్ స్టేషన్ లో  అక్కయ్య మరియు అంటీవాళ్ళు మీ అందరి సంతోషాన్ని చూసి ఇంటికి పిలుచుకునివెళతారు సరేనా , అంకుల్ అంటీ రెండు గంటల్లో ప్రయాణం డిన్నర్ ఫ్లైట్ లోనే అనిచెప్పాను . రాథోడ్ కు కాల్ చేసి విషయం చెప్పాను .

అర గంటలో షాపింగ్ తో నిండిపోయిన వెహికల్ తోపాటు ఇంటికిచేరుకుని ఏంజెల్స్ లగేజీ సర్దుకుని కిందకు వచ్చేన్తలో అంటీ అంకుల్ ఫుల్ లగేజీతో రెడీ అయిపోయారు .
అంటీ : మేము కూడా హైద్రాబాద్ ........... , మళ్లీ లండన్ వచ్చేది మీ హనీమూన్ కే అనిచెప్పారు . 
మహి - ఏంజెల్స్ : లవ్ యు అమ్మా .......... అని ప్రాణంలా హత్తుకున్నారు .
సిగ్గుపడి మహి - ఏంజెల్స్ వైపు కన్నుకొట్టి అంకుల్ తోపాటు మొత్తం లగేజీని అప్పటికే షాపింగ్ చేసిన వెహికల్లో ఉంచాము .
అందరూ బయటకు రాగానే అంకుల్ సెక్యురిటి అలర్ట్ on చేసారు , అల్లుడూ ......... ఎవరైనా అడుగుపెడితే చాలు లండన్ సెక్యూరిటీ ఆఫీసర్లు దిగిపోతారు అనిచెప్పారు . సెక్యూరిటీతో మాట్లాడి ఎయిర్పోర్ట్ కు చేరుకున్నాము .

సెక్యూరిటీ చెకింగ్ ద్వారా మొత్తం లగేజీతోపాటు రన్ వే పై రెడీగా ఉన్న స్పెషల్ ఫ్లైట్ దగ్గరకు చేరుకున్నాము . 
మహేష్ .......... అంటూ రాథోడ్ చేతులుకలిపి పెన్ డ్రైవ్ అందించారు . 
ఏంటని చూసాను .
మీ రోమంటాక్ ప్రపోజల్ మహేష్ ........... మొత్తం 5 హెలికాఫ్టర్స్ లో రికార్డ్ అయినది మరింత బ్యూటిఫుల్ గా ఎడిట్ చేయించాను అనిచెప్పారు . 
అంతే రాథోడ్ ను అమాంతం కౌగిలించుకుని వంద థాంక్స్ లు చెప్పాను .
రాథోడ్ : థాంక్స్ కాదు మహేష్ , మాటిచ్చినట్లుగా ఇక ఈ ఐడియా నాది అన్నారు .
నవ్వుకుని చేతులు కలిపాను . 
ఇప్పుడు నీకే వంద థాంక్స్ లు మహేష్ ........... అని కౌగిలించుకుని , 20 నిమిషాలలో ప్రయాణం అనిచెప్పి , మాతోపాటు లగేజీ లోపల పెట్టబోతుంటే ఆపి , మీరు నైట్ అంతా మాకోసం మేల్కొని ఉండబోతున్నారు అని ఆపి లోపలకు పంపించి , బుజ్జిఅమ్మ బుజ్జిమహేష్ తో పాటు అందరమూ 15 నిమిషాల్లో లగేజీ వెహికల్ లోని మొత్తం లగేజీని ఫ్లైట్ లోకి మార్చేసి లోపలికివెళ్ళిచూస్తే ఫ్లైట్ పావు వంతు భాగాన్ని ఆక్రమించేసింది . 

లావణ్య వాళ్ళు : డార్లింగ్స్ ఇంత షాపింగ్ ఎప్పుడు చేశామో కూడా తెలియదు అని ఆశ్చర్యపోయారు .
మేడమ్స్ : తల్లులూ ........... మీరు మొన్న చేసిన షాపింగ్ మరియు వైజాగ్ లో ఉన్న మా వాసంతికి - బుజ్జివాసంతికి - కృష్ణకు - రాధకు - పెద్దమ్మకు - బుజ్జాయిలకు - బుజ్జాయిల అమ్మలకు - నీ డార్లింగ్స్ అమ్మలకు .......... హైద్రాబాద్ లో మేము లేనందువలన మా ఫ్రెండ్స్ షాపింగ్ చేసేసారు . ఆ లగేజీని కూడా సర్దితే మనం కూర్చోడానికి కూడా ప్లేస్ ఉండదు అని నవ్వుకున్నారు .
అంతే మహి లావణ్య పద్మ వాళ్ళు ఉద్వేగానికి లోనయ్యి లవ్ యు అమ్మలూ ......... అంటూ ప్రాణంలా కౌగిలించుకున్నారు .

మహేష్ ......... sorry to say this , రన్ వే ప్రాబ్లం 5 నిమిషాలలో టేకాఫ్ అవ్వాలి సో అనిచెప్పి ఫ్లైట్ డోర్స్ క్లోజ్ చేసేసారు .
మేడమ్స్ please ........... టేకాఫ్ అయిన తరువాత మీ ఇష్టం అని ఎయిర్ హోస్టెస్సెస్ కూడా చెప్పడంతో , 
తల్లులూ , తల్లులూ ............ 
నో అమ్మా నో ............
రెండే రెండు నిమిషాలు అంతే టేకాఫ్ అవ్వగానే మీ ఇష్టం అని ప్రాణంలా బ్రతిమిలాడటంతో మహి - లావణ్య .......... మేడమ్స్ ప్రక్కనే సీట్ బెల్ట్స్ పెట్టుకుని కూర్చున్నారు . బిందు బుజ్జిమహేష్ ను తన ప్రక్కనే కూర్చోబెట్టుకొని సీట్ బెల్ట్ పెట్టింది . అంటీ ........ బుజ్జిఅమ్మను తన ప్రక్కనే కూర్చోబెట్టుకుంది . పద్మవాళ్ళంతా వారి వారి సీట్లలో అంకుల్ ఒక సీట్లో కూర్చున్నారు . 
చివరగా అందరి వెనుక ఒక సోఫా మాత్రమే - నేనూ ఏంజెల్స్ నలుగురం మిగిలాము . 
ఏంజెల్స్ నవ్వుకుని హీరో మేము ప్లాన్ చేసినది కాదు అంతా మీరు నమ్మే అమ్మవారి ఆశీర్వాదం - కమాన్ one మినిట్ టు టేకాఫ్ అనడంతో , నవ్వుకుని సోఫా మధ్యలో కూర్చున్నాను .
అంతే స్వాతి స్వప్న నాకు చెరొకవైపు కూర్చుని సీట్ బెల్ట్ పెట్టుకుని నా చేతులను చుట్టేస్తే - ప్రసన్నా ఏకంగా నా ఒడిలో కూర్చుని తనతోపాటు సీట్ బెల్ట్ పెట్టుకుని ఇలానే జీవితాంతం ఉండిపోవాలని ఉంది అని పెదాలపై - బుగ్గలపై తియ్యనిముద్దులుపెట్టి , మహివైపు చేతులూపి మహీ ....... మన హీరో హృదయస్థానం నీకోసమే ఎదురుచూస్తోంది అనిచెప్పారు . 
అక్కయ్యలూ .......... మనసారా అమ్మలతో ఉండి వస్తాను అంతవరకూ మావయ్యను ఫ్లైట్ తోపాటు గాలిలో తెలిపోయేలా చెయ్యండి అనిచెప్పి మేడం చేతిపై ముద్దుపెట్టింది . రెండు నిమిషాలలో ఫ్లైట్ ఆకాశంలో ఉంది .

అందరూ ఫ్రీ అయిపోయారు .
మహి : అమ్మలూ .......... మీరూ వైజాగ్ రావచ్చుకదా .
మేడమ్స్ : ఆ క్షణం కోసమే సంవత్సరాలుగా మీ మావయ్యతోపాటు మేమూ ఎదురుచూస్తున్నాము తల్లీ .......... , మీ మావయ్య పిలుపు కోసం ఎన్నిరోజులైనా సంతోషంతో ఎదురుచూస్తూ ఉంటాము . నిన్ను మా గుండెలపై చేర్చలేదూ అలా సరైన సమయానికి మన అందరి ఊపిరి అయిన వాసంతితో కలుపుతాడు అని మహి నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టారు . మహీ - లావణ్యా .......... బుజ్జిమహేష్ - బుజ్జిఅమ్మకు ఆకలేస్తోందేమో ........
మహి - లావణ్య ........... లేచివెళ్లి బుజ్జిఅమ్మను - బుజ్జిమహేష్ ను అడిగి అవునమ్మలూ ......... మాకు కూడా అనిచెప్పారు . 
హీరో ........... డిన్నర్ చేసిన తరువాత ఫ్లైట్ లో ఏదో ఇస్తానని మాటిచ్చారు గుర్తుందా అని నా బుగ్గలను కొరికేసి మహి దగ్గరకువెళ్లి , ఎయిర్ హోస్టెస్ తీసుకొచ్చిన ఫుడ్ ప్లేట్స్ అందుకొని వెజ్ ఇష్టమైనవాళ్లకు వెజ్ - నాన్ వెజ్ ఇష్టమైనవాళ్లకు నాన్ వెజ్ అందించారు . బుజ్జిఅమ్మమ్మా .......... అమ్మల చేతులతో తిని హాయిగా పడుకోండి అలసిపోయారు . మీ ముద్దుల నాన్నకు మేము ప్రేమతో తినిపిస్తాములే అనిచెప్పారు .
బుజ్జిఅమ్మ : లవ్ యు తల్లులూ .......... ఉమ్మా ఉమ్మా ........ అని ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి మేడమ్స్ - అంటీ చేతుల ద్వారా బుజ్జిమహేష్ తోపాటు తిన్నారు .
మహి - ఏంజెల్స్ .......... అందరూ తినేంతవరకూ సర్వ్ చేసి వాటర్ కూల్ డ్రింక్స్ అందించారు . 

Two మినిట్స్ మావయ్యా - హీరో .......... వచ్చేస్తున్నాము అని వెజ్ - నాన్ వెజ్ పార్సిల్స్ తీసుకునివచ్చి , నాకు చెరొకవైపున ఇద్దరు - ఎదురుగా టీ టేబుల్ పై ఇద్దరు కూర్చుని తమ హృదయమంత ప్రేమతో ముద్దలు కలిపి మొదట నాకు తినిపించి తరువాత ఒకరికొకరు తినిపించుకున్నారు . 
రెండవ ముద్ద మహి తినిపించబోతే నోటికి తాళం వేసాను - స్వాతి తినిపించబోతే చేతులు కట్టుకున్నాను - ప్రసన్నా తినిపించబోతే నో అని తల ఊపాను .......... 
ముగ్గురూ : స్వప్న - అక్కయ్యా ............ మీ ముద్దే కావాలేమో .
స్వప్న : మీ ముద్దలే వద్దన్నారు అంటే మరేదో ఎక్సపెక్ట్ చేస్తున్నారు చెల్లీ - అక్కయ్యలూ ............
నలుగురూ .......... ఒకరినొకరు చూసుకుని బల్బ్ వెలిగినట్లు , లవ్ యు మావయ్యా - లవ్ యు హీరో ........... లవ్ యు లవ్ యు అని నెత్తిపై మొట్టికాయలు వేసుకుని , నా కళ్ళల్లోకే ప్రేమతో చూస్తూ తన నోట్లోకి ముద్దు తీసుకోవడం చూసి ,
Yes yes yes .......... అని వెలిగిపోతున్న ముఖంతో లొట్టలేసి నోటిని పూర్తిగా తెరిచాను . 
చిలిపిదనంతో నవ్వుకుని నలుగురూ నోటిద్వారా తినిపించారు . 
నలుగురి ముద్దలూ అందుకుని మ్మ్మ్.....మ్మ్మ్....... అంటూ కళ్ళుమూసుకుని ఒకేసారి నమిలి తిని సూపర్ అంటూ వేళ్ళతో చూయించి నలుగురి బుగ్గలపై ప్రేమతో ముద్దులుపెట్టాను . 
నలుగురూ తియ్యదనంతో నవ్వుకుని ఈ ముద్దులకోసం ఈ ముద్దులు మా వొళ్ళంతా ఆస్వాదించడం కోసం ఎప్పటివరకైనా ఆశతో ఎదురుచూస్తూనే ఉంటాము అని అందమైన సిగ్గుతో చెప్పారు . 
ఆ మాటలకు పెదాలను తడుముకున్నాను - రేయ్ కంట్రోల్ కంట్రోల్ ......... లండన్ లో ఏదో మంత్రం వేశారు - వెంటనే వైజాగ్ చేరిపోవాలి లేకపోతే శీలాలు పోయేటట్లున్నాయి - మహీ - ఏంజెల్స్ ........... వైజాగ్ చేరేంతవరకూ అలా కవ్వించకండి - నా మానం శీలం మీ అమ్మకు మాత్రమే సొంతం ..........
చిలిపినవ్వులతో దానికోసమే కదా మా వల్ల కాకపోయినా కంట్రోల్ చేసుకుంటున్నది లేకపోతే నిన్ననే మీరు - మేము virginity కోల్పోయేవాళ్ళము అని నా పెదాలపై నాలుగుముద్దులుపెట్టి ఆపకుండా నవ్వుతూనే ఉన్నారు .
లవ్ యు మహీ - ఏంజెల్స్ ......... అంటూ నలుగురి చేతులపై తియ్యని ముద్దులుపెట్టి ఆ ........ అంటూ నోటిని తెరిచాను .
చేతులతో మధ్యమధ్యలో నోటితో తినిపించి వాళ్ళూ తిన్నారు . నాచేత నీళ్లు తాగించి లేచి కదలకుండా సిగ్గుపడుతూ నిలబడ్డారు . 
క్షణాలైనా కదలకపోవడంతో మహీ - ఏంజెల్స్ .........
నలుగురూ నాకు తెలిసేలా తమ చున్నీలను కదిల్చారు . 
లవ్ యు లవ్ యు లవ్ యు ........... అని నెత్తిపై నాలుగు మొట్టికాయలు వేసుకుని , నలుగురి చున్నీలనూ అందుకుని మూతిని తుడుచుకున్నాను .
ఉమ్మా ఉమ్మా లవ్ యు లవ్ యు .......... అంటూ నా బుగ్గలపై ప్రేమతో గిల్లేసి ముద్దులుపెట్టి వాష్ రూమ్ కు వెళ్లివచ్చి , నాపై ఇద్దరు - చెరొకవైపు ఇద్దరు చేరిపోయారు . మావయ్యా - మహేష్ ........... అందరూ హాయిగా నిద్రపోతున్నారు మాకు ఇవ్వాల్సినవి ఇచ్చేస్తే సరి లేకపోతే వైజాగ్ వెళ్ళాక అక్కయ్యా అక్కయ్యా ....... అంటూ మమ్మల్ని మరిచిపోయినా మరిచిపోతారు అని నా చేతులనూ మెడనూ చుట్టేశారు .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 10-10-2020, 10:35 AM



Users browsing this thread: 16 Guest(s)